Cricket
T20 World Cup: ప్రాక్టీసు మ్యాచ్ లో రోహిత్ శర్మకు గాయం.. అభిమానుల ఆందోళన
Sriyansh Sఇంగ్లండ్ తో కీలక మ్యాచ్ లో టీమిండియా తలపడబోతున్న సమయంలో.. అభిమానులకు షాక్. నెట్ లో ప్రాక్టీసు చేస్తుండగా కెప్టెన్ రోహిత్ శర్మ మణికట్టుకు చిన్న గాయమైంది. దీంతో సహాయకులు ఆయన చేతికి ఐస్ ట్రీట్మెంట్ ఇచ్చారు. కాసేపటికి రోహిత్ మళ్ళీ ప్రాక్టీసు మొదలు పెట్టారు. దీంతో టీమిండియా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Cricketer Honey trap: హనీ ట్రాప్ లో చిక్కుకున్న యువ క్రికెటర్.. జాతీయ టోర్నీలో పాల్గొనేందుకు కోల్ కతా వెళ్లిన ఢిల్లీ క్రికెటర్ వైభవ్ కందపాల్.. డేటింగ్ సైట్ లో కొందరు వ్యక్తులు పరిచయం.. అందమైన అమ్మాయిల పేరిట క్రికెటర్ కు ఎర.. అభ్యంతరకర వీడియోల పేరిట బ్లాక్ మెయిలింగ్
Sriyansh Sఢిల్లీ యువ క్రికెటర్ వైభవ్ కందపాల్ హనీ ట్రాప్ లో చిక్కుకున్నాడు. వైభవ్ కందపాల్ సయ్యద్ ముస్తాక్ అలీ జాతీయ టీ20 టోర్నీలో పాల్గొనేందుకు కోల్ కతా వెళ్లాడు. ఓ డేటింగ్ సైట్ ద్వారా కొందరు వ్యక్తులు వైభవ్ తో పరిచయం పెంచుకుని, అమ్మాయిల పేరిట ఎరవేశారు.
Virat Kohli: అక్టోబర్ నెలలో ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా విరాట్ కోహ్లీ, ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపిన బీసీసీఐ
Hazarath Reddyఅంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సూపర్ స్టార్ ఇండియన్ బ్యాటర్‌ను అక్టోబర్ నెలలో ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు విజేతగా ప్రకటించిన వెంటనే విరాట్ కోహ్లిని తమ సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అభినందించింది.
T20 World Cup 2022: ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ ఆడే భారత జట్టు ఇదే, చివరి అంకానికి చేరుకున్న టీ20 ప్రపంచకప్ 2022, పూర్తి సమాచారం ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyఐసీసీ ప్రపంచకప్ 2022లో (T20 World Cup 2022) తుది సమరానికి టీములు రెడీ అయ్యాయి. తాజాగా గ్రూప్‌-1, గ్రూప్ 2లో సెమీస్‌ బెర్తులు ఖరారైన విషయం తెలిసిందే. గ్రూపు 2లో మొదటి మ్యాచ్‌లో పటిష్ట జట్టుగా పేరొందిన సౌతాఫ్రికాను ‘పసికూన’ నెదర్లాండ్స్‌ మట్టికరిపించడంతో టీమిండియా నేరుగా సెమీ ఫైనల్‌కు చేరుకుంది.
Danushka Gunathilaka: దనుష్క గుణతిలకను అన్ని ఫార్మాట్లను సస్పండ్ చేసిన శ్రీలంక క్రికెట్, అత్యాచార ఆరోపణలతో అరెస్ట్ అయిన శ్రీలంక బ్యాటర్
Hazarath Reddyసిడ్నీలో అత్యాచారం ఆరోపణలపై అభియోగాలు మోపబడి, అరెస్టు చేసిన తర్వాత శ్రీలంక క్రికెట్ (SLC) బ్యాటర్ దనుష్క గుణతిలకను అన్ని రకాల క్రికెట్ నుండి వెంటనే సస్పెండ్ చేసింది
Rohit Sharma: రోహిత్‌శర్మను కలిసేందుకు మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని.. భారత్-జింబాబ్వే మ్యాచ్ జరుగుతుండగా ఘటన.. రోహిత్‌ను చూస్తూనే కన్నీళ్లు.. భద్రతా సిబ్బంది కళ్లు గప్పి మైదానంలోకి.. రూ. 6.5 లక్షల జరిమానా.. వీడియో ఇదిగో!
Sriyansh Sటీ20 ప్రపంచకప్‌లో భాగంగా జింబాబ్వేతో నిన్న జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మైదానంలో ఊహించని ఘటన ఒకటి జరిగింది. భారత్‌కు చెందిన ఓ అభిమాని తన ‘హీరో’ రోహిత్ శర్మను కలవాలని అనుకున్నాడు. అంతే.. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి దూసుకెళ్లాడు. తర్వాత..
