దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. ఇక మహారాష్ట్ర రాష్ట్రాన్ని కూడా భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ముంబైలో అయితే ఎక్కడ చూసినా రోడ్ల మీద నీరు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఓ యూజర్ వీడియోనే షేర్ చేస్తూ ఫన్నీగా క్యాప్సన్ ఇచ్చారు. ధన్యవాదాలు బీఎంసీ.. మలాడ్ మాల్దీవులుగా మారింది అంటూ రోడ్డు మీద ఓ యువకుడు నీళ్లలో పడుకుని ఉన్న వీడియోని షేర్ చేశాడు. ఈ వీడియో నవ్వులు పూయిస్తోంది. ఆ వీడియోఇదే..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)