క్రీడలు

PK-W vs IR-W: వైరల్ వీడియో, పాకిస్తాన్ టీంను చిత్తు చిత్తు చేసిన ఐర్లాండ్, తొలిసారిగా విదేశీ గడ్డపై టీ20 సిరీస్‌ కైవసం, సెలబ్రేషన్ చేసుకున్న ఐర్లాండ్‌ మహిళల జట్టు

Hazarath Reddy

లాహోర్‌ వేదికగా జరిగిన మూడు టీ20ల సిరీస్‌ లో పాకిస్తాన్ మహిళా జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ఐర్లాండ్‌ మహిళల జట్టు సంచలనం నమోదు చేసింది. మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో ఐర్లాండ్‌ కైవసం చేసుకుంది.కాగా విదేశీ గడ్డపై టీ20 సిరీస్‌ను గెలుచుకోవడం ఐర్లాండ్‌కు ఇదే మొదటిసారి. దీంతో వారి సంబరాలు అంబాన్నంటాయి. ఆ వీడియో ఇదే..

PK-W vs IR-W: స్వదేశంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఘోర పరాభవం, చిత్తు చిత్తు చేసిన ఐర్లాండ్, మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న ఐర్లాండ్‌ మహిళల జట్టు

Hazarath Reddy

లాహోర్‌ వేదికగా జరిగిన మూడు టీ20ల సిరీస్‌ లో పాకిస్తాన్ మహిళా జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ఐర్లాండ్‌ మహిళల జట్టు సంచలనం నమోదు చేసింది. మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో ఐర్లాండ్‌ కైవసం చేసుకుంది.

IND vs NZ: ఈ ట్రోఫి మాదే, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సరదా వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

భారత్ న్యూజీలాండ్ మటీ 20 సీరిస్ జరుగనున్న సంగతి విదితమే. ఈ ట్రోఫీ లాంచ్ సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ట్రోఫీ ముందు నిలుచుకుని ఇరు దేశాల కెప్టెన్లు ఫోజులిస్తుండగా.. ట్రోపీ కిందపడబోయింది. ఇది గమనించిన న్యూజిలాండ్ కెప్టెన్ ట్రోఫీ కింద పడకముందే ట్రోఫీ నుంచి అందుకున్నాడు.

IPL 2023 Auction: ఐపీఎల్ వేలంలో బెన్ స్టోక్ విలువ రూ.12 కోట్లు పై మాటే, ఐపీఎల్‌-2023 మినీ వేలంలో ఈ సారి కోట్లు పలకనున్న స్టార్ క్రికెటర్లపై ఓ లుక్కేద్దామా..

Hazarath Reddy

టీ20 వరల్డ్‌కప్‌-2022 ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు క్రికెట్ అభిమానులను అలరించేదుకు ఐపీఎల్ (IPL) రెడీ అయింది. ఈ నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లను ఎంచుకునేందుకు ఫ్రాంచైజీలు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి.

Advertisement

IPL 2023 Retention: ఐపీఎల్ 10 జట్ల ఆటగాళ్ల పూర్తి లిస్ట్, అలాగే వదిలించుకున్న ఆటగాళ్ల వివరాలు, ఏ ప్రాంఛైజీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో ఓ సారి చెక్ చేద్దాం

Hazarath Reddy

టీ20 వరల్డ్‌కప్‌-2022 ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు క్రికెట్ అభిమానులను అలరించేదుకు ఐపీఎల్ (IPL) రెడీ అయింది. ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 23న కోచి వేదికగా జరగనుంది.

MS Dhoni: భారత టీ20 జట్టులోకి ధోనీ, వచ్చే ఏడాది ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లుగా వార్తలు, టీ20 జట్టును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించే అవకాశం

Hazarath Reddy

ఇటీవల ముగిసిన T20 ప్రపంచ కప్ 2022లో నిరుత్సాహకరమైన సెమీఫైనల్ నిష్క్రమణ తర్వాత, ఆట యొక్క చిన్న వెర్షన్‌లో భారతదేశం యొక్క ప్రణాళికలకు సంబంధించి మార్పులు చోటు చేసుకోవచ్చని భావిస్తున్నారు.

