Tennis

CWG 2030 in India: 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వబోతున్న భారత్, అహ్మదాబాద్ వేదికగా క్రీడలు ప్రారంభం, భారతదేశానికి దక్కబోతున్న మరో అంతర్జాతీయ గౌరవం

Advertisement

Tennisசெய்திகள்

Chandrababu Arrest: మంచోడు జైల్లో..పిచ్చోడు లండన్‌లో, సీఎం జగన్ బస చేసిన లండన్ హోటల్ ముందు నిరసన తెలిపిన ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలు

Hazarath Reddy

Rafael Nadal: ఇన్ఫోసిస్ బ్రాండ్ అంబాసిడర్ గా టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్.. మూడేళ్ల పాటు ప్రచారకర్తగా బాధ్యతలు.. ఎంతో సంతోషంగా ఉందన్న టెన్నిస్ ఐకాన్

Rudra

స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తో చేయి కలిపాడు. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సేవలు అందిస్తున్న ఇన్ఫోసిస్ కు నాదల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమితుడయ్యాడు.

Wimbledon 2023: వింబుల్డన్‌ 2023 విజేత కార్లోస్‌ అల్‌కరాజ్‌, ఓటమితో 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్ చేజార్చుకున్న నొవాక్‌ జొకోవిచ్‌

Hazarath Reddy

వింబుల్డన్‌లో వరుసగా 35వ విజయంతో ఐదో టైటిల్, ఓవరాల్‌గా 24వ గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకున్న నొవాక్‌ జొకోవిచ్‌ కోరిక నెరవేరలేదు. ఆదివారం జరిగిన ఫైనల్‌ పోరులో వరల్డ్‌ నంబర్‌వన్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) చేతిలో రెండో సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బి యా) ఓడిపోయాడు.

French Open winner Djokovic: ఫ్రెంచ్ ఓపెన్‌ విజేత జకోవిచ్‌, ఫైనల్‌లో రూడ్స్‌పై జకోవిచ్ విజయం

kanha

ఫ్రెంచ్ ఓపెన్‌ విజేత జకోవిచ్‌.. ఫైనల్‌లో రూడ్స్‌పై జకోవిచ్ విజయం.. 7-6,6-3,7-5 వరుస సెట్ల తేడాతో గెలుపు.. అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ సాధించిన ఆటగాడిగా రికార్డు.. కెరీర్‌లో 23 గ్రాండ్‌స్లామ్స్ సాధించిన జకోవిచ్‌.. రఫెల్ నాదల్ రికార్డును అధిగమించిన జకోవిచ్

Advertisement

Sania Mirza: సానియా ఫేర్‌వెల్‌ మ్యాచ్‌.. ముఖ్య అతిధిగా కేటీఆర్‌.. వీడియో వైరల్

Rudra

భారత టెన్నిస్‌ క్వీన్‌ సానియా మీర్జా ఆదివారం ఎల్బీ స్టేడియంలో జ‌రిగిన ఫేర్‌వెల్‌ మ్యాచ్‌తో సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు ప‌లికింది. ఈ చివరి మ్యాచ్‌ను చూసేందుకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌, సినీ న‌టుడు దుల్క‌ర్ స‌ల్మాన్, మాజీ క్రికెటర్లు యువరాజ్‌సింగ్‌, అజారుద్దీన్‌ ఎల్బీ స్టేడియంకు వచ్చి మ్యాచ్ తిలకించారు.

Sania Mirza Breaks Down in Tears: కన్నీళ్లు పెట్టుకున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, తన గ్రాండ్ స్లామ్ కెరీర్‌ను ముగింపు సందర్భంగా భావేద్వేగ ప్రసంగం

Hazarath Reddy

గేమ్ ముగిసిన తర్వాత, ప్రేక్షకులను ఉద్దేశించి సానియా తన వీడ్కోలు ప్రసంగం చేసింది. రాడ్ లావెర్ అరేనా ప్రత్యేక ప్రదేశమని, తన గ్రాండ్ స్లామ్ కెరీర్‌ను ముగించడానికి ఇంతకంటే మంచి ప్రదేశం గురించి ఆలోచించలేదని ఆమె అంగీకరించింది. ఈ ప్రసంగం మధ్య భారత టెన్నిస్ ఏస్ కన్నీళ్లు పెట్టుకుంది.

