ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా వేదికపై ఉన్న మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలిచి వేలు పైకెత్తి వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా తమిళనాడు బీజేపీలో వర్గ పోరు నడుస్తున్న సంగతి విదితమే.
ఈ నేపథ్యంలో ఈ వివాదంపై అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే తమిళసైని పిలిచి హెచ్చరించినట్లు తమిళ మీడియా కథనాలను వెలువరించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. దక్షిణ చెన్నైలో పోటీ చేసిన మాజీ గవర్నర్ తమిళిసై ఓటమి పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు, హాజరయిన ప్రధాని మోదీతో పాటు ప్రముఖులు
Here's Videos
#AndhraPradesh— What could be the conversation between former Governor @DrTamilisai4BJP and Union HM@AmitShah. pic.twitter.com/YzeNXrbqc7
— @Coreena Enet Suares (@CoreenaSuares2) June 12, 2024
At @ncbn's swearing-in ceremony, a curious conversation between @AmitShah & @DrTamilisai4BJP which seems more confrontational than pleasant.
Context: Tamil Nadu BJP has been a divided house ever since its debacle in Lok Sabha polls in the state. pic.twitter.com/xsNCQt7YS0
— Anusha Ravi Sood (@anusharavi10) June 12, 2024
(SocialLY brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user's social media account and LatestLY Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of LatestLY, also LatestLY does not assume any responsibility or liability for the same.)