ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ కుంభమేళలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం జరిగింది(Fire Accident In Prayagraj). సెక్టార్-18 శంకరాచార్య మార్గంలో ఒక్కసారిగా మంటలు చెలరేగగా వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో టెంట్ లు అగ్నికి ఆహుతి అయ్యిపోయాయి.
మంటలు చెలరేగిన ప్రాంతంలో ఆకాశం నిండా దట్టమైన నల్లని పొగలు (maha Kumbh mela(వ్యాపించాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఫిబ్రవరి 26 వరకు కుంభమేళా జరగనుండగా ప్రపంచ దేశాల నుండి భక్తులు తరలివస్తున్నారు.
మహా కుంభమేళాకు హీరో విజయ్ దేవరకొండ..తల్లితో కలిసి కుంభమేళాకు విజయ్, వీడియో
ఇక కుంభమేళా ప్రారంభమైన దగ్గరి నుండి అగ్ని ప్రమాద ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఇక మౌనీ అమావాస్య రోజున సెక్టార్ 2 ప్రదేశంలో భారీగా తొక్కిసలాట జరుగగా ఈ ఘటనలో 30 మంది చనిపోయారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.
Another Fire Accident in Prayag raj maha Kumbh mela 2025
#WATCH | Prayagraj | A fire breaks out in Sector 18, Shankaracharya Marg of Maha Kumbh Mela Kshetra. Fire tenders are at the spot. More detail awaited pic.twitter.com/G4hTeXyRd9
— ANI (@ANI) February 7, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)