Cricket
India vs Australia ODI Series: ఆస్ట్రేలియాతో పోరుకు భారత జట్టు ఇదిగో, తొలి రెండు వన్డేలకు కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌, వైస్‌ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా
Hazarath Reddyవన్డే ప్రపంచకప్‌-2023కు ముందు మరో కీలకపోరుకు టీమిండియా రెడీ అయింది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది.ఇందుకోసం ఇరు దేశాల క్రికెట్‌ బోర్డు ఇప్పటికే తమ జట్లను కూడా ప్రకటించాయి.
ICC ODI Rankings: ఆసియా కప్‌లో ఓడినా మళ్లీ పాకిస్తానే నంబర్ వన్, భారత్ రికార్డు స‌‌‌ృష్టించాలంటే అక్కడ కచ్చితంగా గెలవాల్సిందే, తాజా ICC పురుషుల ODI టీమ్ ర్యాంకింగ్‌లు ఇవిగో..
Hazarath Reddyఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం మూడు జట్ల మధ్య దోబూచులాడుతుంది. ఆసియా కప్‌లో ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైనప్పటికీ, పాకిస్తాన్ వన్డే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది.
Ishan Kishan Mimics Video: వీడియో ఇదిగో, విరాట్ కోహ్లీ వాకింగ్ స్టయిల్‌ను అనుకరించి అందరినీ నవ్వించిన ఇషాన్ కిషన్, కోహ్లీ రియాక్షన్ ఏంటంటే..
Hazarath Reddyఇషాన్ కిషన్ మొన్న వైరల్ అయిన కోహ్లీ బాడీ లాంగ్వేజీని ఫాలో అవుతూ మిమిక్స్ చేశాడు. అది చూసిన ఇతర క్రికెటర్లు పడీ పడీ నవ్వారు. అయితే కోహ్లీ మాత్రం "నా నడక అలా ఉండదు" అంటూ ఇషాన్ కిషన్ కు చెప్పగా, ఆ కుర్ర క్రికెటర్ మరోసారి కోహ్లీలా నడిచి వినోదం పంచాడు
Siraj Donates Prize Money: ఆసియాకప్‌ ఫైనల్ హీరో సిరాజ్‌ గొప్పమనసు, అతను చేసిన పనికి స్టేడియమంతా చప్పట్లు, ప్రైజ్‌మనీని వాళ్లకు ఇచ్చేశాడు
VNS. భార‌తీయ క‌రెన్సీలో రూ. 4 లక్ష‌లు అందుకున్నాడు. అనంతరం త‌న బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న గురించి మాట్లాడిన సిరాజ్ సంచ‌ల‌న నిర్ణ‌యంతో అంద‌ర్నీ షాక్‌కు గురి చేశాడు. ప్రైజ్‌మ‌నీగా అందుకున్న‌ రూ. 4 లక్ష‌లు మొత్తాన్ని ప్రేమ‌దాస స్టేడియం(Premadasa Stadium) సిబ్బందికి ఇస్తున్న‌ట్టు చెప్పాడు.
Asia cup 2023 Viral Video: ఆసియా కప్ ట్రోఫీ అందుకున్న తర్వాత రోహిత్ శర్మ చేసిన పనిని ఈ వీడియోలో చూస్తే..షాకవడం ఖాయం..
ahanaఎనిమిదోసారి ఆసియాకప్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత్‌ వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డులను కూడా సృష్టించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆసియా కప్పును కెప్టెన్ రోహిత్ శర్మ ఒడిసిపట్టుకున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంది.
Virat Kohli Turns Water Boy: వీడియో ఇదిగో, వాటర్ బాయ్‌గా మారి డ్రింక్స్ మోసుకెళ్లిన విరాట్ కోహ్లీ, మైదానంలో ఫ‌న్నీగా ర‌న్ చేస్తూ ప్లేయర్స్‌కు డ్రింక్స్
Hazarath Reddyఆసియా కప్‌ 2023 సూప‌ర్ ఫోర్ స్టేజ్‌లో భాగంగా జ‌రుగుతున్న బంగ్లాదేశ్‌, ఇండియా మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వాటర్ బాయ్‌గా మారాడు.బంగ్లాదేశ్ ఇండియా మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే.
Asia Cup Final 2023 Viral Video: ఆసియాకప్ ఫైనల్ మ్యాచులో గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ, జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ తో కలిసి ఏం చేశాడో చూడండి..
ahanaఎనిమిదోసారి ఆసియాకప్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత్‌ వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డులను కూడా సృష్టించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ చాలా రిలాక్స్ మూడ్ లో కనిపించాడు. అంతేకాదు విరాట్, రాహుల్ ద్రావిడ్ కలిసి సంబరాలు చేసుకున్నారు.