Australian Open 2023: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం, ఇంటిదారి పట్టిన స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్, వరుస సెట్లలో నాదల్‌కు షాకిచ్చి మూడో రౌండ్‌కు చేరుకున్న మెకెంజీ మెక్ డొనాల్డ్

Hazarath Reddy

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పెద్ద సంచలనం నమోదైంది. ఈ టోర్నీలో స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ కు చుక్కెదురైంది. టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన నాదల్ రెండో రౌండ్ లో ఇంటిదారి పట్టాడు.

Sania Mirza Retirement: టెన్నిస్‌ కు సానియా మీర్జా గుడ్ బై, ఆ రెండు ట్రోఫీల తర్వాత రిటైర్మెంట్ అంటూ ప్రకటన

VNS

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా రిటైర్మెంట్‌ (Sania Mirza Retirement) ప్రకటించింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడేందుకు చేరుకున్న సానియా ఆస్ట్రేలియాకు చేరుకుంది. ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ (Australian Open), ఫిబ్రవరిలో జరిగే దుబాయి ఓపెన్‌ (Dubai Open) తర్వాత టెన్నిస్‌కు (Tennis) వీడ్కోలు పలుకనున్నట్లు ప్రకటించింది. ఈ రెండు టోర్నీలు తనకు చివరివని వెల్లడించింది.

Advertisement

Martina Navratilova: కేన్సర్లతో పోరాడతానన్న మార్టినా.. గొంతు, రొమ్ము కేన్సర్ బారినపడిన టెన్సిస్ దిగ్గజం

Rudra

18 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ చాంపియన్‌షిప్ టైటిళ్లను గెలుచుకున్న టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా గొంతు, బ్రెస్ట్ కేన్సర్ బారినపడ్డారు. న్యూయార్క్‌ లో ఆమె చికిత్స తీసుకోనున్నారు.

Sania Mirza-Shoaib Malik: సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడాకుల రూమర్స్‌లో మరో ట్వీస్ట్, నేను సూపర్‌ వుమన్‌ సానియామీర్జాకు భర్తను అంటూ బయోలో రాసుకొచ్చిన మాజీ పాక్ క్రికెటర్

Hazarath Reddy

సోయబ్‌ తన ఇన్‌స్టా బయోలో ‘నేను సూపర్‌ వుమన్‌ సానియామీర్జాకు భర్తను’ అంటూ పేర్కొన్నాడు. ‘అథ్లెట్‌, సూపర్‌వుమన్‌ సానియామీర్జాకు భర్త, ప్రేమకు ప్రతిరూపమైన ఒకరికి తండ్రిని’ అంటూ రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోయబ్‌ బయోకు సంబంధించి పిక్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.

Virat Kohli: రోజర్‌ ఫెదరర్‌‌పై ఉద్వేగపూరిత వీడియో, నీలాంటి గొప్ప అథ్లెట్‌ను నేనింతవరకు చూడలేదు అంటూ ఎమోషనల్ అయిన టీమిండియా మాజీ కెప్టెన్

Hazarath Reddy

కోహ్లి.. ఫెదరర్‌ను ఉద్దేశించి మాట్లాడిన వీడియోను ఏటీపీ టూర్‌ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది.ఇందులో.. ‘‘హల్లో రోజర్‌.. మాకు ఎన్నెన్నో మధురానుభూతులు, జ్ఞాపకాలు మిగిల్చిన నీకు ఇలా వీడియో ద్వారా విషెస్‌ చెప్పడం నిజంగా నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నాకు తెలిసి ఒకే ఒక్కసారి నిన్ను నేను నేరుగా కలిశాను.

