Cricket
Chris Gayle: మళ్లీ ఐపీఎల్‌లోకి అడుగుపెడుతున్న క్రిస్ గేల్, వర్క్ జస్ట్ స్టార్ట్.. లెట్స్ గో.. వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం ప్రిపరేషన్స్ మొదలెట్టేశా అంటూ పోస్ట్
Hazarath Reddyఐపీఎల్‌లో అత్యధిక సెంచరీల వీరుడు క్రిస్ గేల్.. ఈ ఏడాది (2022) ఐపీఎల్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఫామ్‌ లేమి, వయో భారం రిత్యా అతను ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకోలేదు. తాజాగా ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్ట్‌ను బట్టి చూస్తే అతను ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
Virat Kohli: మరింతగా దిగజారిన విరాట్ కోహ్లీ, కెప్టెన్సీతో పాటుగా బ్రాండ్ వాల్యూ కూడా కోల్పోయిన క్రికెట్ దిగ్గజం
Hazarath Reddyకెప్టెన్సీ తన చేతిలో వుండగా విరాట్ కోహ్లీ కార్పొరేట్ సంస్థల దృష్టిని విపరీతంగా ఆకర్షించాడు. డఫ్ అండ్ ఫెల్స్ రిపోర్టుల ప్రకారం ఒకప్పుడు 237.7 మిలియన్ డాలర్లుగా వున్న విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ, కెప్టెన్సీ పోయాక దారుణంగా తగ్గిపోయింది.
RR vs SRH, IPL 2022: హైదరాబాద్‌ జట్టుకు మరో బిగ్ షాక్‌, కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌కు రూ. 12 లక్షల జరిమానా, స్లో ఓవర్‌ రేటు విషయంలో భారీ జరిమానా
Hazarath Reddyరాజ‌స్థాన్‌తో జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు దారుణంగా ఓడిన విష‌యం తెలిసిందే. తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు మరో షాక్‌ తగిలింది. కనీస ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేయని కారణంగా ఐపీఎల్‌ నిర్వాహకులు భారీ జరిమానా విధించారు.
IPL 2022: ఓటమితో ఐపీఎల్ ప్రారంభించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, 61 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ ఘన విజయం
Hazarath Reddyఐపీఎల్‌ తాజా సీజన్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేలవంగా ఆరంభించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా కనీసం ఏ ఒక్క విభాగంలోనూ విలియమ్సన్‌ సేన (SRH vs RR Stat Highlights, IPL 2022) ఆకట్టుకోలేకపోయింది. మంగళవారం జరిగిన పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 61 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో (Rajasthan Royals Big Win) ఓడింది.
IPL 2022: లక్నోపై విరుచుకుపడిన షమీ, ఐపీఎల్‌లో బోణీ కొట్టిన గుజరాత్‌ టైటాన్స్, 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై విజయం
Hazarath Reddyఐపీఎల్‌ అరంగేట్రం చేసిన రెండు కొత్త జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ను విజయం వరించింది. బౌలింగ్‌లో మహమ్మద్‌ షమీ (3/25) మెరుపులకు.. బ్యాటింగ్‌లో మిడిలార్డర్‌ సహకారం తోడవడంతో హార్దిక్‌ పాండ్యా కెప్టెన్‌గా తొలి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
ICC Women’s World Cup 2022: ప్రపంచకప్ ఆశలు ఆవిరి..దక్షిణాఫ్రికా చేతిలో పోరాడి ఓడిన భారత మహిళల క్రికెట్ టీం, ఓటమితో ఐదో స్థానంతో వరల్డ్‌కప్‌ నుంచి నిష్క్రమణ
Hazarath Reddyభారత మహిళల వరల్డ్‌కప్‌ కల మరోసారి భగ్నమైంది. సెమీస్‌ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో (ICC Women’s World Cup 2022) గత రన్నరప్‌ టీమిండియా 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది.
Women's World Cup 2022: మీరు దేశం గర్వించేలా అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు, భారత మహిళా క్రికెట్ టీంను ప్రశంసించిన విరాట్ కోహ్లీ
Hazarath Reddyమిథాలీ రాజ్ & కో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మహిళల జట్టుకు తన మద్దతును అందించాడు.
IPL 2022: ముంబైకి కష్టాల మీద కష్టాలు, కెప్టెన్ రోహిత్‌ శర్మకు 12 లక్షల జరిమానా, నిర్ణీత సమయంలో తమ బౌలింగ్‌ కోటా పూర్తి చేయనందున ఫైన్‌
Hazarath Reddyఐపీఎల్‌-2022లో తమ ఆరంభ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో అనూహ్య రీతిలో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ( Mumbai Indians captain Rohit Sharma) ఫైన్‌ వేశారు. స్లో ఓవర్‌ రేటు కారణంగా అతడికి 12 లక్షల జరిమానా విధించారు.
IPL 2022: ముంబై మరో చెత్త రికార్డు, 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్‌, కుల్దీప్‌ యాదవ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌
Hazarath Reddyఐపీఎల్‌ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌ బోణీ చేసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్‌ సేన 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఒక దశలో 72 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది.
IPL 2022: దుమ్మురేపిన పంజాబ్, బెంగుళూరు విసిరిన 206 పరుగులను 19 ఓవర్లలోనే చేధింపు, చివర్లో మెరుపులు మెరిపించిన ఓడియన్‌ స్మిత్‌, షారుక్‌
Hazarath Reddyభారీ ఛేదనలో పంజాబ్‌ కింగ్స్‌ 19 ఓవర్లలో 5 వికెట్లకు 208 పరుగులు చేసి గెలిచింది. 18వ ఓవర్‌లో స్మిత్‌ మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 25 పరుగులు సాధించడంతో ఉత్కంఠ వీడింది.
