Andhra Pradesh: తల్లిని ఆస్పత్రి బయట వదిలి వెళ్ళిన కొడుకుల ఘటనపై స్పందించిన నారా లోకేష్, ఆమెకు వెంటనే ఆహారం, వసతి కల్పించాలని అధికారులకు ఆదేశాలు

వీడియోని బిగ్ టీవీ తన ఎక్స్ లో షేర్ చేసింది. దీనిపై నారా లోకేష్ స్పందించారు. ఈ విజువల్స్ చూస్తే గుండె పగిలిపోతుంది. ఆమెకు వెంటనే ఆహారం, వసతి కల్పించేందుకు అధికారులతో కలిసి కృషి చేస్తామని ఎక్స్ వేదికగా తెలిపారు.

Andhra Pradesh: తల్లిని ఆస్పత్రి బయట వదిలి వెళ్ళిన కొడుకుల ఘటనపై స్పందించిన నారా లోకేష్, ఆమెకు వెంటనే ఆహారం, వసతి కల్పించాలని అధికారులకు ఆదేశాలు
son Leaves mother in Hospital outside video Viral Nara Lokesh Reacts on incident

ప్ర‌కాశం జిల్లా య‌ర్ర‌గొండ‌పాళెంలో హృద‌యవిదార‌క ఘ‌ట‌న‌ చోటు చేసుకున్న సంగతి విదితమే. రెండు రోజుల క్రితం స్థానిక ప్ర‌భుత్వ ఆసుప‌త్రి స‌మీపంలోని ఆంజనేయ‌స్వామి గుడి వ‌ద్ద త‌మ త‌ల్లిని వ‌దిలేసి వెళ్ళిపోయారు క‌సాయి కొడుకులు. పైకి లేవ‌లేక‌, క‌నీసం చుట్టుప‌క్క‌ల వారు ఇచ్చే ఆహారం కూడా తిన‌లేని స్థితిలో వృద్ధురాలు అక్కడ కనిపించింది. అధికారులు స్పందించి వృద్ధాశ్ర‌మానికి త‌ర‌లించాల‌ని స్థానికులు కోరుతున్నారంటూ ఓ వీడియోని బిగ్ టీవీ తన ఎక్స్ లో షేర్ చేసింది. దీనిపై నారా లోకేష్ స్పందించారు. ఈ విజువల్స్ చూస్తే గుండె పగిలిపోతుంది. ఆమెకు వెంటనే ఆహారం, వసతి కల్పించేందుకు అధికారులతో కలిసి కృషి చేస్తామని ఎక్స్ వేదికగా తెలిపారు.

పసివాడిని తీవ్రంగా కొట్టి ఒంటిపై రంగు పోసి భిక్షాటన, బాలుడిని వెంటనే కాపాడాలని అధికారులకు నారా లోకేష్ ఆదేశాలు, ట్వీట్ ఇదిగో..

Son Leaves mother in Hospital outside

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 25, 2024 01:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).