దేశవ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (76th Republic Day) అంబరాన్నంటాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలతో సహా కేంద్ర పాలిత ప్రాంతాల్లో మువ్వన్నెల జెండా రెపరెపాలాడుతోంది. గుజరాత్(Gujarat)లోని దేవభూమి ద్వారకలో స్కూబా డైవర్స్(Scuba Divers) నీటిలో జాతీయ పతాకాన్ని(National Flag) ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రిపబ్లిక్ డే సందర్భంగా కుప్పం కళాకారుడు అద్భుతం చేశాడు. భారత దేశం(India Map) ఆకారంలో 750 మంది విద్యార్థుల మానవహారం చేయగా కళాకారుడు పూరి ఆర్ట్స్ పురుషోత్తం ఆధ్వర్యంలో దేశ చిత్రపటం, సైనిక లోగో(military logo) ఆకట్టకుంటోంది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day 2025) నేడు యావత్తు జాతి ఎంతో ఘనంగా జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఎప్పటిలాగే ప్రత్యేకమైన డూడుల్ తో ముందుకొచ్చింది. అద్భుతం.. భారత దేశం ఆకారంలో 750 మంది విద్యార్థుల మానవహారం, ఆకట్టుకుంటున్న సైనిక లోగో, వీడియో ఇదిగో
Scuba divers unfurl Indian flag underwater in Gujarat.. here are details
#WATCH | Gujarat: Scuba divers from Devbhumi Dwarka unfurled the national flag underwater, in Devbhumi Dwarka on the occassion of 76th #RepublicDay🇮🇳 pic.twitter.com/p8j1pj2hmm
— ANI (@ANI) January 26, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)