రాష్ట్రీయం
Digital Arrest: డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.10.61 కొట్టేసిన సైబర్ నేరగాళ్లు, హైదరాబాద్‌కు చెందిన వృద్ధుడి నుండి డబ్బు దోచుకున్న కేటుగాళ్లు
Arun Charagondaహైదరాబాద్‌లో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. వాట్సప్ కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ పేరిట రూ.10.61 కోట్లు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్‌కు చెందిన వృద్ధుడు(73) తనకు ఎలాంటి సంతానం లేకపోవడంతో డబ్బునంతా బ్యాంకులో జమ చేసుకున్నాడు.
Medak Horror: మంత్రాల నెపంతో మహిళ సజీవ దహనం.. మెదక్ జిల్లా రామాయంపేటలో ఘటన (వీడియో)
Rudraశాస్త్ర సాంకేతికత ఎంతగా అభివృద్ధి సాధించినప్పటికీ గ్రామాల్లో ఇంకా మూఢనమ్మకాలు పెద్దయెత్తున రాజ్యమేలుతున్నాయి. ఇదీ అలాంటి ఘటనే. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో దారుణం జరిగింది.
Tirumala Brahmotsavalu: నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు... రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు.. ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు
Rudraకలియుగ ప్రత్యక్ష దైవం, ఆ దేవదేవుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి అంగరంగవైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యే నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను కన్నులపండుగగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లను పూర్తి చేసింది.
Rakul Preet Singh: నా పేరును మీ రాజకీయాల కోసం వాడుకోకండి, కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్
Vikas Mనేను ఇలాంటి ఓ గొప్ప తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నందుకు సంతోషంగా వున్నాను. ఇక్కడ నాది ఎంతో అందమైన గొప్ప ప్రయాణం. నాకు ఈ పరిశ్రమతో ఎంతో గొప్ప అనుబంధం వుంది. ఈ రోజున ఇలాంటి నిరాధారమైన, దుర్మార్గమైన పుకార్లు నాతోటి నటీనటులపై మహిళలపై పుట్టించడం ఎంతో బాధాకరం
Secunderabad To Vasco Da Gama By Weekly Train: గోవాకు వెళ్లాలనుకుంటున్నారా? మీకు గుడ్ న్యూస్, సికింద్రాబాద్ నుంచి గోవాకు డైరక్ట్ ట్రైన్ కు ఆమోదం, ఈ నెల 9 నుంచి కొత్త ట్రైన్ ప్రారంభం
VNSగోవా వెళ్లాలనుకునే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి గోవాకు వెళ్లేందుకు కొత్తగా రైలును (Goa Train) అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. సికింద్రాబాద్ – వాస్కోడిగామా – సికింద్రాబాద్ మధ్య కొత్తగా బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ని (By Weekly EXpress) ప్రవేశపెట్టేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపిందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
Nagarjuna File Petition Against Konda Surekha: కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో నాగార్జున సంచలన నిర్ణయం, మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కోర్టులో పిటీషన్
VNSకొండా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో నాగార్జున (Akkineni Nagarjuna) కోరారు. శుక్రవారం నాగార్జున పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. ‘
Varahi Declaration: పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ ఏడు అంశాలు ఇవే, సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా డిక్లరేషన్
Hazarath Reddyడిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి తరచుగా తన బాణీ వినిపిస్తున్న సంగతి విదితమే. తిరుపతిలో ఇవాళ నిర్వహించిన సభలో పవన్ 'వారాహి డిక్లరేషన్' విడుదల చేశారు. ఈ డిక్లరేషన్ లో సనాతన ధర్మ పరిరక్షణ గురించి ప్రస్తావించారు. మొత్తం 7 అంశాలతో ఈ డిక్లరేషన్ రూపొందించారు.
Vijayawada Kanaka Durga: కనకదుర్గమ్మకు ఖరీదైన వజ్రాల కిరీటం, మహారాష్ట్రకు చెందిన సౌరభ్ భక్తుడు బహుకరించిన వీడియో ఇదిగో..
Hazarath Reddyవిజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ(Goddess Kanaka Durga)కు ఓ భక్తుడు భారీ కానుక సమర్పించారు. వజ్రాలు పొదిగిన కిరీటాన్ని కానుకగా అందజేశారు. మహారాష్ట్రకు చెందిన సౌరభ్ అనే భక్తుడు ఈ గిఫ్ట్ ఇచ్చారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి, అర్చకులు ఆ కిరీటాన్ని ప్రజల ముందు ప్రదర్శించారు.
Andhra Pradesh: ఏలూరు జిల్లాలో కొడవలితో యువతిపై దాడికి యత్నించిన యువకుడు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కొడవలితో నడి రోడ్డులో ఓ యువకుడు హల్ చల్ చేశాడు.కొడవలితో యువతి పై దాడికి యత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. అయితే దీనికి ప్రేమ వ్యహారం కారణమా లేక ఇంకేదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, లేటు వయసులో పెళ్లి చేసుకున్న భర్తకు షాకిచ్చిన భార్య, తన ఇంటికి తీసుకెళ్లకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు
Hazarath Reddyశ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం రాచపల్లి గ్రామంలో పెళ్లైన పదిహేను రోజులకే భర్తకు ఓ భార్య బిగ్ షాకిచ్చింది. భీమవరంలో పెళ్లి చేసుకున్న అతను తన భార్యను తన స్వగ్రామానికి తీసుకొచ్చాడు. అయితే ఆమె పెళ్లి అయిన తర్వాత అత్తారింట్లో కేవలం 15 రోజులు మాత్రమే ఉంది.
