రాష్ట్రీయం

Andhra Pradesh: వీడియో ఇదిగో, రోడ్డు లేక కర్రకు మృతదేహాన్ని కట్టి 7 కిలోమీటర్లు మోసుకెళ్లిన గిరిజనులు, విజయనగరం జిల్లాలో ఘటన

Hazarath Reddy

విజయనగరం జిల్లా గంట్యాడ (మ) కొండపర్తికి చెందిన రాజారావు అనే గిరిజనుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని మృతదేహం తరలించడానికి బోటు లేక, రోడ్డు లేక గిరిజనుల అవస్థలు పడుతూ.. ఒక కర్రకు రాజారావు మృతదేహాన్ని కట్టుకొని 7 కిలోమీటర్లు నడుచుకుంటూ తీసుకొని వెళ్లారు.

New Liquor Policy in AP: ఏపీలో నూతన మద్యం విధానం, సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ, వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను వివరించిన అధికారులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం విధానంపై చర్చించేందుకు సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఈ విధానంపై మంత్రులు తమ అభిప్రాయాన్ని సీఎం చంద్రబాబుకు వివరించారు. వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను ఉన్నతాధికారులు తెలిపారు

Hyderabad Man Dies in Canada: పుట్టినరోజు నాడే తిరిగిరాని లోకాలకు, కెనడాలో ఈతకు వెళ్లి తెలుగు యువకుడు మృతి

Hazarath Reddy

ఈతకు వెళ్లిన తెలుగు యువకుడు దుర్మరణం పాలైన ఘటన కెనడా (Canada)లో చోటుచేసుకుంది.రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District)కు చెందిన ప్రణీత్ అనే యువకుడు ఎంఎస్ (MS) చేసేందుకు కెనడాకు వెళ్లాడు. అయితే ఈనెల 14న అతడి పుట్టిన రోజు కావడంతో సరదాగా స్నేహితులతో కలిసి టొరంటోలోని లేక్ క్లియర్‌‌ ప్రాంతానికి ఔటింగ్‌కు వెళ్లాడు.

Khairatabad Ganesh Immersion: వీడియో ఇదిగో, గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ మహాగణపతి,ఎన్టీఆర్‌ మార్గ్‌లోని నాలుగో నంబర్‌ క్రేన్‌ వద్ద బడా గణేశుడి నిమజ్జనం పూర్తి

Hazarath Reddy

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జన ప్రక్రియ ముగిసింది. వేలాది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య.. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని నాలుగో నంబర్‌ క్రేన్‌ వద్ద బడా గణేశుడిని నిమజ్జనం చేశారు. అంతకుముందు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

Techie Dies of heart Attack: విషాదకర వీడియో, వినాయక మండపంలో డ్యాన్స్ వేసిన కొద్ది గంటలకే గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

Hazarath Reddy

మణికొండ అల్కాపూరి కాలనీలో విషాదకర ఘటన చేసుకుంది. అల్కాపూరి టౌన్ షిప్‌ గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్..ఆకస్మికంగా మృతిచెందాడు. ఆదివారం రాత్రి టౌన్‌షిప్‌ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగిన‌ లడ్డు వేలం పాటలో శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నాడు.

Bandi Sanjay on Delhi CM: కేజ్రీవాల్ రాజీనామా చేస్తే ఖాళీగా ఉన్న కేసీఆర్ ని ఢిల్లీ సీఎం చేయండి, బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఢిల్లీ సీఎం రాజీనామా చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ ఇక్కడ ఖాళీగా ఉందని ఎవరో ఒకరిని సీఎం చేయాలని సలహా విసిరారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, రోడ్డు లేక అంతిమ యాత్ర కోసం నడుము లోతు నీటిలో స్మశానానికి వెళ్తున్న బంధువులు

