అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో డోనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 177 ఎలక్టోరల్ సీట్లు కైవసం చేసుకున్నారు. 17 రాష్ట్రాల్లో ఆయన గెలుపొందారు. మరోవైపు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 99 ఎలక్టోరల్ స్థానాలు కైవసం చేసుకోగా ఆమె 9 రాష్ట్రాల్లో గెలుపొందారు. అధికారం చేపట్టాలంటే.. 270 స్థానాలను గెలవాల్సి ఉంటుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పోలింగ్ మొదలైన కొన్ని గంటలకే తొలి ఫలితం, చెరి సమానంగా ఓట్లు
Here's Tweet:
Today's election marks the final election of the Donald Trump era in American politics, one that may not be decided on Election Night or for several days after.
Read the latest article from Eric Medlin: https://t.co/kgr4ewSrFI
— Elections Daily (@Elections_Daily) November 5, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)