తిరుపతి కూరగాయల మార్కెట్ లో అజంతుల్లాపై కత్తితో దాడి చేశారు రుద్ర, అతని కుమారులు. తన యజమాని మహబూబ్ బాషాపై దాడి చేసేందుకు యత్నించగా అడ్డుకున్నాడు అంజతుల్లా. అంజతుల్లాపై విచక్షణారహితంగా కత్తితో పొడిచి పారిపోయారు నిందితులు. డిసెంబర్ 31న ఈ ఘటన జరుగగా నిందితుల కోసం ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి గాలిస్తున్నారు పోలీసులు. కోనసీమ జిల్లాలో రేవ్ పార్టీ కలకలం.. యువతులతో అసభ్య నృత్య ప్రదర్శనలు.. కేసు నమోదు చేసిన పోలీసులు (వీడియో)
Shocking Murder at Tirupati vegetable market
కూరగాయల మార్కెట్ లో మర్డర్..
డిసెంబర్ 31వ తేదీన జరిగిన ఘటన
తిరుపతి కూరగాయల మార్కెట్ లో అజంతుల్లాపై కత్తితో దాడి చేసిన రుద్ర, అతని కుమారులు
తన యజమాని మహబూబ్ బాషాపై దాడి చేసేందుకు యత్నించగా అడ్డుకున్న అంజతుల్లా
అంజతుల్లాపై విచక్షణారహితంగా కత్తితో పొడిచి పారిపోయిన నిందితులు… pic.twitter.com/8zJEipsRip
— BIG TV Breaking News (@bigtvtelugu) January 3, 2025
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)