రాష్ట్రీయం
Traffic Advisory: హైదరాబాద్‌లో నిమజ్జనాలు, రేపు నగరంలో 64 ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్, వాహనాల మళ్లింపు రూట్లు ఇవిగో, 25 వేల మంది పోలీసులతో బందోబస్తు
Hazarath Reddyవినాయక ఉత్సవాల్లో అత్యంత కీలకఘట్టమైన సామూహిక నిమజ్జనం సెప్టెంబర్ 17న రేపు జరగనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో వినాయక నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఈ మేరకు ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ గణేష్ నిమజ్జనంతో పాటు, ట్రాఫిక్ ఆంక్షలపై మీడియాతో మాట్లాడారు.
CM Revanth Reddy Unveils Rajiv Gandhi Statue: వీడియో ఇదిగో, తెలంగాణ సచివాలయం ఎదుట స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyగత నెల 20వ తేదీన రాజీవ్ గాంధీ జయంతి రోజున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని ప్రభుత్వం అనుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. మరో పక్క సచివాలయానికి ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని తొలి నుండి బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
Khairatabad Ganesh Visarjan 2024: రేపు ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర, ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి హుండీ ఆదాయం ఎంతంటే..
Hazarath Reddyఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇప్పటికే మండపం వద్దకు భారీ క్రేన్ చేరుకుంది. ఈ రోజు రాత్రి 9 గంటలకు మహా గణపతికి కలశ పూజ జరగనుంది. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో శోభాయాత్ర ప్రారంభం కానుంది.
CM Revanth Reddy Slams KCR Family: వీడియో ఇదిగో, అదే జరిగి ఉండకపోతే కేటీఆర్ ఇడ్లీ, వడ అమ్ముకునేటోడు, కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyవారసత్వ రాజకీయాలు అని పదే పదే అంటున్నారు... తండ్రిని అడ్డుపెట్టుకుని కొందరు పదవులు పొందలేదా? అని రేవంత్ నిలదీశారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఏ పదవి కూడా చేపట్టలేదని వివరించారు. దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ అని వెల్లడించారు
Lorry Caught Fire: వీడియో ఇదిగో, కడప చెన్నై జాతీయ రహదారిపై మంటల్లో చిక్కుకున్న లారీ, పూర్తిగా అగ్నికి ఆహుతైన వాహనం
Hazarath Reddyకడప చెన్నై జాతీయ రహదారిపై ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కడప చెన్నై జాతీయ రహదారిపై లారీ ముద్దనూరు నుండి చెన్నైకి ఇసుక తీసుకెళ్తుండగా బకరాపేట సమీపంలో ఒక్కసారిగా మంటలు చలరేగి లారీ దగ్ధమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.
Telangana Thalli Statue: పదేళ్లు ఏ గాడిద పండ్లు తోమినవ్? కేసీఆర్, కేటీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyసోనియాగాంధీ పుట్టిన రోజునే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం. ఇక్కడి ప్రజల కడుపుకోతను అర్థం చేసుకొని ఓ తల్లిగా తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ. కేసీఆర్ విశాలమైన ఫామ్‌హౌస్ కట్టుకున్నడు.. వంద ఎకరాల్లో కేటీఆర్ జన్వాడ ఫామ్‌హౌస్ కట్టుకున్నడు.
Liquor Shops Bandh in Hyderabad: మందుబాబులకు అలర్ట్, హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి వైన్స్ బంద్, వినాయక నిమజ్జనం సందర్భంగా అన్ని వైన్స్ బంద్ చేయాలని ఆదేశించిన పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
Hazarath Reddyవినాయక నిమజ్జనం(Vinayaka immersion) సందర్భంగా హైదరాబాద్(Hyderabad) నగరంలోని అన్ని వైన్స్(wine shop)లు రెండు రోజుల పాటు బంద్ చేయాలని.. పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలో లక్షల మంది ఒకే చోటకు చేరుకుంటారు.
Rajiv Gandhi Statue War: రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించే మగాడెవడో రండి, బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్, తెలంగాణ తల్లిని మళ్లీ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ప్రకటన
Hazarath Reddyతెలంగాణ సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహమా? అంటూ కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
New Ration Cards in Telangana: తెలంగాణలో అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు,హెల్త్ కార్డులు, కీలక ప్రకటన చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Hazarath Reddyఅక్టోబర్‌లో కొత్త రేషన్ కార్డులు,హెల్త్ కార్డులు జారీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.రేషన్‌కార్డుల జారీపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం కమిటీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు
V. Vijaysai Reddy: చంద్రబాబు ఇంటిని కూల్చాల్సిందే, కృష్ణానది కరకట్టపై చట్ట విరుద్ధంగా నిర్మించిన ఇంట్లో సీఎం ఉంటున్నారని తెలిపిన విజయసాయి రెడ్డి
Hazarath Reddyకృష్ణానది కరకట్టపై చట్ట విరుద్ధంగా నిర్మించిన ఇంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసముంటున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అన్నారు. పర్యావరణ సున్నిత ప్రాంతంలో సీఆర్‌జెడ్ నిబంధనలు విరుద్ధంగా ఇంటి నిర్మాణం అక్రమమని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
Andhra Pradesh: జగన్ ప్రభుత్వం తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు, పాత సంప్రదాయ టెండరింగ్ విధానం అమల్లోకి తెస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు
Hazarath Reddyగత వైసీపీ ప్రభుత్వ పాలనలో అమల్లోకి తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం జారీ చేసిన రివర్స్ టెండర్ జీవో నంబరు 67ను రద్దు చేస్తున్నట్లుగా పేర్కొంటూ ఉత్తర్వులు ఇచ్చింది.
