వైరల్
Woman Trying to Kiss Chandrababu: వీడియో ఇదిగో, చంద్రబాబు బుగ్గ మీద ముద్దుపెట్టబోయిన మహిళా అభిమాని, సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyఏపీ సీఎం చంద్రబాబుకు ఓ మహిళా అభిమాని ముద్దు పెట్టబోయిన వీడియో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కార్యక్రమంలో నడిచి వెళ్తుండగా ఆ మహిళ సీఎం చంద్రబాబును హత్తుకుని ఆప్యాయంగా ముద్దు పెట్టేందుకు ప్రయత్నించారు.
Road Accident in Kodada: కోదాడ వద్ద ప్రైవేటు బస్సును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 30 మందికి గాయాలు
Rudraకోదాడ సమీపంలోని కట్టకొమ్ముగుడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఓ ప్రైవేటు బస్సును హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
ATM Thief: ఏటీఎం చోరీకి చోరుడి విఫలయత్నం.. అప్రమత్తమైన బ్యాంక్ మేనేజర్.. ఎట్టకేలకు దొరికిన దొంగ.. నిర్మల్ లో ఘటన
Rudraనిర్మల్ పట్టణంలోని కెనరా బ్యాంక్ మేనేజర్ అప్రమత్తతతో ఏటీఎంలో చోరీకి యత్నించిన ఓ చోరుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కడు. పట్టణానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి స్థానిక కెనరా బ్యాంక్ ఏటీఎంలో చోరీకి యత్నించాడు.
Road Accident in Kagaznagar: కాగజ్ నగర్ లో రోడ్డు ప్రమాదం.. బైక్ ను ఢీ కొట్టిన గూడ్స్ వెహికల్.. యువకుడు మృతి (వీడియో)
Rudraరోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. రోడ్డు మీద ప్రయాణించడమే మృత్యుకేళిగా మారుతున్నది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.
Tirupati Horror: తిరుపతి జిల్లాలో ఘోరం.. మూడున్నరేళ్ల చిన్నారిని చిదిమేసిన మృగాడు.. అత్యాచారం చేసి ఆపై హత్య.. కిరాతకుడిని ఉరి తీయాలని స్థానికుల డిమాండ్
Rudraతిరుపతి జిల్లా వడమాల పేట మండలంలో ఘోరం జరిగింది. మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన దారుణ ఘటన ఎయం పురం(అబ్బీ కండ్రిగ) పంచాయతీలో చోటుచేసుకుంది.
Privacy Rights of Couple: వ్యక్తిగత గోప్యత భార్యాభర్తలకూ వర్తిస్తుంది.. ఒకరిపై ఒకరు నిఘా పెట్టకూడదు.. భార్యకు తెలియకుండా ఆమె కాల్ రికార్డ్స్ చెల్లవు.. మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు
Rudraదంపతులైన భార్యభర్తలిద్దరికీ వ్యక్తిగత గోప్యత హక్కు ఉంటుందని, అది వారి ప్రాథమిక హక్కు అని మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం తీర్పు చెప్పింది. భార్యకు, అదే విధంగా భర్తకు కూడా ఈ హక్కు వర్తిస్తుందని వెల్లడించింది.
Cured Type 1 Diabetes By Reprogramming: రీప్రోగ్రామింగ్ తో టైప్-1 డయాబెటిస్ కు చెక్.. శరీరంలోని కొవ్వు కణాలను ఉపయోగించి వ్యాధి నయం.. చైనా పరిశోధకుల ఘనత
Rudraమీరు టైప్-1 డయాబెటిస్ తో బాధపడుతున్నారా? అయితే, ఈ వార్తా మీకు నిజంగా శుభవార్తే. టైప్-1 డయాబెటిస్ తో బాధపడుతున్న ఓ మహిళకు రీప్రోగ్రామింగ్ టెక్నిక్ సాయంతో చైనా పరిశోధకులు ఆ వ్యాధిని పూర్తిగా నయం చేశారు.
Car Catches Fire: పార్కింగ్ చేసిన కారులో ఒక్కసారిగా మంటలు.. ఇద్దరు చిన్నారులకు గాయాలు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)
Rudraహైదరాబాద్ లో దారుణం జరిగింది. పార్కింగ్ చేసున ఓ కారులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి.
Bareilly Shocker: వీడియో ఇదిగో, యూపీలో పోలీసులను కర్రలు, రాడ్లతో చితకబాదిన మందుబాబులు, పేకాట ఆపమన్నందుకు విరుచుకుపడిన యువకులు
Hazarath Reddyబరేలీలోని ప్రేమ్‌నగర్ ప్రాంతంలో, దీపావళి రోజు రాత్రి జూదం ఆపమని ఒక గుంపును కోరిన పోలీసు బృందంపై దాడి జరిగింది. సబ్-ఇన్‌స్పెక్టర్ శుభమ్ కుమార్ మరియు అతని బృందం బ్యాంకే కి ఛవానీ సమీపంలో పెట్రోలింగ్ చేస్తుండగా, జూదం కార్యకలాపాలలో నిమగ్నమైన 30-40 మంది గుంపు ఎదురుపడ్డారు. అధికారులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించడంతొ, సమూహం రెచ్చిపోయారు.
