క్రికెట్
Babar Azam: కోహ్లీ రికార్డు బ్రేక్‌పై పాక్ కెప్టెన్ బాబర్ ఆజం బిల్డప్ వ్యాఖ్యలు, మండిపడుతున్న నెటిజన్లు
Hazarath Reddyపాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం ఐసీసీ పురుషుల వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఇటీవలి టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానాన్ని నిలబెట్టకున్న బాబర్‌ ఆజమ్‌ (Babar Azam) సరికొత్త రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.
Ind vs Eng, 5th Test: టెస్టుల్లో బుమ్రా వరల్డ్ రికార్డ్, ఒక్క ఓవర్‌ లో 34 రన్స్ రాబట్టిన బుమ్రా, సంచలన బ్యాటింగ్‌ తో తుడుచుకుపోయిన పాత రికార్డులు, బుమ్రాపై మాజీ ప్రశంసల జల్లు
Naresh. VNSబుమ్రా (Bumrah) (31 నాటౌట్‌; 16 బంతుల్లో 4x4, 2x6) సంచలన బ్యాటింగ్ చేశాడు. బ్రాడ్‌ (Stuart Broad ) వేసిన 84వ ఓవర్‌లో చెలరేగిపోయాడు. ఆ ఓవర్‌లో (4, 5 వైడ్లు, 6 నోబాల్‌, 4, 4, 4, 6, 1) కొట్టడంతో 35 పరుగులు రాబట్టాడు. దీంతో టెస్టుల్లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
IND vs ENG 5th Test: టీం ఇండియా కెప్టెన్‌గా జస్ప్రీత్‌ బుమ్రా, కరోనా నుంచి ఇంకా కోలుకోని రోహిత్‌ శర్మ, నేటి నుంచి ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌
Hazarath Reddyఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా నేటి నుంచి ఇంగ్లండ్‌తో జరగాల్సి ఉన్న రీ షెడ్యూల్డ్‌ టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ ఎవరనే అంశంపై సందిగ్ధత వీడింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కరోనా నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతని స్థానంలో జస్ప్రీత్‌ బుమ్రా భారత కెప్టెన్సీ పగ్గాలు చేపడతాడని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది.
India vs England: తొలి మ్యాచ్‌‌కు సీనియర్లు కోహ్లి, రిషభ్ పంత్, బుమ్రా, శ్రేయస్ అయ్యర్ అవుట్, ఇంగ్లండ్‌తో టీ20 వన్డే సీరిస్‌కి భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
Hazarath Reddyఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా నేటి నుంచి ప్రారంభమయ్యే టెస్టు (India vs England) ముగిసిన తర్వాత ఆ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ రెండు సిరీస్ లకు గాను బీసీసీఐ గురువారం జట్లను ప్రకటించింది. అయితే ఈ టీ20 సిరీస్ కు జట్టు ఎంపికపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Eoin Morgan Retires: గాయాలతో సావాసం..క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, 2019 ప్రపంచకప్ లో కీలక పాత్ర పోషించిన మోర్గాన్
Hazarath Reddyఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ క్రికెట్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.గత కొంతం కాలంగా గాయాలతో సహవాసం చేస్తున్న మోర్గాన్‌.. ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు.
IND vs IRE 2nd T20I 2022: టెన్సన్ పెట్టిన పసికూన, ఐర్లాండ్‌తో రెండో టి20లో 4 పరుగుల తేడాతో భారత్‌ గెలుపు, 2–0తో సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా
Hazarath Reddyఐర్లాండ్‌తో జరిగిన రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ సంపూర్ణ ఆధిక్యం కనబర్చింది. మంగళవారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన రెండో టి20లో భారత్‌ 4 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించి 2–0తో సిరీస్‌ సొంతం చేసుకుంది.
Bhuvneshwar Kumar: అక్తర్ ఫాస్ట్ బాల్ రికార్డును భువీ నిజంగానే బద్దలు కొట్టాడా, 208 Km/h వేగంతో భువీ బాల్ విసరాడంటూ ట్వీట్లు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్
Hazarath Reddyఐర్లాండ్‌తో డబ్లిన్‌ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. హార్దిక్‌ పాండ్యా సేన ఐర్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందడంలో భువనేశ్వర్‌ కీలక పాత్ర పోషించాడు.
