సనాతన ధర్మంలో దీపావళికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ అమావాస్య నాడు జరుపుకుంటారు. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని ఈ రోజున పూజిస్తారు. సనాతన గ్రంథాలలో పురాతన కాలంలో, సముద్ర మథనం సమయంలో, ఆశ్వీయుజ అమావాస్య నాడు లక్ష్మీదేవి అవతరించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ అమావాస్య రోజున దీపావళి జరుపుకుంటారు. దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఇక జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి భారత ఆర్మీ సైనికులు క్రాకర్లు పేల్చి మట్టి దీపాలను వెలిగించి దీపావళి వేడుకలను జరుపుకున్నారు.

దీపావళి పర్వదినం సందర్భంగా మీ బంధు మిత్రులకు ఫోటోల రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండి..

Indian Army soldiers Celebrates Diwali 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)