సిరిసిల్లలోని టీ స్టాల్ ఘటన పై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్(KTR On Tea Stall Incident). కలెక్టర్ తీరు సరికాదని... ప్రతీది గుర్తుపెట్టుకుంటున్నా... ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తేలదేంటూ హెచ్చరికలు జారీ చేశారు.
సిరిసిల్లలోని(Siricilla) టీ స్టాల్ నడుపుకుంటున్న శ్రీనివాస్ పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారు కలెక్టర్. పట్టణంలోని బతుకమ్మ ఘాట్‌కు ఉదయం మార్నింగ్ వాక్ వెళ్లి... అక్కడ టీ స్టాల్‌లో ఉన్న కేటీఆర్ ఫోటో చేసి ట్రేడ్ లైసెన్స్ నెపంతో టీ స్టాల్ తొలగించాలని మున్సిపల్ శాఖకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
టీ స్టాల్‌లో కేటీఆర్ ఫోటో(KTR Photo) ఉండడంతోనే కలెక్టర్ అలా చేశాడని యజమాని ఆరోపించగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
KTR Reacts to Tea Stall Incident in Sircilla, Slams Collector's Actions
Everything shall be remembered
Nothing will be forgotten. I assure you https://t.co/teQEyo0K5b
— KTR (@KTRBRS) February 19, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)