ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనవడు, ముసారాంబాగ్ మాజీ బీఆర్‌ఎస్ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటనతో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట విషాద ఛాయలు నెలకొన్నాయి.హైదరాబాద్ శివారులోని గొళ్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్ పై లారీని వెనక నుండి కారు ఢీకొట్టింది. దీంతోకనిష్క్ రెడ్డి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనవడు కనిష్క్ రెడ్డి మృతి
ఘోర రోడ్డు ప్రమాదం.. తీగల కృష్ణారెడ్డి మనవడు, మాజీ బీఆర్‌ఎస్ కార్పొరేటర్ కుమారుడు మృతి
హైదరాబాద్ - ముసారాంబాగ్ బీఆర్‌ఎస్ మాజీ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి(19) రోడ్డు ప్రమాదంలో మృతి
హైదరాబాద్ శివారులోని గొళ్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్ పై లారీని వెనక నుండి… pic.twitter.com/Y1JRkToDnX
— Telugu Scribe (@TeluguScribe) March 7, 2025
రోడ్డు ప్రమాదంలో తీగల కృష్ణారెడ్డి మనవడు మృతి
హైదరాబాద్ శివారులోని గొళ్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్ పై లారీని వెనక నుంచి ఢీకొట్టిన కారు
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ముసారాంబాగ్ బీఆర్‌ఎస్ మాజీ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి pic.twitter.com/b4YHFsd7Xq
— BIG TV Breaking News (@bigtvtelugu) March 7, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)