Arunachal Pradesh New CM: అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా పెమా ఖండూ, లెజిస్లేచర్ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన బీజేపీ నేత

బీజేపీ నేత పెమా ఖండూ (Pema Khandu) అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా బుధవారంనాడు తిరిగి ఎన్నికయ్యారు. దీంతో మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.

Arunachal Pradesh New CM: అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా పెమా ఖండూ, లెజిస్లేచర్ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన బీజేపీ నేత
Pema Khandu Elected Leader of BJP Legislature Party (Photo Credits: X/@ANI)

బీజేపీ నేత పెమా ఖండూ (Pema Khandu) అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా బుధవారంనాడు తిరిగి ఎన్నికయ్యారు. దీంతో మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. భారతీయ జనతా పార్టీ కేంద్ర పరిశీలకులైన రవిశంకర్ ప్రసాద్, తరుణ్ చుగ్ సమక్షంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై పెమా ఖండూను లెజిస్లేచర్ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

Here's Pics

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 12, 2024 08:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).