Cricket
India vs Nepal: ఆసియా కప్ లో సెమీస్ కు చేరిన టీమిండియా ఉమెన్స్, చివరి లీగ్ మ్యాచ్ లో ఘన విజయం, మెరిసిన షెఫాలి
VNSమహిళల టీ20 ఆసియాకప్ (Womens Asia Cup T20) మెగా టోర్నీలో భాగంగా నేపాల్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 82 పరుగుల భారీ తేడాతో గెలుపొంది సెమీస్‌కు దూసుకెళ్లింది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయకేతనం ఎగుర వేసింది. 179 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 96 పరుగులకే పరిమితమైంది.
Sri Lanka Squad For T20I Series: భారత్‌తో మూడు టీ20లకు శ్రీలంక జట్టు ఇదిగో, కెప్టెన్‌గా చరిత్ అసలంక, లంకలో టీమిండియా ప్రాక్టీస్ వీడియో ఇదిగో..
Vikas Mటిమిండియాతో త్వరలో జరగనున్న మూడు టీ20ల సిరీస్ కోసం శ్రీలంక జట్టును ప్రకటించింది. శ్రీలంక సెలక్షన్ కమిటీ.. చరిత్ అసలంక కెప్టెన్‌గా 16 మంది సభ్యులతో టీమ్‌ని ఎంపిక చేసింది. టీ20 ప్రపంచ కప్‌లో జట్టు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ వానిందు హసరంగ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సంగతి విదితమే.
Amy Jones – Piepa Cleary Engagement: పెళ్లికి రెడీ అంటున్న ఇద్దరు అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు, ఎంగేజ్‌మెంట్ ఫోటోలు వైరల్
Vikas Mప్రపంచ క్రికెట్‌లో మరో ప్రేమ జంట తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇంగ్లండ్ వికెట్ కీపర్ అమీ జోన్స్ (Amy Jones) తన గర్ల్‌ఫ్రెండ్ ఆస్ట్రేలియా మాజీ పేసర్ పీపా క్లియరీతో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఈ క్రికెట్ జోడీ తమ అనుబంధాన్ని మరో మెట్టు ఎక్కించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
Rahul Dravid in IPL: ఐపీఎల్ కు రీ ఎంట్రీ ఇవ్వనున్న రాహుల్ ద్రావిడ్.. రాజస్థాన్ రాయల్స్ తో జట్టు!
Rudraటీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు మళ్లీ ఐపీఎల్ లో సందడి చేయనున్నట్టు సమాచారం. భారత సీనియర్ క్రికెట్ జట్టుకు కోచింగ్ బాధ్యతల నుంచి ఇటీవల తప్పుకున్న ద్రావిడ్.. ఇప్పుడు ఐపీఎల్ లో మెంటర్ పాత్ర పోషించేందుకు రెఢీ అవుతున్నట్లు తెలిసింది.
Mohammed Shami: సానియా మీర్జాతో పెళ్లిపై మహమ్మద్ షమీ క్లారిటీ, పుకార్లను నమ్మకండి, ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
Arun Charagondaకొంతకాలంగా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా - భారత క్రికెట్ స్టార్ బౌలర్ మహ్మద్ షమీ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరికి సంబంధించిన ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Women's Asia Cup T20 2024: చరిత్ర సృష్టించిన నేపాల్ మహిళల క్రికెట జట్టు, ఆసియా కప్ టోర్నీలో తొలిసారి ఘన విజయం, వీడియో ఇదిగో..
Vikas Mఆసియా కప్ టీ2024 టోర్నీలో నేపాల్ మహిళల క్రికెట్ జట్టు తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. డంబుల్లా (శ్రీలంక) వేదికగా యూఏఈతో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నేపాల్ 2012, 2016 ఎడిషన్లలో ఆసియా కప్‌లో పాల్గొన్నప్పటికీ ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది.
