క్రికెట్
Danielle Wyatt's Engagement: అప్పుడు కోహ్లీకి ప్రపోజ్, ఇప్పుడు మరో యువతితో ఎంగేజ్‌మెంట్, ఇంగ్లాండ్ స్టార్‌ బ్యాట్స్‌ఉమెన్ డేనియల్ సంచలన నిర్ణయం
VNSఈ సారి ఆమె తన జీవిత భాగస్వామిని (Life Partner) పరిచయం చేసింది. ఫుట్‌బాల్‌ ఏజెంట్‌ (womens football at CAA Base and an FA-licensed agent ) జార్జి హోడ్జే (Georgie Hodge) తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని డేనియల్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. జార్జిని ముద్దు పెట్టుకుంటున్న ఫొటోను షేర్‌ చేసింది.
IND vs AUS 3rd Test 2023: రెండో ఇన్నింగ్స్‌లో చెత్తగా ఆడిన బ్యాటర్లు, ఆస్ట్రేలియాకు 76 పరుగుల లక్ష్యాన్ని విధించిన భారత్, 8 వికెట్లతో నాథన్ లయన్ ఇండియాపై సరికొత్త రికార్డు
Hazarath Reddyబోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన మూడో టెస్టులో భారత్ చతికిల పడింది. తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో163 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఆస్ట్రేలియాకు 76 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.
Umesh Yadav Bowls Video: వీడియో ఇదే.. నిప్పులు చెరిగే బంతులతో స్టార్క్‌ను క్లీన్‌బౌల్డ్‌ ఉమేష్ యాదవ్, గాల్లో పల్టీలు కొడుతూ నాట్యం చేసిన వికెట్లు, స్వదేశంలో 100 వికెట్ల క్లబ్‌లోకి యాదవ్
Hazarath Reddyఇండోర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఉమేశ్‌ యాదవ్‌ నిప్పులు చెరిగాడు. స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేయడంతో కీలకంగా వ్యవహరించాడు.
IND vs AUS: చేతి వేలుకి రక్తం కారుతున్న బౌలింగ్ కొనసాగించిన మిచెల్‌ స్టార్క్‌, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్, రెండో రోజు బ్యాటింగ్ కొనసాగిస్తున్న భారత్
Hazarath Reddyబోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా ఇండోర్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో తొలి రోజు భారత్‌ 109 పరుగులకే ఆలౌట్‌ కాగా.. 156/4 స్కోర్‌ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 197 పరుగులకే అలౌట్ అయింది. 88 పరుగుల వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ 18 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది.
IND vs AUS 3rd Test 2023 Day 1: 109 పరుగులకే కుప్పకూలిన ఇండియా, ఆస్ట్రేలియాతో మూడవ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైన బ్యాటర్లు
Hazarath Reddyఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆసీస్‌ స్పిన్నర్ల విజృంభణతో 33.2 ఓవర్లలో ఈ మేరకు స్కోరు చేసి తొలి ఇన్నింగ్స్‌ ముగించింది. తొలి రోజు నుంచే బంతి స్పిన్‌కు టర్న్‌ అవుతున్న నేపథ్యంలో రోహిత్‌ సేన తక్కువ స్కోరుకే పరిమితమైంది
Ravichandran Ashwin: టెస్టుల్లో నంబర్ వన్ బౌలర్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ను వెనక్కి నెట్టేసిన భారత స్పిన్నర్
Hazarath Reddyటీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్‌ 1 బౌలర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ను వెనక్కినెట్టి మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు
Jasprit Bumrah to Miss IPL 2023: ఐపీఎల్ నుంచి బుమ్రా అవుట్, ముంబై ఇండియన్స్‌కి పెద్ద ఎదురుదెబ్బ, వెన్ను నొప్పితో బాధపడుతున్న భారత్ పేసర్
Hazarath Reddyముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్, పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఐపీఎల్-2023కి దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఒక స్పోర్ట్స్ మీడియా సంస్థ వెల్లడించింది. బుమ్రా కొంత కాలంగా వెన్ను నొప్పి (బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్)తో బాధపడుతున్నాడు.
T-20 Worst Record: టీ20లో అత్యంత చెత్త రికార్డు ఇదే.. 10 పరుగులకే టీమ్ ఆలౌట్..
Rudraటీ-20 క్రికెట్‌లో అత్యంత చెత్త రికార్డు నమోదైంది. ‘ఐల్ ఆఫ్ మ్యాన్’-‘స్పెయిన్’ జట్ల మధ్య కార్గజెనాలోని లా మంగా క్లబ్ బోటమ్ గ్రౌండ్‌లో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లో ఈ చెత్త రికార్డు నమోదైంది.
PSL 2023: వీడియో ఇదిగో.. షాహిన్ అఫ్రిది సంధించిన వేగానికి విరిగిన బ్యాట్, రెండో బంతికి స్టంప్ గాల్లోకి, సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న క్లిప్
Hazarath Reddyపాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2023 సీజన్‌లో ఖలందర్ తరపున ఆడుతున్న షాహీన్‌ అఫ్రిది నిప్పులు చెరిగే బంతులతో చెలరేగాడు. ఖలందర్స్ నిర్ధేశించిన 242 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన పెషావర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు.
IPL 2023: ముంబై ఇండియన్స్‌కు షాక్, ఐపీఎల్ నుంచి బుమ్రా పూర్తిగా అవుట్, గాయం కారణంగా గత ఆరు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న టీమిండియా పేసర్
Hazarath Reddyగాయం కారణంగా గత ఆరు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న టీమిండియా పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా ఐపీఎల్‌-2023 సీజన్‌తో పాటు జూన్‌లో జరుగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా అందుబాటులో ఉండటం లేదని వార్తలు వస్తున్నాయి.