Watch Video: రోజర్ ఫెదరర్‌ చివరి మ్యాచ్‌లో ఉద్రిక్తత, లావర్ కప్‌ టెన్నిస్ కోర్టులోనే నిప్పంటించుకున్న వ్యక్తి, ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రేక్షకులు, టెన్నిస్ నెట్‌కు నిప్పంటించే ప్రయత్నం, ఎందుకు ఇలా చేశాడో తెలుసా? వైరల్‌ అవుతున్న వీడియో ఇందుగోండి!

Naresh. VNS

టెన్నిస్ నెట్‌కు (Tennis court) సమీపంలో కోర్టులోకి దూసుకెళ్లి కూర్చోవటం చూడొచ్చు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతని చేతికి అంటుకున్న మంటలను ఆర్పేసి సదరు వ్యక్తికి కోర్టు బయటకు తీసుకెళ్లారు. లండన్‌లోని O2 అరీనాలో స్టెఫానోస్ సిట్సిపాస్, డియెగో స్క్వార్ట్జ్‌మాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

Advertisement

Federer Retirement: టెన్నిస్ దిగ్గజం సంచలన నిర్ణయం, రిటైర్మెంట్ ప్రకటించిన రోజర్ ఫెదరర్, అతని కెరీర్‌లో ఎన్నోరికార్డులు, ఏకంగా 310 వారాల పాటూ నెంబర్‌ వన్ స్థానం సొంతం, 20 గ్రాండ్‌ స్లామ్ టైటిల్స్ విజేత

Naresh. VNS

తన 24 ఏళ్ల కెరీర్.. 24 గంటల్లా గడిచిపోయాయని ఫెదరర్ అన్నాడు. ఇక కెరీర్లో దాదాపు 1,500కు పైగా అంతర్జాతీయ మ్యాచులు ఆడిన ఫెదరర్ ర్యాంకింగ్స్‌లో కూడా సత్తా చాటాడు. 310 వారాలపాటు నెంబర్ 1 ర్యాంకులో కొనసాగడం విశేషం. 1998లో ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్‌గా మారిన అనంతరం కెరీర్‌లో మొత్తం 1526 సింగిల్స్ మ్యాచ్‌లు ఆడిన ఫెదరర్.. వీటిలో 1251 మ్యాచుల్లో గెలిచాడు.

CWG 2022: కామన్‌ వెల్త్‌ గేమ్స్‌-2022లో భారత్ పతకాల మోత, బ్యాడ్మింటన్‌ మెన్స్‌ డబుల్స్‌లో రాంకీ రెడ్డి- చిరాగ్‌ శెట్టి జోడీ గోల్డ్‌ మెడల్‌

Hazarath Reddy

కామన్‌ వెల్త్‌ గేమ్స్‌-2022లో చివరి రోజు భారత్‌ పతకాలు మొత మోగిస్తుంది. తాజాగా భారత్ ఖాతాలో మరో పసిడి పతకం చేరింది. బ్యాడ్మింటన్‌ మెన్స్‌ డబుల్స్‌లో రాంకీ రెడ్డి- చిరాగ్‌ శెట్టి జోడీ గోల్డ్‌ మెడల్‌ సాధించింది.

CWG 2022: భారత్‌ ఖాతాలో నాలుగో గోల్డ్‌ మెడల్‌, టేబుల్ టెన్నిస్ పురుషుల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ఆచంట శరత్ కమల్

Hazarath Reddy

కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022 చివరి రోజు భారత్‌ ఖాతాలో నాలుగో గోల్డ్‌ మెడల్‌ వచ్చి చేరింది. టేబుల్ టెన్నిస్ పురుషుల విభాగంలో ఆచంట శరత్ కమల్ స్వర్ణ పతకం సాధించాడు. సోమవారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ ఆటగాడు లియామ్‌ పిచ్‌ఫోర్డ్‌పై 4-1తో కమల్ విజయం సాధించాడు.