Road Accident Video: వీడియో ఇదిగో, పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, పనుల నుంచి తిరిగి వస్తున్న కూలీల ట్రాక్టర్‌ను వెనక నుంచి ఢీకొట్టిన లారీ
Hazarath Reddyపల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి వద్ద పనుల నుంచి తిరిగి వస్తున్న కూలీల ట్రాక్టర్‌ను వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరి మృతి చెందగా, ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.
Pawan Kalyan on Sanatana Dharma: సనాతన ధర్మం కోసం ప్రాణ త్యాగానికైనా రెడీ, తిరుపతి వారాహి సభలో గర్జించిన పవన్ కళ్యాణ్, ఉదయనిధి స్టాలిన్‌కు పరోక్ష హెచ్చరిక!
Hazarath Reddyఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ తిరుపతిలో వారాహి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం వాడీవేడిగా సాగింది. యావత్ దేశం శ్రీరాముడ్ని పూజిస్తుందని అన్నారు. కానీ శ్రీరాముడ్ని పాదరక్షలతో కొట్టి ఊరేగిస్తుంటే మనం చూస్తూ ఊరుకుందామా? గదుల్లో కూర్చుని ఏడుద్దామా? అని ప్రశ్నించారు.
Mahesh Babu on Konda Surekha Comments: కూతురుకు తండ్రిగా, భార్యకు భర్తగా, తల్లికి కొడుకుగా ఈ వ్యాఖ్యలు ఎంతో బాధించాయి, కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరో మహేశ్ బాబు
Hazarath Reddyనాగచైతన్య, సమంత విడిపోవడానికి, చాలామంది హీరోయిన్లు సినీ పరిశ్రమను వదిలి పోవడానికి కేటీఆరే కారణమన్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. ఇప్పటికే హీరోలు స్పందించగా తాజాగా నటుడు మహేశ్ బాబు కూడా ఈ అంశంపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు
Konda Surekha vs KTR: కేసీఆర్‌ని చంపి పూడ్చి పెట్టాడేమోనని కేటీఆర్ మీద డౌట్‌గా ఉంది, మరోసారి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyపదవీ కాంక్షతో కేసీఆర్‌ను కేటీఆర్ ఏదో చేశాడన్న ప్రచారం సాగుతోందని మంత్రి కొండా సురేఖ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ రోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ మళ్లీ కనిపించలేదన్నారు.
Etela Rajendar vs Revanth Reddy: శభాష్ రేవంత్ రెడ్డి అని ఎవరైనా అంటే నేను రాజకీయాలు వదిలేస్తా, తెలంగాణ ముఖ్యమంత్రికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సవాల్
Hazarath Reddyచైతన్యపురి లాంటి కాలనీలకు పోదామా? ఎవరైనా శభాష్ రేవంత్‌రెడ్డి అంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాస్తాను అని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు.
Konda Surekha On KTR: కొండా సురేఖ మరోసారి సంచలన కామెంట్, కేసీఆర్ కనబడట్లేదు..కేటీఆర్ గొంతు పిసికి చంపేశాడనే అనుమానం ఉందన్న సురేఖ..వీడియో ఇదిగో
Arun Charagondaబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మరోసారి సంచలన కామెంట్ చేశారు మంత్రి కొండా సురేఖ. కేసీఆర్ కనపడట్లేదు.. కేటీఆర్ గొంతు పిసికి చంపిండేమో అని అనుమానంగా ఉందని ఆరోపించారు సురేఖ. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Congress Leader Jhansi Reddy Injured: కాంగ్రెస్ నేత ఝాన్సీరెడ్డికి తీవ్ర గాయాలు, షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో వేదిక కూలడంతో తీవ్ర గాయాలు
Arun Charagondaషాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో వేదిక కూలడంతో కాంగ్రెస్ నేత ఝాన్సీరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో చోటుచేసుకుంది. ప్రజలకు ఆమె అభివాదం చేస్తుండగా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో వెంటనే ఝాన్సీరెడ్డిని ఆస్పత్రికి తరలించారు.
CM Revanth Reddy On Janwada Farmhouse: జన్వాడ ఫాంహౌస్ అక్రమ నిర్మాణం కాదా?, దానిని కూల్చాలా వద్దా? అని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి..పేదలను రక్షణ కవచాలుగా పెట్టుకుని నాటాకాలా అని ఆగ్రహం
Arun Charagondaహైడ్రా కూల్చివేతలపై ప్రతిపక్షాల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్.....జన్వాడ ఫాంహౌస్ అక్రమ నిర్మాణం కాదా ? దాన్ని కూల్చాలా ? వద్దా ? అని ప్రశ్నించారు. హరీశ్ రావు....అజీజ్ నగర్ లో ఉన్న నీ ఫాంహౌస్ అక్రమ నిర్మాణం కాదా ? దాన్ని కూల్చాలా ? వద్దా ? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
Pawan Kalyan Health Update: తీవ్ర జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్, తిరుమల మెట్లు ఎక్కిన తర్వాత తీవ్ర అస్వస్థత, వారాహి సభలో పాల్గొంటారని తెలిపిన శ్రేణులు
Hazarath Reddyఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. మంగళవారం నాడు తిరుమల మెట్లు ఎక్కిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో ఆయన వెన్నునొప్పితో బాధపడ్డారు
Bathukamma Song On Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మూసి బాధితుల బతుకమ్మ పాట, ఆకట్టుకుంటున్న రేవంత్ సారూ ఉయ్యాలో సాంగ్..
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డి మీద బతుకమ్మ పాట పాడారు మూసీ బాధితులు. హైదరాబాద్ ఎల్బీనగర్ - చైతన్యపురిలో 'రేవంత్ సారూ ఉయ్యాలో.. మా ఇళ్ల జోలికి రాకు ఉయ్యాలో' అంటూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు మూసీ బాధితులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.