Asia Cup Final 2023 Mohammed Siraj Video: మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీసిన వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..
ahanaMohammed Siraj : ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో విధ్వంసం సృష్టించాడు. సిరాజ్ అద్భుత బౌలింగ్‌తో తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను భారత్ 15.2 ఓవర్లలో 50 పరుగులకు ఆలౌట్ చేసింది.
Asia Cup Final 2023 India vs Sri Lanka: ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకను చిత్తుగా ఓడించిన రోహిత్ సేన, ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకున్న టీమిండియా
ahana2023 ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా శ్రీలంకను సులువుగా ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. భారత్‌ ఎనిమిదోసారి ఆసియా కప్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్‌లో శ్రీలంక జట్టు కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం భారత జట్టు కేవలం 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది.
India Vs Bangladesh: వృథాగా మారిన శుభమన్ గిల్‌ సూపర్ ఇన్నింగ్స్, బంగ్లాదేశ్‌ చేతిలో 6 పరుగుల తేడాతో ఓడిపోయిన టీమిండియా, ఫైనల్‌ లో శ్రీలంకతో తలపడనున్న భారత్
VNSబంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌ లో 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది టీమిండియా. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌ లో మరొక బాల్ ఉండగానే టీమిండియా ఆల్‌ ఔట్ అయింది. అంతకుముందు సూప‌ర్ ఫామ్‌లో ఉన్న భార‌త ఓపెనర్ శుభ్‌మ‌న్ గిల్(110 నాటౌట్ : 122 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) మ‌రోసారి కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు.
Rohit Sharma Wicket Video: వీడియో ఇదిగో, బంగ్లాదేశ్ యువ పేసర్ ష‌కిబ్ బౌలింగ్‌లో డ‌కౌట‌్ అయిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, వ‌న్డేల్లో తంజిమ్‌కు ఇదే తొలి వికెట్
Hazarath Reddyఆసియా క‌ప్‌లో చివ‌రిదైన‌ సూప‌ర్ 4 మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు(Team India)కు భారీ షాక్ త‌గిలింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(0) డ‌కౌట‌య్యాడు. బంగ్లాదేశ్ యువ పేసర్ తంజిమ్ హొసేన్ ష‌కిబ్(Tanzim Hasan Sakib) వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్లో హిట్‌మ్యాన్ క్యాచ్ ఔట‌య్యాడు.
Ravindra Jadeja 200th Wicket Video: వీడియో ఇదిగో, షమీమ్‌ హొస్సేన్‌ వికెట్‌ పడగొట్టడం ద్వారా వన్డేల్లో 200 వికెట్ల సాధించిన 14వ ప్లేయర్‌గా రవీంద్ర జడేజా రికార్డు
Hazarath Reddyటీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా వన్డేల్లో 200 వికెట్లతో పాటు 2000 పరుగులు సాధించిన 14వ ప్లేయర్‌గా నిలిచాడు. అలాగే వన్డేల్లో భారత్‌ తరఫున కపిల్‌ (3783 పరుగులు, 253 వికెట్లు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు సాధించాడు.
Asia Cup 2023: వీడియో ఇదిగో, 2 బంతుల్లో 6 ర‌న్స్‌ కొట్టి పాకిస్తాన్‌ను ఇంటికి సాగనంపిన అసలంక, కెప్టెన్ బాబర్ ఆజం రియాక్షన్ చూశారా..
Hazarath Reddyపాకిస్థాన్‌తో జ‌రిగిన ఆసియాక‌ప్(Asian Cup) మ్యాచ్‌లో.. శ్రీలంక ఘన విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్‌లో.. ఆఖ‌రి బంతికి అస‌లంక రెండు పరుగులు చేసి శ్రీలంకను ఫైనల్ కు చేర్చాడు . 253 ర‌న్స్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన శ్రీలంక‌.. చివ‌రి ఓవ‌ర్‌లో 8 ర‌న్స్ అవ‌స‌రం కాగా.. ఆ టార్గెట్‌ను అందుకున్న‌ది
Babar Azam Crying Video: వీడియో ఇదిగో, ఆసియా కప్ నుంచి పాకిస్తాన్ ఔట్ కావడంతో గుక్కపెట్టి ఏడ్చేసిన కెప్టెన్ బాబర్ ఆజం
Hazarath Reddyపాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోవడంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ నేపథ్యంలో అతడు కన్నీటి పర్యంతమైనట్లుగా ఉన్న ఫొటో, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ICC ODI Rankings: పాకిస్తాన్‌కు భారీ షాక్ ఇచ్చిన భారత్, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండవ స్థానానికి టీమిండియా, మూడవస్థానంలోకి వెళ్లిన పాక్, అగ్రస్థానంలో ఆస్ట్రేలియా
Hazarath Reddyఆసియా కప్ 2023 సూపర్ ఫోర్ దశలో అద్భుతమైన విజయాలు సాధించిన తర్వాత టీమ్ ఇండియా ICC ODI ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకుంది. కొలంబోలో గురువారం జరిగిన వర్చువల్ నాకౌట్ పోరులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన పాకిస్థాన్ జట్టు మూడో స్థానానికి పడిపోయింది.