Women T20 World Cup Final: ఆరోసారి మహిళల టీ20 ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా, ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాను చిత్తు చేసి ట్రోఫీ సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ టీమ్..
kanhaదక్షిణాఫ్రికాలో జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బెత్ మూనీ అర్ధశతకం ఆధారంగా 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. దీంతో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు 137 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ను ఆరోసారి గెలుచుకుంది.
CCL 2023, Bengal Tigers vs Telugu Warriors: మరోసారి దుమ్ము లేపిన అఖిల్ అక్కినేని, బెంగాల్ టైగర్స్ జట్టును చిత్తు చేసిన తెలుగు వారియర్స్ జట్టు..
kanhaసెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తాజాగా శనివారం బెంగాల్ టైగర్స్ తో జరిగిన క్రికెట్ మ్యాచ్ లో, తెలుగు వారియర్స్ జట్టు భారీ విజయం నమోదు చేసింది.
Virat Kohli: ధోనీతో నా అనుబంధం ఏంటంటే?? కోహ్లీ వీడియో వైరల్
Rudraతాను ధోనీ రైట్ హ్యాండ్ అని ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో తెలిపిన కోహ్లీ.. తనకు దగ్గరైన నిజాయతీ గల వ్యక్తి ధోనీ అంటూ ధోనీతో ఉన్న తన అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు.
KCC 2023: కన్నడ నాట క్రికెట్ టోర్నీ, స్టార్ హీరోలు, క్రికటర్లతో సందడి చేయనున్న Kannada Chalanachitta Cup 2023
Hazarath Reddyకన్నడ చలనచిత్ర కప్ యొక్క మూడవ ఎడిషన్ ఫిబ్రవరి 24, 2023న ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్‌లో మాజీ క్రికెటర్లు, కన్నడ నటులు పాల్గొంటారు. ఈ లీగ్‌లో ఆరు జట్లు ఉన్నాయి - కదమబా లయన్స్, రాష్ట్రకూట పాంథర్స్, విజయనగర పేట్రియాట్స్, గంగా వారియర్స్, హోయసల ఈగల్స్, వడియార్ ఛార్జర్స్
Harry Brook: వినోద్ కాంబ్లీ రికార్డు బద్దలు కొట్టిన హ్యారీ బ్రూక్, తొలి తొమ్మిది ఇన్నింగ్స్‌లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డును నెలకొల్పిన ఇంగ్లండ్ యువ క్రికెటర్
Hazarath Reddyఇంగ్లండ్‌ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. టెస్టుల్లో తొలి తొమ్మిది ఇన్నింగ్స్‌లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. భారత మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ(798పరుగులు) పేరిట ఉన్న రికార్డును.. 9 ఇన్నింగ్స్‌లలో అతడు 807 పరుగులు సాధించి బ్రేక్ చేశాడు
Ind vs Aus ICC T20 WC Semifinal: టీ 20 ప్రపంచకప్ సెమీఫైనల్ లో చతికిలపడ్డ టీమిండియా ఉమెన్స్ జట్టు, చెదిరిన ప్రపంచకప్ కల, ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా
kanhaదక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఐసీసీ టీ20 మహిళల ప్రపంచకప్‌ తొలి సెమీఫైనల్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించి ఫైనల్‌కు టికెట్‌ దక్కించుకుంది.
ICC Women's T20 World Cup 2023: భారత్ ఫైనల్ చేరాలంటే 173 పరుగులు చేయాలి, ప్రపంచకప్ సెమీ ఫైనల్లో భారీ టార్గెట్ విసిరిన ఆస్ట్రేలియా వుమెన్స్
Hazarath Reddyప్రపంచకప్ 2023లో భారత్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా వుమెన్స్ జట్టు .. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.
Umesh Yadav Father Dies: భారత క్రికెటర్ ఉమేష్ యాదవ్ తండ్రి కన్నుమూత, గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న తిలక్ యాదవ్
Hazarath Reddyభారత క్రికెటర్ ఉమేష్ యాదవ్ తండ్రి తిలక్ యాదవ్ (74) కన్నుమూశారు. ఉమేష్ యాదవ్ తండ్రి గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో ఉన్నారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయినప్పటికీ అతని పరిస్థితి మెరుగుపడకపోవడంతో, ఖపర్ఖేడాలోని మిలన్ చౌక్‌లోని అతని ఇంటికి తీసుకువచ్చారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఉమేష్ తండ్రి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.
IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఐడెన్ మార్క్‌రామ్, మాజీ IPL ఛాంపియన్స్‌ను ముందుండి నడిపించనున్న ఐడెన్
Hazarath Reddy#IPL2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఐడెన్ మార్క్‌రామ్ నియమితులయ్యారు. మార్క్రామ్.. SRHసోదరి ఫ్రాంచైజీ, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో అద్భుతమైన విజయాన్ని సాధించాడు. ఇటీవలే ప్రారంభ SA 20 టైటిల్‌ తీసుకురావడంలో ముందుండి నడిపించాడు. ఇప్పుడు అతను కొత్త సీజన్ కోసం మాజీ IPL ఛాంపియన్స్‌ను టేకోవర్ చేయనున్నాడు.
Australia Team for ODIs: ఆసీస్ వన్డే కెప్టెన్‌గా ప్యాట్‌ కమిన్స్‌, టీమిండియాతో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ఇదే, భారత్ జట్టుపై కూడా ఓ లుక్కేయండి
Hazarath Reddyమార్చి 17 నుంచి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టును ఆ దేశ క్రికెట్ ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. గాయాల నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్లు గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మిచెల్‌ మార్ష్‌ సహా పేసర్‌ జై రిచర్డ్‌సన్‌ పునరాగమనం చేయనున్నట్లు తెలిపింది.