Human Organ Inside Ice Cream Cone: మహిళ ఆర్డర్ చేసిన ఐస్ క్రీంలో పురుషుని ఆ పార్టు, నోట్లో పెట్టుకోగానే ఖంగుతున్న లేడీ, పోలీసులకు ఫిర్యాదు

ముంబైలో జరిగిన షాకింగ్ సంఘటనలో, మలాడ్ ప్రాంతంలో ఒక మహిళ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఐస్‌క్రీం కోన్‌లో మనిషి వేలి ముక్కను కనుగొన్నారు. ఘటన జరిగిన తర్వాత మహిళ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు యమ్మో ఐస్‌క్రీం కంపెనీపై కేసు నమోదు చేశారు.

Human Organ Inside Ice Cream Cone: మహిళ ఆర్డర్ చేసిన ఐస్ క్రీంలో పురుషుని ఆ పార్టు, నోట్లో పెట్టుకోగానే ఖంగుతున్న లేడీ, పోలీసులకు ఫిర్యాదు
Woman Finds Piece of Human Finger Inside Ice Cream Cone Ordered Online in Malad, Case Registered Against Yummo Ice Cream Company

Human Finger Inside Ice Cream Cone: ముంబైలో జరిగిన షాకింగ్ సంఘటనలో, మలాడ్ ప్రాంతంలో ఒక మహిళ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఐస్‌క్రీం కోన్‌లో మనిషి వేలి ముక్కను కనుగొన్నారు. ఘటన జరిగిన తర్వాత మహిళ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు యమ్మో ఐస్‌క్రీం కంపెనీపై కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ నిమిత్తం ఐస్‌క్రీమ్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. ఐస్‌క్రీమ్‌లో లభించిన మానవ అవయవాన్ని పోలీసులు ఎఫ్‌ఎస్‌ఎల్ (ఫోరెన్సిక్)కు పంపినట్లు మలాడ్ పోలీసు అధికారులు తెలిపారు.  చట్నీలో వెంట్రుక వచ్చినందుకు రూ. 5 వేలు జరిమానా, ఏఎస్ రావు నగర్‌లో హోటళ్లపై దాడులు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

Here's News

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 13, 2024 11:26 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).