Tamilnadu: విజయ్ 'టీవీకే' పార్టీ తొలి బహిరంగసభ, లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు, తన ప్రసంగంతో ప్రజలను ఆలోచింప చేసిన విజయ్...డ్రోన్ వీడియో ఇదిగో
ఇళయ దళపతి విజయ్ స్థాపించిన పొలిటికల్ పార్టీ తొలి బహిరంగసభకు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. తమిళనాడులోకి విల్లుపురం జిల్లాలో నిర్వహించిన భారీ బహిరంగసభకు 8 లక్షలకు పైగా జనం వచ్చి ఉంటారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రిలీజ్ చేసిన డ్రోన్ విజువల్స్‌లో జన సునామీ స్పష్టంగా కనిపించింది.
ఇళయ దళపతి విజయ్ స్థాపించిన పొలిటికల్ పార్టీ తొలి బహిరంగసభకు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. తమిళనాడులోకి విల్లుపురం జిల్లాలో నిర్వహించిన భారీ బహిరంగసభకు 8 లక్షలకు పైగా జనం వచ్చి ఉంటారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రిలీజ్ చేసిన డ్రోన్ విజువల్స్‌లో జన సునామీ స్పష్టంగా కనిపించింది.
తన ప్రసంగంతో ప్రజలను ఆలోచింప చేశార్ విజయ్. సినిమా రంగం, రాజకీయం రెండు వేరువేరు అని తేల్చిచెప్పారు. రాజకీయం అంటే యుద్ధభూమి అని తాడోపేడో తేల్చుకునేందుకే వచ్చానని చెప్పాడు. పార్టీ కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉండాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. తమిళ హీరో విజయ్ టీవీకే మహానాడు..విళుపురం జిల్లాలో భారీగా ఏర్పాట్లు, తొలిసారి తమిళ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతుండగా అందరి దృష్టి విజయ్‌పైనే
Here's Tweet:
VIDEO | Tamil Nadu: Drone visuals of actor Vijay-led Tamilaga Vettri Kazhagam's first state conference in Villupuram district's Vikravandi.
(Source: Third Party)
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/gZV6E7m0wJ
— Press Trust of India (@PTI_News) October 27, 2024
Tamil Nadu | Actor and TVK President Vijay says "Politics is not a cine field. It is a battlefield. It would be a bit serious. If it is snake or politics, if we decide to take that in hands with seriousness and a little laughter then only we can sustain in this field and tackle… https://t.co/bhkDOJZz8a pic.twitter.com/mEElFBXvNt
— ANI (@ANI) October 27, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