Women's Asia Cup T20 2024: పాకిస్తాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన భారత్, మహిళల ఆసియా కప్ టోర్నీలో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం
Vikas Mమహిళల ఆసియా కప్ టోర్నీని టీమిండియా విజయంతో ప్రారంభించింది. డంబుల్లా వేదికగా పాకిస్తాన్‌తో నేడు (జులై 19) జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దాయాది దేశం పాకిస్తాన్ భారత మహిళల బౌలర్ల ధాటికి 19.2 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది.
Deepak Hooda Marriage: తొమ్మిదేళ్ల నిరీక్షణ , తన ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా క్రికెటర్ దీపక్ హుడా, శుభాకాంక్షల వెల్లువ
Arun Charagondaటీమిండియా క్రికెటర్ దీపక్ హుడా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెరపడిందని పెళ్లి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశార. ఈ ప్రయాణంలోని ప్రతీ క్షణం, ప్రతీ కల మనల్ని ఇక్కడిదాక తీసుకొచ్చాయని ఎమోషనల్ అయ్యారు.
Virat Kohli: గౌతమ్ గంభీర్‌తో విభేదాలపై బీసీసీఐకి క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ, టీమ్‌పై ప్రభావం చూపవని తేల్చేసిన విరాట్
Arun Charagondaభారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా గంభీర్ నియమితులైన సంగతి తెలిసిందే. ఇక హెడ్ కోచ్‌గా నియమితులైన గంభీర్ తనదైన మార్క్ చూపించేందుకు తహతహ లాడుతున్నారు.
Rocky Flintoff: ఆండ్రూ ఫ్లింటాఫ్ వారసుడొచ్చేశాడు, సెంచరీతో అదరగొట్టిన రాకీ ఫ్లింటాఫ్, తొలి ఇంగ్లాండ్ ఆటగాడిగా రికార్డు..వీడియో
Arun Charagondaఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం, ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ వారసుడు క్రికెట్‌లో వచ్చేశాడు. 16 రాకీ ఫ్లింటాఫ్ తన రెండో మ్యాచ్‌లోనే సెంచరీతో సత్తాచాటాడు.
Hardik Pandya Divorce: భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన హార్డిక పాండ్యా, అంతా అనుకున్నట్లే విడాకులు తీసుకున్న పాండ్యా దంపతులు
VNSటీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు (Hardik Pandya Divorce) తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టాడు. గత కొంత కాలంగా వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Rohit Sharma: క్రికెట్ అకాడమీ ప్రారంభించిన రోహిత్ శర్మ, డల్లాస్ లో క్రేజ్ మామూలుగా లేదుగా!
VNSపొట్టి వరల్డ్ కప్ విజయం తర్వాత విదేశాల్లో విహారిస్తున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ క్రికెట్ అకాడమీని ప్రారంభించాడు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న హిట్‌మ్యాన్ డల్లాస్‌లో క్రిక్‌కింగ్‌డమ్ క్రికెట్ అకాడమీ ఓపెనింగ్ సెరమొనీలో పాల్గొన్నాడు. క్రిక్‌కింగ్‌డమ్ క్రికెట్ ప్రతినిధులు, అభిమానుల సమక్షంలో రోహిత్ శర్మ రిబ్బన్ కత్తిరించి అకాడమీ ఓపెనింగ్ చేశాడు.
India's Squad For Sri Lanka ODIs and T20Is Announced: శ్రీలంక పర్యటనకు భారత జట్టు ఇదే! టీ-20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్, రెండు, వన్డే, టీ-20 లకు వైస్ కెప్టెన్ గా గిల్
VNSపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున అదరగొట్టి, జింబాబ్వే పర్యటనలో రాణించిన యువ ఆటగాడు రియాన్ పరాగ్ టీ20లతో పాటు వన్డే జట్టులోనూ చోటు సంపాదించాడు. యువ పేసర్ హర్షిత్ రాణా కు వన్డే జట్టులో అవకాశం దక్కింది. వ్యక్తిగత కారణాలతో హార్దిక్ పాండ్యా కేవలం టీ20 సిరీస్‌కు మాత్రమే అందుబాటులో ఉన్నాడు
JaiShah for ICC Chairman: ఐసీసీ ఛైర్మన్‌గా జైషా?...నెక్ట్స్ టార్గెట్ బీసీసీఐ చీఫ్ పదవేనా?
