అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లాలోని గడ్డకట్టిన సెలా సరస్సులో నలుగురు పర్యాటకులు మంచుతో నిండిన ఉపరితలంపై నడవడానికి ప్రయత్నిస్తూ అందులో పడిపోయారని అధికారులు తెలిపారు. అయితే, మంచు నీటి నుండి వారిని సురక్షితంగా బయటకు తీసినట్లు జిల్లా అధికారి తెలిపారు. ఈ సంఘటన ఆదివారం నాడు 14,000 అడుగుల ఎత్తులో ఉన్న సుందరమైన సరస్సు వద్ద జరిగింది. ఒక మహిళతో సహా అస్సాం నుండి వచ్చిన నలుగురు పర్యాటకులు స్పష్టమైన ప్రమాదాలు ఉన్నప్పటికీ గడ్డకట్టిన ఉపరితలంపైకి వెళ్లారు. అక్కడ మంచు నీటిలో ఇరుక్కుపోయారు. అదృష్టవశాత్తూ మంచు నీటిలో నుండి వారిని బయటకు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

డాక్టర్ నిర్లక్ష్యం.. నాలుగురోజుల పసికందు మృతి.. వికారాబాద్ లో దారుణం (వీడియోతో)

Four Tourists Fall in Frozen Sela Lake in Tawang District

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)