Sandhya Theater Tragedy: రేవతి కుటుంబానికి సినీ పరిశ్రమ నుంచి మద్దతు లేదన్న వాదనలు అబద్దం, వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చిన హీరో జగపతిబాబు

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణిస్తే సినిమా వాళ్లు ఒక్కరైనా వెళ్లి పరామర్శించారా అని సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు జగపతి బాబు స్పందించారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించానని బయటపెట్టారు

Sandhya Theater Tragedy: రేవతి కుటుంబానికి సినీ పరిశ్రమ నుంచి మద్దతు లేదన్న వాదనలు అబద్దం, వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చిన హీరో జగపతిబాబు
Jagapathi Babu (Photo-X)

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణిస్తే సినిమా వాళ్లు ఒక్కరైనా వెళ్లి పరామర్శించారా అని సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు జగపతి బాబు స్పందించారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించానని బయటపెట్టారు. కానీ ఈ విషయాన్ని తానెక్కడ పబ్లిసిటీ చేసుకోలేదని వివరించారు. ఈ మేరకు ఒక వీడియోను రిలీజ్ చేశారు.సినిమా షూటింగ్‌ ముగించుకుని ఊరి నుంచి రాగానే బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లానని జగపతిబాబు ఆ వీడియోలో తెలిపారు. రేవతి కుటుంబానికి సినీ పరిశ్రమ నుంచి మద్దతు లేదన్న వాదనలు అవాస్తవమని ఆయన తెలిపారు.  సంధ్య థియేటర్‌ ఘటనపై స్పందించిన విజయశాంతి, బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తుందంటూ మండిపాటు

Revathi’s Family Has No Support from the Film Industry Are False” - actor Jagapathi Babu

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 23, 2024 02:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).