చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్నారు. చిరంజీవితో పాటు భార్య సురేఖ, చిన్న కూతురు శ్రీజ, ఇద్దరు మనవరాళ్లతో కలిసి విజయవాడకు చేరుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవిని ఏపీ ప్రభుత్వం విశిష్ట అతిథిగా ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో చిరంజీవి కుటుంబం ఏపీకి వెళ్లారు. మరోపక్క, రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం ప్రముఖులతో కిటకిటలాడుతోంది.  జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్‌ కల్యాణ్‌ ఎన్నిక

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)