Viral Video: షాకింగ్ వీడియో, రైల్వే ట్రాక్‌పై సెల్ఫీ దిగుతుండగా యువకుడిని ఢీకొట్టిన రైలు, ఎగిరి అవతల పడటంతో తలకు తీవ్ర గాయాలు
Hazarath Reddyబంగ్లాదేశ్‌లోని రైల్వే ట్రాక్‌పై కొంత మంది యువకులుసెల్ఫీల కోసం వెళ్లారు. అదే సమయంలో రైలు రావడంతో, రైలు ముందు నిల్చోని సెల్పీ తీసుకోవాలి అనుకున్నారు. ఓ యువకుడు పట్టాలకు దగ్గరగా ఉండటంతో రైలు ఢీకొట్టింది. తలకు బలమైన గాయాలు తగిలి ప్రాణాలతో బయటపడ్డాడు.
Uttarakhand: డ్రగ్స్‌కు డబ్బులిచ్చిన వారితో సెక్స్‌కు సై అన్న 17 ఏళ్ల యువతి, కట్ చేస్తే శృంగారంలో పాల్గొన్న వారందరికీ ఎయిడ్స్, ఎంతమందికి సోకిందంటే..
Hazarath Reddyఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో 17 ఏళ్ళ అమ్మాయి ద్వారా 19 మంది అబ్బాయిలు ఎయిడ్స్ (హెచ్ఐవీ) బారినపడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ‘ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం ప్రకారం.. 17 ఏళ్ల ఆ అమ్మాయి హెరాయిన్‌కు బానిసై డ్రగ్స్ కోసం తనకు సాయం చేసిన అబ్బాయిలతో శారీరక సంబంధం పెట్టుకుంది.
LPG Cylinder Price Hike: దీపావళి సంబురాన సామాన్యులకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ పై రూ.62 పెంపు.. మరి ఇంట్లో వాడే 14 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర??
Rudraదీపావళి పండుగ సంబురాన దేశ ప్రజలకు పెద్ద షాక్. గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిండర్ పై రూ.62 ధర పెరిగింది.
Diwali Rush at Bhagyalaxmi Temple: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో దీపావళి వేడుకలు.. వెండి నాణేల కోసం ఆలయానికి పోటెత్తిన భక్తులు
Rudraదీపావళి సంబురాలు హైదరాబాద్ లోని పాతబస్తీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘనంగా జరిగాయి. అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని పూజల నిర్వహించారు.
Car Accident at KBR Park: కేబీఆర్ పార్క్ వద్ద పోర్షే కారు బీభత్సం.. ఫుట్ పాత్ ను దాటుకొని గ్రిల్స్ ను ఢీకొట్టాక ప్రమాదం (వీడియో)
Rudraహైదరాబాద్ లోని బంజారాహిల్స్ సమీపంలోని కేబీఆర్ పార్క్ వద్ద ఓ పోర్షే కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు.. ఫుట్ పాత్ దాటి పార్క్ ప్రహరీ గ్రిల్స్ ను ధ్వసం చేసింది.
Diwali Victims: దీపావళి పండుగ నాడు అపశ్రుతులు.. హైదరాబాద్ లోని సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Rudraతెలంగాణలో దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. యువతీ యువకులతోపాటు చిన్న పిల్లలు బాణసంచా కాల్చుతూ ఆనందంగా గడిపారు. అయితే బాణసంచా కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
Gun Misfire: గన్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్.. ఏఆర్ కానిస్టేబుల్ కు గాయాలు.. అనంతపురం జిల్లా కలెక్టరేట్ లో ఘటన (వీడియో)
Rudraఅనంతపురం జిల్లా కలెక్టరేట్ లో ఘోరం జరిగింది. గన్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయ్యి ఏఆర్ కానిస్టేబుల్ సుబ్బరాజుకు గాయాలయ్యాయి.
AP Formation Day Wishes: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నేడు.. ఈ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు లేటెస్ట్ లీ అందించే ఈ ప్రత్యేకమైన కార్డ్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి.
Rudraఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రతి ఏడాది నవంబర్ 1వ తేదీన జరుపుకుంటున్నారు. తొలుత ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరిగింది.
Blade Attack: బ్లేడ్లతో ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడి.. మహిళలకూ గాయాలు.. ఏపీ తాడేపల్లిలో ఘటన (వీడియో)
Rudraఏపీలోని తాడేపల్లి పట్టణం ఉండవల్లి సెంటర్ లో దారుణం చోటుచేసుకుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నూడుల్స్ బండి వద్ద యువకుల మధ్య పరస్పర వాదనలతో మొదలైన ఓ గొడవ చివరకు బ్లేడ్లతో దాడి చేసుకునే వరకు వచ్చింది.
KCR Re-Entry: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పొలిటికల్ రీ-ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడో కేటీఆర్ క్లారిటీ ఇచ్చేశారు.. మరి గులాబీ దళాధిపతి పురాగమనం ఎప్పుడంటే??
Rudraతెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య వార్ నడుస్తొందని చెప్పుకొవచ్చు. అమలుకు సాధ్యం కానీ హమీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిందని బీఆర్ఎస్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తుండగా.. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల వల్లే తెలంగాణ వెనక్కు వెళ్లిందని కాంగ్రెస్ రివర్స్ ఎటాక్ కు దిగింది.
Dropbox Layoffs: ఆగని లేఆప్స్, 20 శాతం మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న డ్రాప్‌బాక్స్
Vikas Mడ్రాప్‌బాక్స్ తన ఉద్యోగులలో 20 శాతం మందిని తొలగిస్తున్నట్లు సమాచారం. కంపెనీ నిర్ణయం వందలాది మంది ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. నివేదికల ప్రకారం, ప్రభావిత ఉద్యోగులు విభజన, ఈక్విటీ మరియు పరివర్తన చెల్లింపులను అందుకుంటారు.