Hazarath Reddy

అనంతపురం జిల్లాలోని గోరంట్ల మండలంలోని పాలసముద్రం గ్రామం ఎస్సీ కాలనీలో ఎవరైనా చనిపోతే అంతిమయాత్రకు బెంబేలెత్తుతున్నారు. నడుము లోతు చెరువులో కాలువ నీటిలో అంతిమయాత్రగా స్మశానానికి వెళ్లాల్సి వస్తోంది. శవాన్ని స్మశాన వాటికకు తీసుకు వెళ్లడానికి బంధువులు నాన్న తండాలు పడాల్సి వస్తోంది

Andhra Pradesh Shocker: వీడియోలు ఇవిగో, క్రమశిక్షణ పేరుతో విద్యార్థునులపై ప్రిన్సిపాల్ అరాచకం, తట్టుకోలేక మీడియా ముందు కన్నీరు కార్చిన విద్యార్థులు

Hazarath Reddy

అల్లూరి జిల్లా రంపచోడవరంలో దారుణం చోటు చేసుకుంది. రంపచోడవరం గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అరాచకం వెలుగులోకి వచ్చింది. క్రమశిక్షణ పేరుతో విద్యార్థుల పై 100 నుండి 200 గుంజీలు (సిట్ అప్స్) తీయించడంతో నడవలేక కాళ్లవాపులతో విద్యార్థినిలు అవస్థలు పడ్డారు.

Advertisement

Revanth at Khairatabad Ganesh Shobhayatra: ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి.. ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో ఓ ముఖ్యమంత్రి పాల్గొనడం ఇదే మొదటి సారి

Rudra

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో పాల్గొనబోతున్నారు. సీఎం హోదాలో ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో ముఖ్యమంత్రి పాల్గొనడం ఇదే మొదటి సారి.

Balapur Laddu Auction: రూ. 30.01 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ.. వేలంలో లడ్డూను దక్కించుకున్న కొలను శంకర్ రెడ్డి

Rudra

హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం వైభవంగా జరుగుతున్నది. ఇప్పుడు బాలాపూర్‌ లడ్డూపైనే అందరి దృష్టి పడింది. ఎందుకంటే, గణేష్‌ లడ్డూల్లో బాలాపూర్‌ లడ్డూ ప్రత్యేకతే వేరు.

Communal Harmony at Asifabad: వెల్లువిరిసిన మతసామరస్యం....గణేష్ లడ్డూను కైవసం చేసుకున్న ముస్లిం సోదరుడు.. ఆసిఫాబాద్ లో అద్భుత ఘటన

Rudra

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భట్‌పల్లిలో మతసామరస్యం వెల్లువిరిసింది. వినాయకుడి లడ్డూ వేలంపాటలో రూ.13,216 లకు గణేష్ లడ్డూను ముస్లిం కుటుంబానికి చెందిన అఫ్జల్ కైవసం చేసుకొన్నారు.

Balapur Laddu Auction LIVE: ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం.. ఈసారి ఎన్ని లక్షలు పలుకుతుందోనని సర్వత్రా ఉత్కంఠ (లైవ్ వీడియో)

Rudra

హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం వైభవంగా జరుగుతున్నది. ఇప్పుడు బాలాపూర్‌ లడ్డూపైనే అందరి దృష్టి పడింది. ఎందుకంటే, గణేష్‌ లడ్డూల్లో బాలాపూర్‌ లడ్డూ ప్రత్యేకతే వేరు.

Advertisement

Viral Video: దొంగతనానికి వచ్చిన దొంగకు పులిహోర తినిపించి దేహశుద్ధి చేసిన యువకులు.. వైరల్ వీడియో ఇదిగో..!

Rudra

నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న పోగల గణేష్ అనే దొంగను పట్టుకొన్న స్థానిక యువకులు దొంగను స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు.