Asia Cup 2023: వీడియో ఇదిగో, భారత్ విక్టరీ తర్వాత ప్రేమ‌దాస్ స్టేడియంలో కొట్టుకున్న ఇండియా, శ్రీలంక క్రికెట్ ఫ్యాన్స్‌
Hazarath Reddyఆసియాక‌ప్(Asia Cup 2023) సూప‌ర్ ఫోర్ లో శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇండియా 41 ర‌న్స్ తేడాతో నెగ్గిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ ఆదివారం జ‌రిగే ఫైన‌ల్‌కు భార‌త్ అర్హ‌త సాధించింది. ఇదిలా ఉంటే మంగ‌ళ‌వారం రాత్రి మ్యాచ్ ముగిసిన త‌ర్వాత రెండు దేశాల‌కు చెందిన క్రికెట్ అభిమానులు కొట్టుకున్నారు.
Asia Cup IND vs SL: శ్రీలంకపై భారత్‌ విజయం.. 41 పరుగుల తేడాతో విక్టరీ కొట్టిన టీమిండియా.. శ్రీలంక 172 పరుగులకు ఆలౌట్
ahanaఆసియా కప్‌ లో శ్రీలంకపై భారత్‌ విజయం సాధించింది. 41 పరుగుల తేడాతో టీమిండియా విజయపతాకం ఎగురవేసింది. వివరాల్లోకి వెళితే భారత్ నిర్దేశించిన 214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన శ్రీలంక జట్టు 172 పరుగులకే కుప్పకూలింది.
Dunith Wellalage: లంక క్రికెట్‌కు దునిత్‌ రూపంలో మరో మిస్టరీ స్పిన్నర్‌, భారత టాప్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన శ్రీలంక యువ స్పిన్నర్‌
Hazarath Reddyఆసియా కప్‌-2023లో భాగంగా కొలొంబో వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్‌ 12) జరుగుతున్న సూపర్‌-4 మ్యాచ్‌లో శ్రీలంక యువ స్పిన్నర్‌ దునిత్‌ వెల్లలగే చెలరేగిపోయాడు. కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ఘనత సాధించి సత్తా చాటాడు. పట్టుమని 15 మ్యాచ్‌లు కూడా ఆడని 20 ఏళ్ల వెల్లలగేను ఎదుర్కొనేందుకు టీమిండియా దిగ్గజ బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు.
Shubman Gill Wicket Video: దునిత్ స్పిన్ మాయాజాలం, క్లీన్ బౌల్డ్ అయిన శుభమాన్ గిల్, వీడియో ఇదిగో
Hazarath Reddyసెప్టెంబర్ 12, మంగళవారం కొలంబోలోని ఆర్.ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో జరిగే ఆసియా కప్ 2023 సూపర్ ఫోర్‌లో భారత్ శ్రీలంక మధ్య పోరు మొదలైంది. భారత్ మొదట బ్యాటింగ్ చేసింది.భారత్ తమ శుభారంభాన్ని పునరావృతం చేసింది, ఎందుకంటే వారు మొదటి పది ఓవర్లలో ఏ వికెట్ కూడా కోల్పోలేదు.
Rohit Sharma Wicket Video: దునిత్ స్పిన్ మాయాజాలానికి చిక్కిన రోహిత్ శర్మ వీడియో ఇదిగో, తక్కువ ఎత్తులో వచ్చి వికెట్లను గిరాటేసిన బంతి
Hazarath Reddy16వ ఓవర్‌లో, దునిత్ వెల్లలాగే తన అద్భుతమైన బౌలింగ్ తో భారత కెప్టెన్‌ను బోల్తా కొట్టించాడు. ఈ ఆటలో అతని మూడవ వికెట్‌ను తీసుకున్నాడు. బంతి తక్కువగా ఎత్తులో వచ్చి వికెట్లను గిరాటేసింది. రోహిత్ 48 బంతుల్లో 53 పరుగులు చేశాడు