Kieron Pollard IPL Retirement: ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పిన కీరన్ పొలార్డ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన వెస్టిండీస్ స్టార్ ప్లేయర్

Hazarath Reddy

కీరన్ పొలార్డ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు, అతని ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ మంగళవారం, నవంబర్ 14న ఈ విషయాన్ని ధృవీకరించింది.

Gavaskar Comments: షహీన్ అఫ్రిది గాయపడకుండా ఉంటే గెలిచేవాళ్లమన్న బాబర్.. అయినా.. ఇంగ్లండే గెలిచేదన్న గవాస్కర్

Sriyansh S

పాకిస్థాన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఇంగ్లండ్ రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం మాట్లాడుతూ.. స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిది గాయపడకుండా ఉంటే విజయం సాధించేవాళ్లమని అన్నాడు. దీనిపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ..

Advertisement

T20 World Cup Final PAK vs ENG: విశ్వ విజేత ఇంగ్లాండ్, T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఇంగ్లాండ్, 30 ఏళ్ల పగను తీర్చుకున్న ఇంగ్లీష్ సేన..

kanha

మెల్బోర్న్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ ఫైనల్ ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచింది. పాకిస్తాన్ విధించిన 138 పరుగుల టార్గెట్ ను ఇంగ్లీష్ సేన సునాయాసంగా ఛేదించింది. వరల్డ్ కప్ గెలవడం ద్వారా ఇంగ్లాండ్ రెండో సారి టి20 వరల్డ్ విజేతగా నిలిచింది.

T20 World Cup Final PAK vs ENG: ఇంగ్లాండ్ టార్గెట్ 138 రన్స్ మాత్రమే, చేతులెత్తేసిన పాక్ బ్యాటర్లు, అదరగొట్టిన ఇంగ్లాండ్ బౌలర్లు..

kanha

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈరోజు మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది.

ENG vs PAK: వరల్డ్ కప్ టీ 20 ఫైనల్ లో ఇంగ్లాండ్ జట్టుకు గుడ్ లక్ చెప్పిన కొత్త ప్రధాని రిషి సునక్..

kanha

టీ20 ప్రపంచకప్ 2022 చివరి మ్యాచ్ నవంబర్ 13న ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య జరగనుంది. ఇందుకోసం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పూర్తిగా సిద్ధమైంది. రెండో టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకునేందుకు ఇరు జట్లకు గొప్ప అవకాశం. అంతకుముందు 2009లో పాకిస్థాన్‌, 2010లో ఇంగ్లండ్‌ టైటిల్‌ గెలిచాయి.

T20 World Cup 2022 Final: ఫైనల్‌ సమరానికి సర్వం సిద్ధం, మెల్బోర్న్‌ వేదికగా తలపడనున్న పాకిస్థాన్-ఇంగ్లండ్‌ జట్లు, ఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం భయాలు, ఒకవేళ వాన పడితే ఏం చేస్తారో తెలుసా? ఇప్పటి వరకు ఇంగ్లండ్- పాక్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ల రికార్డులివీ!

Naresh. VNS

ఫైనల్ మ్యాచ్ కోసం పాక్ – ఇంగ్లాండ్ జట్లు సన్నద్ధమయ్యాయి. గెలుపుపై ఇరు జట్లు దీమాను వ్యక్తంచేస్తున్నాయి. ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య ఇప్పటి వరకు 28 టీ20 మ్యాచ్ లు జరిగాయి. అందులో 18 మ్యాచ్ లలో ఇంగ్లాండ్ విజయంసాధించగా. పాకిస్థాన్ కేవలం తొమ్మిది మ్యాచ్ లలోనే విజయంసాధించింది.

Advertisement

ICC Chairman: ఐసీసీ ఛైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం, మరోసారి ఛైర్మన్‌గా ఎన్నికైన గ్రేగ్‌ బార్క్లే, భారత్‌ నుంచి జై షాకు కీలక బాధ్యతలు, ఆ వ్యవహారాలన్నీ ఇక నుంచి చూసుకోవాల్సింది జై షా నే!