CM Revanth Grand Son Teenmaar Dance: గణేష్ నిమజ్జనంలో సీఎం రేవంత్ మనవడి చిందులు.. ఫిదా అయిన ముఖ్యమంత్రి (వీడియోతో)

Rudra

రాజధాని హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కోలాహలంగా సాగుతున్నది. ఈ క్రమంలో సీఎం రేవంత్ మనవడు చిందులు వేస్తున్న వీడియో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మనవడి స్టెప్స్ కు ముఖ్యమంత్రి ఫిదా అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Ganesh Nimajjanam-Khairatabad Ganesh Shobhayatra: కన్నులపండువగా ఖైరతాబాద్‌ మ‌హాగ‌ణ‌ప‌తి శోభాయాత్ర.. లైవ్ వీడియో కోసం క్లిక్ చెయ్యండి..!

Rudra

70 అడుగుల ఖైరతాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి శోభాయాత్ర ప్రారంభ‌మైంది. నవరాత్రులపాటు ఘ‌నంగా పూజలు అందుకున్న అనంతరం తన తల్లి గంగమ్మ ఒడికి చేరేందుకు ఖైరతాబాద్ గణపయ్య సిద్ధమయ్యాడు.

Danam Dance: ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి శోభాయాత్రలో మాస్ డాన్స్ తో అదరగొట్టిన ఎమ్మెల్యే దానం నాగేందర్.. వీడియో మీరూ చూడండి..!

Rudra

మహాగణపతి శోభాయాత్రలో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాస్ డాన్స్ తో అదరగొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Advertisement

Laddu Auction All Time Record: బండ్లగూడ జాగీర్ లో గణేశ్ లడ్డూ వేలం పాట ఆల్ టైం రికార్డు.. ఏకంగా రూ.1.87 కోట్లు పలికిన లడ్డూ ధర

Rudra

హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ లో గణేశ్ లడ్డూ వేలం పాటలో కొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్రాంతంలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో నిర్వహించిన వేలం పాటలో లడ్డూ ఏకంగా రూ.1.87 కోట్లు పలికింది.

Telangana Vimochana Dinotsavam Wishes: మీ బంధు మిత్రులకు తెలంగాణ విమోచన దినోత్సవం శుభాకాంక్షలు Photo Greetings, HD Wallpapers రూపంలో తెలపండి..

sajaya

17 సెప్టెంబర్ 1948 నాడు తెలంగాణ గడ్డకు స్వాతంత్రం.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల ‘ఉజ్వల చరిత్ర’ ను భావి తరాలకు అందిద్దాం, నిజాం కు వ్యతిరేకంగా పోరాటం చేసి అసువులు బాసిన అమరులకు నివాళులు అర్పిద్దాం.. తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు

Telangana Liberation Day Wishes in Telugu: తెలంగాణ విమోచన దినోత్సవం శుభాకాంక్షలు, సెప్టెంబర్ 17న హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యిందా లేక విమోచనం లభించిందా..

Vikas M

సెప్టెంబర్-17. తెలంగాణా చరిత్రను మరో మలుపు తిప్పిన రోజు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడాది అయినా ఇంకా స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్న జాతి చేసిన పోరాటం ఫలించిన క్షణమది. సెప్టెంబర్ 17 తెలంగాణా సమాజం నిజాం కబంద హస్తాల నుంచి విమోచన పొందిన రోజు. ప్రతీ తెలంగాణా పౌరుడు నా దేశం భారతదేశం అంటూ నినదించిన రోజు అది.

Telangana Liberation Day: తెలంగాణ విమోచన దినోత్సవం, సెప్టెంబర్ 17న అసలేం జరిగింది ? హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యిందా లేక విమోచనం లభించిందా..

Vikas M

సెప్టెంబర్-17. తెలంగాణా చరిత్రను మరో మలుపు తిప్పిన రోజు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడాది అయినా ఇంకా స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్న జాతి చేసిన పోరాటం ఫలించిన క్షణమది. సెప్టెంబర్ 17 తెలంగాణా సమాజం నిజాం కబంద హస్తాల నుంచి విమోచన పొందిన రోజు. ప్రతీ తెలంగాణా పౌరుడు నా దేశం భారతదేశం అంటూ నినదించిన రోజు అది.

Advertisement
Advertisement