Rohit Sharma COVID Positive: కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కరోనా పాజిటివ్, ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్‌
Hazarath Reddyఇంగ్లండ్‌తో ఏకైక టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్‌ తగిలిం‍ది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కరోనా బారిన పడ్డాడు. తాజాగా నిర్వహించిన ర్యాపిడ్ టెస్ట్‌లో రోహిత్‌కు పాజిటివ్‌ తేలింది. ప్రస్తుతం రోహిత్‌ జట్టు హోటల్‌లో ఐషోలేషన్‌లో ఉన్నాడు. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా బీసీసీఐ వెల్లడించింది
Rashid Latif: భారత్ క్రికెట్ జట్టు ఎఫ్పుడూ పాకిస్తాన్ కన్నా కిందే.. సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్
Hazarath Reddyభారత్‌ (India) మంచి జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రస్తుతం పాకిస్థాన్ (Pakistan) క్రికెట్ ఆడుతున్న తీరుకు మాత్రం ఉదాహరణ లేనే లేదు. పాకిస్థాన్‌లో షాహీన్ షా ఆఫ్రిది, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ వంటి ఆటగాళ్లు ఉన్నారు.
Jasprit Bumrah: వైరల్ వీడియో.. బుమ్రా యార్కర్ దెబ్బకు విలవిలలాడిన రోహిత్ శర్మ, బంతి గజ్జల్లో బలంగా తగలడంతో కూలబడిన టీమిండియా కెప్టెన్
Hazarath Reddyబౌన్సర్లతో ప్రత్యర్థులను హడలెత్తించే భారత స్టార్‌ పేసర్‌ బుమ్రా.. ఎదురుగా ఉన్నది మనోళ్లే కదా అని ఏమాత్రం తగ్గలేదు. భారత కెప్టెన్ రోహిత్‌ శర్మకు తన బౌలింగ్‌ పదును చూపెట్టాడు. ఈ క్రమంలో ఏడో ఓవర్లో బుమ్రా వేసిన ఓ పదునైన బంతి రోహిత్‌కు గజ్జల్లో బలంగా తగిలింది. నొప్పికి తట్టుకోలేక భారత కెప్టెన్‌ కాసేపు మోకాళ్లపై కూర్చుండిపోయాడు
Kapil Dev on Rohit Form: రోహిత్...పేరుతో ఎక్కువ కాలం ఉండలేవు, పరుగుల సాధించాల్సిందే, దంటే అవకాశాలు తగ్గిపోతాయని తెలిపిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్
Hazarath Reddyరోహిత్ శర్మ బ్యాటింగ్ పై కపిల్ దేవ్ స్పందిస్తూ.. రోహిత్ నిజంగా తెలివైన వాడు. అందులో సందేహం లేదు. 14 మ్యాచుల్లో ఒక్క ఫిఫ్టీ కూడా చేయకపోతే ప్రశ్నలు ఎదురవుతాయి.
APL 2022: ఆరు జట్లతో విశాఖలో ఏపీఎల్‌, జూలై 6 నుంచి 17వ తేదీ వరకు మ్యాచ్‌లు, ఫైనల్‌ మ్యాచ్‌కు ముఖ్య అతిధిగా సీఎం జగన్
Hazarath Reddyఐపీఎల్‌ తరహాలో ఏపీ రాష్ట్రంలో ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ నిర్వహించనున్న ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) క్రికెట్‌ పోటీల ఫ్రాంచైజీ లోగోలను మంగళవారం ఇక్కడ ఆవిష్కరించారు. ఈ పోటీలు జూలై 6 నుంచి 17వ తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతాయి.
Vijay Mallya Meets Chris Gayle: క్రిస్ గేల్ నా ఫేవరేట్ అంటున్న విజయ్ మాల్యా, అతనితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన మాల్యా
Hazarath Reddyభారతీయ బ్యాంకుల్లో వేల కోట్ల అప్పు తీసుకొని విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా వెస్టిండీస్ విధ్వంసకర క్రికెటర్ క్రిస్ గేల్ ను కలిసి, అతనితో దిగిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. యూనివర్స్ బాస్, తనకు మంచి స్నేహితుడైన గేల్ ను కలిసినందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
Shahid Afridi: ప్రపంచ క్రికెట్లో ఇండియానే రారాజు, అందుకే బీసీసీఐ ఏది చెబితే అదే జరుగుతుంది, పాక్ మాజీ క్రికెటర్ షాహిద్‌ ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyపాకిస్తాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ ఆఫ్రిది (Shahid Afridi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ ఏం చెబితే క్రికెట్‌ ప్రపంచంలో అదే జరగుతుందని (Whatever they say, will happen) వ్యాఖ్యానించాడు.