Danushka Gunathilaka Arrested: రేప్‌ కేసులో శ్రీలంక క్రికెటర్ అరెస్ట్, ఆస్ట్రేలియాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఇంగ్లండ్‌తో టీ--20 మ్యాచ్‌ తర్వాత హోటల్‌కు వెళ్లి అరెస్ట్ చేసిన పోలీసులు, కొంతకాలంగా ఆన్‌లైన్ డేటింగ్‌ యాప్‌లో చాటింగ్ చేస్తున్నట్లు ఆరోపణ
Naresh. VNSఓ ఆన్ లైన్ డేటింగ్ యాప్ ద్వారా కొంత కాలంగా ఆ మహిళ-దనుష్కా గుణతిలకా చాటింగ్ చేసుకున్నారని పోలీసులు వివరించారు. ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడడానికి వచ్చిన దనుష్క గుణతిలకా నవంబరు 2న సాయంత్రం సమయంలో ఆ మహిళను రోజ్ రోజ్ బేలోని ఓ చోట కలిశాడని తెలిపారు
Suryakumar Yadav: చెలరేగిపోతున్న సూర్యకుమార్ యాదవ్, టీ-20ల్లో సరికొత్త రికార్డు సృష్టించిన సూర్యకుమార్, హైయెస్ట్ స్ట్రైక్‌ రేట్‌, ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్‌
Naresh. VNSజింబాబ్వేతో మ్యాచ్‌లో సూర్య ఆడిన ఇన్నింగ్స్‌ ఒక సంచలనం అని చెప్పాలి. చేసింది 25 బంతుల్లో 61 పరుగులే కావొచ్చు. కానీ అతను ఇన్నిం‍గ్స్‌ ఆడిన విధానం హైలైట్‌. శరీరాన్ని విల్లులా వంచుతూ గ్రౌండ్‌ నలుమూలలా షాట్లు కొడుతుంటే చూస్తున్నోళ్లు ఆశ్చర్యపోకుండా ఉండలేము.
India vs Zimbabwe: దుమ్మురేపిన టీమిండియా, జింబాబ్వేతో మ్యాచ్‌లో ఘన విజయం, సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో పోరుకు సై అంటున్న భారత్‌, బౌలర్ల ధాటికి కుప్పకూలిన జింబాబ్వే
Naresh. VNSజింబాబ్వేకు టీమిండియా 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదట టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించి 3 సిక్సులు, 4 ఫోర్ల సాయంతో 34 బంతుల్లో 51 పరుగులు తీశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 15, విరాట్ కోహ్లీ 26, సూర్యకుమార్ యాదవ్ 61 , రిషబ్ పంత్ 3, హార్దిక్ పాండ్యా 18, అక్షర్ పటేల్ 0 (నాటౌట్) పరుగులు చేశారు.
IND vs ZIM T20 World Cup 2022: జింబాబ్వే పై టీమిండియా ఘన విజయం, సెమీస్ లోకి దూసుకెళ్లిన రోహిత్ సేన,
kanhaఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. నేడు సూపర్-12 దశ గ్రూప్-2లో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ 71 పరుగుల తేడాతో జింబాబ్వేపై ఘనవిజయం సాధించింది.
T20 World Cup 2022: ప్రపంచ కప్ నుంచి దక్షిణాఫ్రికా ఔట్, పసికూన నెదర్లాండ్స్‌ చేతిలో చిత్తయిన సఫారీలు, 13 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన నెదర్లాండ్స్‌
Hazarath Reddyటీ20 వరల్డ్‌కప్‌ హాట్‌ ఫేవరెట్లలో ఒకటైన దక్షిణాఫ్రికాకు ఘోర పరాభవం ఎదురైంది. ఇవాళ (నవంబర్‌ 6) జరిగిన మ్యాచ్‌లో ప్రొటీస్‌ జట్టు పసికూన నెదర్లాండ్స్‌ చేతిలో చిత్తుగా ఓడి ఏకంగా టోర్నీ నుంచే నిష్క్రమించింది.
Ricky Ponting: అన్ని ఫార్మాట్లలోనూ కోహ్లీనే చాంపియన్: ప్రశంసలు కురిపించిన రికీ పాంటింగ్.. ఆసియాకప్‌తో ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ.. పాకిస్థాన్‌పై కోహ్లీ ఇన్నింగ్స్‌ను ముందే ఊహించానన్న పాంటింగ్.. తాను చూసిన అత్యుత్తమమైన నాక్‌లలో అదొకటన్న పాంటింగ్
Sriyansh Sఇటీవల ఫామ్‌తో చెలరేగిపోతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఫామ్ కోల్పోయి మూడేళ్లపాటు పరుగులు చేయలేక తంటాలు పడి, ఇంటాబయట విమర్శలు ఎదుర్కొన్న కోహ్లీ ఆసియా కప్‌‌తో తిరిగి ఫామ్ సంతరించుకున్నాడు.
Danushka Gunathilaka Arrest: శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలక అరెస్ట్.. రేప్ ఆరోపణల నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న సిడ్నీ పోలీసులు
Sriyansh Sశ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలకను సిడ్నీలో పోలీసులు అరెస్టు చేశారు. లైంగిక దాడి ఆరోపణల కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కాగా, ధనుష్క గుణతిలకను అరెస్టు చేయడంతో ఆయన లేకుండానే లంక టీం ఆస్ట్రేలియా నుంచి పయనమైంది.
