KTR On Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌ని ఖండించిన కేటీఆర్...సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్, జాతీయ పురస్కారం అందుకున్న స్టార్‌ను అరెస్ట్ చేయడం దారుణమన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . జాతీయ పురస్కారం అందుకున్న స్టార్‌ను అరెస్టు చేయడం పాలకుల అభద్రతాభావానికి ఇది పరాకాష్ట అని విమర్శించారు.ప్రభుత్వ తీవ్ర చర్యను ఖండిస్తున్నానని తెలిపారు. హైడ్రా కూల్చివేతలతో ఇద్దరి చావుకు బాధ్యుడైన రేవంత్ రెడ్డిని కూడా ఇదే లాజిక్‌తో అరెస్టు చేయాలని సూచించారు.

సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట బాధితులకు పూర్తిగా సానుభూతి తెలుపుతాను.. కానీ ఘటనలో నిజంగా తప్పు చేసింది ఎవరని ప్రశ్నించారు. ఘటనకు నేరుగా బాధ్యుడు కానీ అల్లు అర్జున్‌ను సాధారణ నేరగాడిలా ట్రీట్ చేయడం సరికాదని సూచించారు. అల్లు అర్జున్ ఎఫ్‌ఐఆర్ కాపీ ఇదిగో..చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో బన్నీ స్టేట్ మెంట్ రికార్డు
Here's KTR Tweet:
Arrest of National Award winning star Allu Arjun is the pinnacle of insecurity of the rulers!
I totally sympathize with the victims of the stampede but who failed really?
Treating @alluarjun Garu as a common criminal is uncalled for especially for something he isn’t directly… pic.twitter.com/S1da96atYa
— KTR (@KTRBRS) December 13, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 13, 2024 02:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).