Hero Darshan Gets Bail: కన్నడ హీరో దర్శన్‌కు బెయిల్, మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కర్ణాటక హైకోర్టు
కన్నడ హీరో దర్శన్‌కు బెయిల్ మంజూరైంది. రేణుక స్వామి హత్య కేసులో గత నాలుగు నెలలుగా జైల్లో ఉంటున్నారు హీరో దర్శన్. బెయిల్ కోసం అప్లై చేయగా కర్ణాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. హత్య కేసులో జూన్ 11న దర్శన్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.
కన్నడ హీరో దర్శన్‌కు బెయిల్ మంజూరైంది. రేణుక స్వామి హత్య కేసులో గత నాలుగు నెలలుగా జైల్లో ఉంటున్నారు హీరో దర్శన్. బెయిల్ కోసం అప్లై చేయగా కర్ణాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. హత్య కేసులో జూన్ 11న దర్శన్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. రూ. 2 కోట్లు ఇవ్వకపోతే ఖతం చేస్తాం... సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు, ముంబై పోలీసులకు మెసేజ్ పంపిన గుర్తు తెలియని వ్యక్తి
Here's Tweet:
Karnataka High Court Single Judge Bench of Justice S Vishwajith Shetty grants interim bail to actor Darshan, who was arrested on June 11 for his alleged involvement in the Renukaswamy murder case.
— ANI (@ANI) October 30, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 30, 2024 11:36 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