Naresh. VNS

ఈ ఎన్నికలో బీసీసీఐతో పాటు మరో 16 మంది ఐసీసీ బోర్డు సభ్యులు గ్రెగ్‌ బార్క్లేకు మద్దతిచ్చారు. మరోవైపు, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీ చీఫ్ గా బీసీసీఐ కార్యదర్శి జై షా (Jaishah) ఎన్నికయ్యారు. ఐసీసీ కార్యక్రమాలకు, రెవెన్యూ ఆధారంగా ఐసీసీ సభ్య దేశాలకు నగదు పంపిణీ వంటి కార్యక్రమాలను ఆ కమిటీ చూసుకుంటుంది

Gambhir Praises Dhoni: ధోనీ రికార్డును మరే భారత కెప్టెన్ కూడా సమం చేయలేడు.. టీ20 వరల్డ్ కప్ నుంచి టీమిండియా నిష్క్రమించిన నేపథ్యంలో మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందన.. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలవడం ఎవరికీ సాధ్యంకాదన్న గంభీర్.. ధోనీ రికార్డును ఎవరూ సమం చేయలేరని వ్యాఖ్యలు

Sriyansh S

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ లోనే వెనుదిరగడం పట్ల మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందించాడు. అత్యధిక ఐసీసీ ట్రోఫీలు గెలిచిన భారత కెప్టెన్ గా ఎమ్మెస్ ధోనీ రికార్డును మరే భారత కెప్టెన్ కూడా సమం చేయలేడని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

T20 World Cup: సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించొచ్చు.. పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చే అవకాశం.. గవాస్కర్ కీలక వ్యాఖ్యలు.. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా దారుణ పరాజయం.. జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు.. ఈ క్రమంలోనే గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు

Sriyansh S

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నిన్న ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఘోర పరాజయం పాలైంది. ఆటలో గెలుపోటములు మామూలే అయినా ఇంత దారుణంగా ఓడిపోవడాన్ని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు.

T20 World Cup 2022: ఎంఎస్‌ ధోనీని గుర్తు చేసుకుంటున్న అభిమానులు, రోహిత్ శర్మ కెప్టెన్సీపై ట్విట్టర్లో భారీగా విమర్శలు చేస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

ప్రపంచకప్‌ టీ20 సెమీఫైనల్లో ఘోర ఓటమిని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై దుమ్మెత్తి పోస్తున్నారు. ట్విటర్‌లో ఫొటోలు, వీడియోలు, కామెంట్లతో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లో మాత్రమే జట్టును గెలిపిస్తాడంటూ సైటర్లు వేస్తున్నారు.

Advertisement

T20 World Cup 2022: ఎంఎస్‌ ధోనిని గుర్తు చేసుకుంటూ రోహిత్ శర్మపై విరుచుకుపడుతున్న అభిమానులు, రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లో మాత్రమే జట్టును గెలిపిస్తాడంటూ సైటర్లు

Hazarath Reddy

ప్రపంచకప్‌ టీ20 సెమీఫైనల్లో ఘోర ఓటమిని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై దుమ్మెత్తి పోస్తున్నారు. ట్విటర్‌లో ఫొటోలు, వీడియోలు, కామెంట్లతో విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

Rohit Sharma Crying Video: టీమిండియా ఓటమి, కూర్చుని ఏడ్చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌

Hazarath Reddy

ఆడిలైడ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైన్లలో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. దీంతో టీ20 ప్రపంచకప్‌-2022 నుంచి భారత జట్టు ఇంటిముఖం పట్టింది.టోర్నీ నుంచి నిష్రమించడంతో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భావోద్వేగానికి లోనయ్యాడు.

T20 World Cup 2022: టీమిండియాకు సెమీఫైనల్లో ఘోర పరాభవం, భారత్ విసిరిన 169 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేధించిన ఇంగ్లండ్ ఓపెనర్లు, ఫైనల్లో అడుగుపెట్టిన బట్లర్ సేన

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్‌తో రెండో సెమీ ఫైనల్లో టీమిండియా ఘోర పరాభాన్ని మూటగట్టుకుంది. భారత్ విసిరిన 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఒపెనర్లు చేధించారు. ఆకాశమే హద్దుగా ఇంగ్లండ్ ఒపెనర్లు చెలరేగడంతో భారత్ భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.

Virat Kohli: టీ20 క్రికెట్‌లో 4000 పరుగుల మార్క్‌, ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లి రికార్డు

Hazarath Reddy

అంతర్జాతీయ టీ20ల్లో విరాట్‌ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో 4000 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు.ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 42 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద కింగ్‌ కోహ్లి.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు

Advertisement
Advertisement