ICC T20 World Cup: వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ లోనూ గెలవని ఆఫ్ఘనిస్థాన్... పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన వైనం.. నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మహ్మద్ నబీ
Sriyansh Sఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు మహ్మద్ నబీ ప్రకటించాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్థాన్ ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు నబీ వెల్లడించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశాడు.
Virat Kohli Gifts Liton Das: కోహ్లీ చేసిన పనికి ఫిదా అవుతున్న క్రికెట్ అభిమానులు, భారత్‌కు చుక్కలు చూపించిన బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌కు కోహ్లీ గిఫ్ట్, ఇంతకీ ఏం ఇచ్చాడో తెలుసా?
Naresh. VNSబంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ (Liton Das) ఎంత అద్భుతమైన ప్రదర్శన చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీం ఇండియాని ఓడించినంత పని చేశాడు. ఈ క్రమంలోనే ఇలా టీమిండియాను భయపెట్టిన లిటన్ దాస్ కూ విరాట్ కోహ్లీ ఒక అరుదైన గిఫ్ట్ ఇచ్చాడు. మేమందరం డైనింగ్ హాల్లో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ అక్కడికి వచ్చాడు. తన బ్యాట్ ను లిటన్ దాస్ (Virat Kohli Gifts Liton Das) కూ బహుమతిగా ఇచ్చాడు
T20 World Cup 2022: మ్యాక్స్‌వెల్ మెరుపులు, ఆప్ఘనిస్తాన్‌పై విజయం సాధించిన ఆస్ట్రేలియా, సెమీస్ అవకాశాలను మరింతగా మెరుగుపర్చుకున్న కంగారులు
Hazarath Reddyటీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో నేడు ఆస్ట్రేలియా వర్సెస్ ఆప్ఘనిస్తాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తద్వరా సెమీస్ అవకాశాలను మరింతగా మెరుగుపరుచుకుంది.
T20 World Cup 2022: హ్యట్రిక్ వీడియో, టీ20 ప్రపంచకప్‌-2022లో మరో హ్యాట్రిక్‌ నమోదు, న్యూజీలాండ్‌పై హ్యాట్రిక్‌ వికెట్లు తీసిన ఐర్లాండ్‌ పేసర్‌ జాషువా లిటిల్‌
Hazarath Reddyఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌-2022లో మరో హ్యాట్రిక్‌ నమోదైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఐర్లాండ్‌ పేసర్‌ జాషువా లిటిల్‌ హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టాడు. కివీస్‌ ఇన్నింగ్స్‌ 19 ఓవర్‌ వేసిన లిటిల్‌ రెండో బంతికి విలియమ్సన్‌, మూడో బంతికి నీషమ్‌, నాలుగో బంతికి శాంట్నర్‌ పెవిలియన్‌కు పంపాడు.
T20 World Cup 2022: సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా న్యూజీలాండ్ ముందడుగు, 35 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను మట్టి కరిపించిన కివీస్
Hazarath Reddyటీ20 ప్రపంచకప్‌(సూపర్‌-12)లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. గ్రూపు-1 నుం‍చి సెమీస్‌కు చేరే తొలి జట్టుగా న్యూజిలాండ్‌ ముందడుగు వేసింది. గ్రూపు-1 నుం‍చి పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌కు +2.113 రన్‌ రేట్‌ ఉంది.
T20 World Cup 2022: వీడియో, ప్రపంచకప్‌ 2022లో అత్యంత భారీ సిక్సర్‌, 106 మీటర్ల దూరం బాదిన పాక్ బ్యాటర్ ఇఫ్తికార్‌ అహ్మద్‌, అవాక్కయి అలా చూస్తుండిపోయిన బౌలర్ ఎంగిడి
Hazarath Reddyటీ20 వరల్డ్‌కప్‌-2022లో సూపర్‌-12 గ్రూప్‌-2లో భాగంగా సౌతాఫ్రికా-పాకిస్తాన్‌ జట్ల మధ్య ఇవాళ (నవంబర్‌ 3) జరిగిన మ్యాచ్‌లో పాక్‌ బ్యాటర్‌ ఇఫ్తికార్‌ అహ్మద్‌ 106 మీటర్ల భారీ సిక్సర్‌ బాదాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇదే అత్యంత భారీ సిక్సర్‌గా రికార్డ్‌ అయ్యింది.
T20 World Cup 2022: పాకిస్తాన్ సెమీస్ ఆశలు సజీవం, దక్షిణాఫ్రికాపై 33 పరుగుల తేడాతో ఘన విజయం
Hazarath Reddyటీం 20 ప్రపంచ కప్ లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా మరోసారి వర్షం బారినపడింది.లక్ష్యాన్ని కుదించిన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు 33 పరుగుల తేడాతో సఫారీలను ఓడించింది. వర్షం అనంతరం దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 14 ఓవర్లలో 142 పరుగులకు కుదించగా, ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి కేవలం 108 పరుగులు చేసింది