Viral: బౌలర్ తిక్క కుదిరింది.. ఉద్దేశపూర్వకంగా బ్యాటర్‌పై బాల్ విసిరిన కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, ప్రత్యర్థి టీంకు 5 పరుగులు అదనంగా ఇచ్చిన అంపైర్
Hazarath Reddyవిండీస్‌ స్టార్‌ క్రికెటర్‌ కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ త్రో విసిరే సమయంలో బంతిని బ్యాటర్‌వైపు ఉద్దేశపూర్వకంగానే కొట్టినట్లు రుజువు కావడంతో బ్రాత్‌వైట్‌ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తూ అంపైర్‌ నిర్ణయం తీసుకున్నాడు.
Viral: ఇలాంటి బౌలింగ్ యాక్షన్ మీరు క్రికెట్ చరిత్రలో చూసి ఉండరు, ప్రపంచంలోనే అత్యంత చెత్త క్రికెటర్‌ను అయ్యుండొచ్చు కాని నా జీవితాన్ని కాపాడిందంటూ ట్వీట్ చేసిన బౌలర్
Hazarath Reddyక్రికెట్ ప్రపంచంలో ఎన్నో వింత ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా ఓఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. విలెజ్‌ క్రికెట్‌ లీగ్‌లో స్పిన్‌ బౌలర్‌ అయిన జార్జ్ మెక్‌మెనెమీ యూనిక్‌ బౌలింగ్‌ యాక్షన్‌తో అదరగొట్టాడు. బహుశా క్రికెట్‌ చరిత్రలో ఇలాంటి బౌలింగ్‌ ఇంతకముందు ఎప్పుడు చూసి ఉండరు
Ravi Ashwin Covid: విమానం ఎక్కని రవిచంద్రన్ అశ్విన్, కరోనా పాజిటివ్‌తో హోం క్వారంటైన్‌లో టీమిండియా ఆఫ్ స్పిన్నర్
Hazarath Reddyటీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు తాజాగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ 2022 ఐదవ టెస్టు మ్యాచ్ కోసం యూకేకు రవిచంద్రన్ విమానం ఎక్కలేదు
India, South Africa T20I Series: సౌతాఫ్రికాతో ఐదో టీ-20 మ్యాచ్ వర్షార్పణం, 2-2 తో సిరీస్ సమం, సమవుజ్జీలుగా నిలిచిన భారత్- సౌతాఫ్రికా
Naresh. VNSవాన (Rain) కారణంగా మ్యాచ్‌ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేశారు. ఐదు టీ20ల సిరీస్ 2-2తో సమం అయింది. టాస్‌ (Toss)పడిన కాసేపటికే ప్రారంభమైన వర్షం మ్యాచ్‌ను ఆలస్యం చేసింది. దీంతో ఆటను 19 ఓవర్లకు కుదించారు. వర్షం తగ్గిన తర్వాత భారత ఓపెనర్లు బ్యాటింగ్‌కు దిగారు.
India vs South Africa, 4th T-20: వరుసగా రెండో మ్యాచ్ గెలిచిన భారత్, సిరీస్‌ పై ఆశలు సజీవం, ముంబై టీ-20లో ఘన విజయం సాధించిన టీమిండియా, కీలకంగా మారనున్న లాస్ట్ మ్యాచ్
Naresh. VNSసౌతాఫ్రికాతో నాలుగో టీ 20 మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. ఘన విజయాన్ని నమోదు చేసింది. వరుసగా రెండో విజయం సాధించి సిరీస్‌ రేసులో నిలబడింది. ఐదు టీ20ల సిరీస్‌ను భారత్‌ 2-2తో సమం చేసింది. శుక్రవారం రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.
India vs Ireland T20I: టీమ్‌ఇండియా కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా, ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, 17 మందితో కూడిన జట్టును ప్రకటించిన బీసీసీఐ
Hazarath Reddyభారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా టీమ్‌ఇండియా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐర్లాండ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం బీసీసీఐ బుధవారం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. దక్షిణాఫ్రికాతో ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్‌కు ఎంపికైన ప్లేయర్లనే దాదాపుగా కొనసాగిస్తూ కొన్ని మార్పులు చేసింది.