దీపావళి రోజు దేశ రాజధాని ఢిల్లీని ముంచేసింది పొగమంచు. ఆనంద్ విహార్‌లో గాలి నాణ్యత సూచి 418గా నమోదుకాగా అక్షరధామ్ ఆలమ సమయంలోనూ గాలి నాణ్యత పడిపోయింది.దీపావళి పండుగ కావడంతో బాణాసంచాలు కాలిస్తే గాలి నాణ్యత మరింత పడిపోయే ప్రమాదం ఉన్నది. దీంతో గాలి నాణ్యత తీవ్రమైన కేటగిరికి చేరే ప్రమాదం ఉంటుందని.. ప్రజలంతా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. డ్రైనేజీ నీటితో చెరువులను తలపిస్తున్న ఢిల్లీ రోడ్లు (వీడియో)
Here's Tweet:
#WATCH | Delhi: A layer of smog engulfs the National Capital as the air quality continues to deteriorate.
(Visuals from Kartavya Path and surrounding areas) pic.twitter.com/drnrLrpe1r
— ANI (@ANI) October 31, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)