జ్యోతిష శాస్త్రంలో శని గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ శని గ్రహం అనుగ్రహం వల్ల 12 రాశుల జీవితాల పైన శుభ అశుభ ఫలితాలు ఉంటాయి. అయితే 2025 వ సంవత్సరంలో జనవరి 13వ తేదీన శని గ్రహం కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. ఇది ఈ మూడు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది ఆ అదృష్ట రాసులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

వృశ్చిక రాశి- వృశ్చిక రాశి వారికి శని గ్రహాలు గ్రహం విశేషంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. శని దేవుని అనుగ్రహం వల్ల వీరు వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు. ఉద్యోగం చేసే వారికి పురోగతి లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా జీతం రెట్టింపు అవుతుంది. వృద్ధులలో ఉన్న ఎప్పటినుంచో ఉన్న అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు వ్యాపార పరంగా ఒక ఒప్పందాన్ని పూర్తిచేస్తారు. ఇది మీ వ్యాపారాన్ని లాభాల్లో ఉంచుతుంది. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. స్నేహితులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు.

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి, 

తులారాశి- తులారాశి వారికి శని దేవుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. శని దేవుని ప్రత్యేకత ఎంత వీరు కోరుకున్న పని పూర్తి అవుతుంది. మీరు పని చేసే చోట పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వీరి పని పట్ల వారు సంతోషంగా ఉంటారు. జీతం పెరగడం జరుగుతుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వివాహమైన వారికి సంతానయోగం ఉంటుంది. వివాహం కాని వారికి మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రేమ వివాహాలకు అనుకూలం సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెద్దలపట్ల మీకు బాధ్యతలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి ఖర్చులు తగ్గుతాయి. ఆదాయపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు.

ధనస్సు రాశి- ధనస్సు రాశి వారికి శని గ్రహం అనుగ్రహం వల్ల అన్ని శుభ ఫలితాలు ఉంటాయి. ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్న పనులు త్వరగా పూర్తవుతాయి. వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు ఏర్పడతాయి. కార్యాలయాల్లో ఉద్యోగం చేసే వారికి బాధ్యతలు పెరుగుతాయి. దీంతోపాటు జీతం కూడా పెరుగుతుంది. యజమాని మీ జీవితం ఆకస్మిక ధన లాభం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఎప్పటినుంచో కొనాలనుకుంటున్న సొంత ఇంటి కల నెరవేరుతుంది. విద్యార్థులు విదేశాల చదువుకోవాలని నెరవేరుతుంది తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.