Bigg Boss Kannada 11: బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 తేదీ వచ్చేసింది, ప్రోమో ఇదిగో..
Hazarath Reddyనిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 ప్రారంభ తేదీని కలర్స్ కన్నడ అధికారికంగా ప్రకటించింది. ప్రోమోతో స్మాల్ స్క్రీన్‌పై అలలు సృష్టించిన తరువాత, హిట్ రియాలిటీ షో యొక్క కొత్త సీజన్ బ్లాక్‌బస్టర్ గ్రాండ్ ఫస్ట్ ఎపిసోడ్‌తో ప్రీమియర్ అవుతుందని ఛానెల్ ఎట్టకేలకు ధృవీకరించింది.
Telangana Floods: వీడియో ఇదిగో, ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు విరాళం అందజేసిన మెగాస్టార్ చిరంజీవి, ఎవరెవరివి అంటే..
Hazarath Reddyముఖ్యమంత్రి సహాయనిధికి మెగాస్టార్ చిరంజీవి రూ. 50 లక్షలు విరాళం అందజేశారు.దీంతో పాటు రామ్ చరణ్ తరపున మరో రూ. 50 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు చిరంజీవి. రెండు చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు మెగాస్టార్. దీనికి సంబంధించిన వీడియో ఇదే..
Viral Video: వీడియో ఇదిగో, వినాయకుడి మెడకు చుట్టుకుని దర్శనమిచ్చిన నాగరాజు, ఆసక్తిగా తిలకించిన భక్తులు
Hazarath Reddyగణనాథుడిని దర్శించుకున్న నాగుపాము... జగిత్యాల పట్టణంలోని వాణినగర్ ధర్మశాల వద్ద త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 40 అడుగుల మహాగణపతి మండపం వద్దకు నాగుపాము.
New Vande Bharat Trains: తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, విశాఖ టూ దుర్గ్, సికింద్రాబాద్ టూ నాగ్‌పూర్ వెళ్లనున్న న్యూ ట్రైన్స్
Hazarath Reddyతెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు రెండు కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం కానుండగా, సోమవారం నాగ్‌పూర్-సికింద్రాబాద్, దుర్గ్-విశాఖపట్నం రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు.
Amalapuram Fire: వీడియోలు ఇవిగో, అమలాపురంలో ఘోర అగ్ని ప్రమాదం, పేలుడు ధాటికి రెండు ముక్కలై కుప్పకూలిన భవనం, ఏడుమందికి తీవ్ర గాయాలు
Hazarath Reddyడాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అమలాపురం రూరల్ మండలం రావుల చెరువు సమీపంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో సోమవారం పేలుడు సంభవించింది. దీంతో రెండంతస్తుల భవనం ధ్వంసమైంది.
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సచివాలయం ముందు నేడు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ.. సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం
Rudraడాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఆవిష్కరించనున్నారు.
Ganesh Visarjan Traffic: 20 నిమిషాల ప్రయాణానికి రెండు గంటలు.. గణనాథుల నిమజ్జనం వేళ ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్
Rudraహైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీగా వాహనాలు నిలిచాయి. నిమజ్జనానికి వచ్చే గణనాథులు వరుసగట్టడం, సోమవారం ప్రైవేటు కార్యాలయాలు పనిచేస్తుండటం, ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు వెరసి హుస్సేన్ సాగర్ సమీపంలో ఎక్కడికక్కడ రద్దీ నెలకొంది.
Hyderabad Horror: హైదరాబాద్ లోని గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్ లో ఘోరం.. నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య
Rudraహైదరాబాద్ లో గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ హోటల్ లో దారుణం జరిగింది. ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది.
Feathers in Chicken Biryani: హైదరాబాద్ లోని అతిధి రెస్టారెంట్ లో తీసుకున్న చికెన్ బిర్యానీలో కోడి ఈకలు.. వైరల్ వీడియో ఇదిగో..!
Rudraహైదరాబాద్ లో ఆహార నాణ్యత అంతకంతకూ దిగజారుతున్నది. వనస్థలిపురంలోని సచివాలయం నగర్ లోని అతిథి బిర్యానీ సెంటర్ లో బిర్యానీ తినడానికి వెళ్లిన మేఘన అనే యువతికి షాక్ తగిలింది.