Arun Charagondaఐసీసీకి త్వరలో కొత్త అధ్యక్షుడు రానున్నారా? ఆ అధ్యక్షుడు బీసీసీఐ కార్యదర్శి జై షానా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి(ICC) వార్షిక సమావేశాలు రేపటి(జూలై 19)
Latest ICC T20I Rankings: లేటెస్ట్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్, టాప్ టెన్ బౌలర్లలో భారత్ ఆటగాళ్లకు దక్కని చోటు, బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 6వ ప్లేసులోకి దూసుకొచ్చిన యశస్వి జైస్వాల్
Vikas Mఇటీవల జింబాబ్వేతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించిన భారత యంగ్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మాన్ గిల్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టారు. ముఖ్యంగా డాషింగ్ ఓపెనర్ జైస్వాల్ నాలుగు స్థానాలు మెరుగుపరచుకొని 6వ ర్యాంకులో నిలిచాడు. భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన శుభమాన్ గిల్ కూడా ఏకంగా 36 స్థానాలు ఎగబాకి 37వ ర్యాంక్‌లో నిలిచాడు.
Dhammika Niroshana Shot Dead: భార్యాపిల్లల ముందే శ్రీలంక మాజీ క్రికెటర్ దారుణ హత్య, తుపాకీతో కాల్చి చంపిన దుండగుడు,
Vikas Mశ్రీలంక మాజీ క్రికెటర్ ధమ్మిక నిరోషణ (41) భార్యాపిల్లల ముందే దారుణహత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి అంబలంగోడాలోని అతడి నివాసంలో ఓ దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. హత్యకు పాల్పడ్డ దుండగుడిని గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగి, దర్యాప్తు చేస్తున్నారు.
61 Runs in 2 Overs: వీడియో ఇదిగో, అసలైన ఛేజింగ్ అంటే ఇదే, ఆఖరి రెండు ఓవర్లలో 61 రన్స్ కొట్టి సంచలన విజయం సాధించిన ఆస్ట్రియా
Hazarath Reddyటీ10 మ్యాచుల్లో పసికూన ఆస్ట్రియా (Austria) జట్టు సంచలన రికార్డుతో మెరిసింది. రొమేనియా (Romania)తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి రెండు ఓవర్లలో 61 రన్స్ బాదేసి క్రికెట్‌లో కొత్త రికార్డు నెలకొల్పింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Shubman Gill New Record: విరాట్ కోహ్లీ తర్వాత కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ సంచలన రికార్డు, ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో విదేశీ గడ్డపై నాలుగు విజయాలు సాధించిన కెప్టెన్‌గా అరుదైన ఘనత
Vikas Mజింబాబ్వేతో (Zimbabwe) జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో అనూహ్య ఓటమి చవిచూసిన భారత్ (Team India).. ఆ తర్వాత నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందింది.తాజాగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది.
Pakistan Kid Imitates Jasprit Bumrah: పాకిస్తాన్ జస్ప్రీత్ బుమ్రాని చూశారా, అచ్చుగుద్దినట్లు బుమ్రాలా బౌలింగ్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్న దాయాది దేశం కిడ్
Vikas Mటీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ యాక్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్ పిల్లాడు అచ్చుగుద్దినట్లు బుమ్రాలా బౌలింగ్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. వీడియోలో చిన్నారి బుమ్రా బౌలింగ్ శైలిని పోలి ఉండటంతో పాటు అచ్చం బుమ్రాలాగే యార్కర్లు సంధిస్తున్నాడు.