IPL 2022 CSK vs KKR: ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో బోణీ కొట్టిన కోల్‌కతా, ధోనీ పోరాడినా కూడా చెన్నైకి దక్కని విజయం, దుమ్మురేపిన కోల్‌కతా బౌలర్లు
Naresh. VNSముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 15వ సీజన్‌ తొలి మ్యాచ్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ (KKR) బోణీ కొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై (CSK) 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 132 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్.. 18.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కోల్ కతా బ్యాటర్లలో ఓపెనర్ రహానె 44(Rahane) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
IPL 2022: ఐపీఎల్ తొలి పోరు నేడే, వాఖండే స్టేడియంలో రాత్రి 7. 30 నుంచి తలపడనున్న చెన్నై, కోలకతా, మూడు వేదికలు.. పది జట్లు, 65 రోజులు.. 74 మ్యాచ్‌లతో ఈ ఏడాది ఐపీఎల్
Hazarath Reddyక్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. కరోనా కారణంగా గత రెండేండ్లుగా సగం మ్యాచ్ (IPL 2022) యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ ఈ సారి సొంత ప్రేక్షకుల మధ్య జరుగనుంది.
IPL 2022: ధోనీ అభిమానులకు షాక్.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుండి వైదొలిగిన ఎంఎస్ ధోనీ, కొత్త కెప్టెన్‌గా రవీంద్ర జడేజా
Hazarath ReddyIPL 2022కి ముందు MS ధోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్సీ నుండి వైదొలిగాడు. రవీంద్ర జడేజా ఈ సీజన్ నుండి జట్టుకు కొత్త నాయకుడిగా ప్రకటించబడ్డాడు. "ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ నాయకత్వాన్ని మరొకరికి అప్పగించాలని నిర్ణయించుకున్నాడు.
ICC Women’s World Cup 2022: సెమీస్ ఆశలు సజీవం, 110 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‌‌ను చిత్తు చేసిన భారత్ మహిళా జట్టు
Hazarath Reddyఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌-2022 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా జట్టు దుమ్మురేపింది. ఏకంగా 110 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తద్వారా సెమీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
Womens World Cup 2022: మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి పాలైన భారత్
Hazarath Reddyప్రతిష్టాత్మక మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు చుక్కెదురైంది. వెస్టిండీస్‌పై ఘన విజయంతో జోరు మీద కనిపించిన మిథాలీరాజ్‌ నేతృత్వంలోని టీమ్‌ఇండియా.. ఇంగ్లండ్‌ ముందు కుదేలైంది. బ్యాటర్లు ఘోరంగా విఫలమైన పోరులో భారత్‌ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
David Warner: డేవిడ్ వార్నర్‌ వీడియోపై భార్య కాండీస్‌ సెటైర్, ఇలాంటి పనులు మన ఇంటిలో కూడా చేయవచ్చు కదా అని ట్వీట్, వైరల్ అవుతున్న వార్నర్ వీడియో
Hazarath Reddyవార్నర్‌ వీడియోపై అతని భార్య కాండీస్‌ స్పందించింది. '' ఇలాంటి పనిని మన ఇంటి పరిసరాల్లో కాస్త ఎక్కువగా చేస్తావని ఆశిస్తున్నా'' అంటూ ఫన్నీగా ట్వీట్‌ చేశారు.
IPL 2022: ఆర్సీబీకి కొత్త కెప్టెన్, దక్షిణాఫ్రికా స్టార్‌ ఆటగాడు ఫఫ్ డుప్లెసిస్‌కు ఆర్సీబీ సారథ్య బాధ్యతలు
Hazarath Reddyరాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు కొత్త కెప్టెన్‌ వచ్చేశాడు. అంతా ఊహించినట్లుగానే దక్షిణాఫ్రికా స్టార్‌ ఆటగాడు ఫఫ్ డుప్లెసిస్‌కు ఆర్సీబీ సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. ఈ మేరకు బెంగళూరులో నిర్వహించిన "ఆర్సీబీ ఆన్‌బాక్స్‌" ఈవెంట్‌లోఈ విషయాన్ని బెంగళూరు ఫ్రాంచైజీ వెల్లడించింది.
IPL vs PSL: రూ. 16 కోట్లకు మీ పాకిస్తాన్‌లో ఏ ఆటగాడినైనా కొంటారా, రమీజ్ రాజా వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా
Hazarath Reddyఐపీఎల్ కు దీటుగా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను తీర్చిదిద్దుతామని, వచ్చే ఏడాది నుంచి తాము సైతం ఆటగాళ్ల వేలం నిర్వహించాలని అనుకుంటున్నట్టు పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా (Ramiz Raja) చేసిన ప్రకటనపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) స్పందించాడు.
Prithvi Shaw: ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్, ఫిట్‌ నెస్‌ టెస్టులో పృథ్వీ షా విఫలం, కనీస స్కోరును అందుకోలేక చేతులెత్తేసిన షా, అయినా ఫర్వాలేదంటున్న టీం
Naresh. VNSఐపీఎల్‌కుముందు ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్ తగిలింది. ఆ టీంలో కీలక ఆటగాడిగా ఉన్న పృధ్వీ షా ఫిట్ నెస్ టెస్టులో విఫలమయ్యాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ క్యాంపులో ఐపీఎల్‌ ఆటగాళ్లకు నిర్వహించిన ఫిట్‌నెస్‌ పరీక్ష వివరాలను ప్రముఖ జాతీయ మీడియా వెల్లడించింది. ఈ పరీక్షల్లో గుజరాత్ టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్య పాస్‌ కాగా, ఢిల్లీ క్యాపిటల్స్‌ కీలక ఆటగాడు పృథ్వీ షా విఫలమయ్యాడు.