IPL Logo (Photo Credits: IANS)

వచ్చే సీజన్‌కు సంబంధించిన ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్ 23న కొచ్చిలో జరగనుంది. ఈ సారి ఐపీఎల్ ఫ్రాంచైజీలకు యాజమాన్యం శుభవార్తను అందించింది. ప్రతి ప్రాంచైజీ అదనంగా రూ. 5 కోట్ల వరకు ఖర్చు చేయవచ్చని ఐపీఎల్ యాజమాన్యం తెలిపింది.