Sharapova Welcomes Son: తల్లైన టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా, మగబిడ్డకు జన్మనిచ్చిన రష్యన్ సంచలనం, పేరును కూడా ప్రకటించింది, ఇంతకీ షరపోవా కొడుకు పేరు ఎంత వెరైటీగా ఉందో తెలుసా?

Naresh. VNS

టెన్నిస్ సూపర్ స్టార్ మారియా ష‌ర‌పోవా (Maria Sharapova) మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. పిల్లోడికి థియోడ‌ర్ (Theodore) అని పేరు కూడా పెట్టేసింది. 5 సార్లు గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల‌ు సాధించిన మాజీ వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ ష‌ర‌పోవా ఒక‌ప్పుడు టెన్నిస్‌లో(Tennis ) రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు మగబిడ్డకు జ‌న్మ‌నిచ్చిన విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) వేదికగా వెల్లడించింది.

Advertisement

Ashleigh Barty Retires: ప్రపంచ నెంబర్‌ వన్‌ సంచలన నిర్ణయం, షాక్‌లో అభిమానులు.. ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించిన ఆస్ట్రేలియా టెన్నిస్‌ ప్లేయర్‌ యాష్లే బార్టీ

Hazarath Reddy

ఆస్ట్రేలియా టెన్నిస్‌ ప్లేయర్‌, ప్రపంచ నెంబర్‌ వన్‌ యాష్లే బార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. అభిమానులను నిరాశపరుస్తూ ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా బుధవారం తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను షేర్‌ చేసింది.

Cristiano Ronaldo: బట్టలు లేకుండా స్నానం చేస్తున్న వీడియోను లైవ్ పెట్టిన ఫుట్‌బాల్‌ స్టార్‌ రొనాల్డో, సోషల్ మీడియాలో ప్రకంపనలు పుట్టిస్తున్న వీడియో, దాదాపు 670,000 మంది లైవ్‌లో ఆ వీడియో వీక్షణ

Hazarath Reddy

మాములుగానే రొనాల్డో ఏదైనా షేర్‌ చేస్తే విరగబడి చూసి అతని ఫ్యాన్స్‌.. లైవ్‌ వీడియో అంటే ఊరుకుంటారా. అయితే రొనాల్డో బహిరంగ స్నానం చూసి ఆశ్చర్యపోయినప్పటికి.. తమ ఆరాధ్య ఆటగాడు అలా కనిపించడంతో లైక్స్‌, కామెంట్స్‌ చేశారు. రొనాల్డో స్నానం చేస్తున్న సమయంలో దాదాపు 670,000 మంది లైవ్‌లో చూశారు. సూ.. లాఫింగ్‌ ఎమోజీలు.. జెండాలు ఇలా రకరకాల ఎమోజీలతో కామెంట్స్‌ చేస్తూ పోయారు.

Australian Open Highlights: రికార్డ్ బ్రేక్ చేసిన యాష్లే బార్టీ, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఉమెన్స్ సింగిల్స్ విజేతగా బార్టీ, 44 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఆసిస్ మహిళ

Naresh. VNS

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ (Australian Open)2022 మహిళల సింగిల్స్‌ విజేతగా ప్రపంచనెంబర్‌ వన్‌ యాష్లే బార్టీ (Ashleigh Barty) నిలిచింది. అమెరికాకు చెందిన డానియెల్‌ కొలిన్స్‌ ( Danielle Collins)తో జరిగిన ఫైనల్లో.. బార్టీ 6-3,7-6(7-2)తో వరుస సెట్లలో ఓడించి తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సొంతం(Won Australian Open) చేసుకుంది.

Sania Mirza Retirement: సానియా మీర్జా సంచలన ప్రకటన, ప్రస్తుత సీజన్ తర్వాత రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన భారత క్రీడాకారిణి

Hazarath Reddy

భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సంచలన ప్రకటన చేసింది. తన కెరీర్ కు ముగింపు (Sania Mirza Retirement) పలకబోతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత సీజన్ తర్వాత రిటైర్ అవుతున్నట్టు తెలిపింది. ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆమె ఆడుతోంది.

Advertisement
Advertisement