రాష్ట్రీయం
Variety Ganesh Idols: వెరైటీ గణనాథులు, ఆకట్టుకుంటున్న వినాయక మండపాలు..వీడియో ఇదిగో
Arun Charagondaవరంగల్ నగరంలో ఈసారి వెరైటీ గా గణనాథులు మండపంలో కొలువుదీరారు. వివిధ ఆకారాల గణనాథులను మండప నిర్వహకులు ప్రత్యేకంగా చేయించి ప్రతిష్టించారు. అందులో భాగంగా వరంగల్ రామన్నపేట లో బాదంపప్పు కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ తో ఎంతో అందంగా రూపొందించిన గణనాధుని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Karimnagar: ఆ ముగ్గురిని కలిపిన వినాయకుడు, ఒకే వేదికపై రాజకీయ ప్రత్యర్థులు, ఆప్యాయ పలకరింపు..ప్రత్యేక పూజలు
Arun Charagondaకరీంనగర్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎప్పుడు ఉప్పు - నిప్పులా ఉండే ఆ ముగ్గురు నేతలు కలిశారు. ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలే కాదు వ్యక్తిగత విమర్శలు చేసుకునే నేతలంతా ఒక వేదికపై కలిశారు. ఇందుకు వినాయకచవితి వేదికైంది.
CM Revanth Reddy: ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దు.. అర్హులైన వారిని ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేస్తాం
Arun Charagondaఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రవీంద్రభారతిలో జే.ఎన్. జే. హెచ్.ఎస్ కు భూమి స్వాధీన పత్రాల అందజేత కార్యక్రమం జరుగగా ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష చెక్కులను పంపిణీ చేశారు. పేట్ బషీరాబాద్ లో 38 ఎకరాల భూమికి సంబంధించి స్వాధీన పత్రాలను సొసైటీకి అందజేశారు సీఎం.
Adilabad: వరదల్లో కొట్టుకుపోయిన రైతులు...చివరికి!
Arun Charagondaఆదిలాబాద్ జిల్లాలో శనివారం ముందస్తు సమాచారం లేకుండా సాత్నాల ప్రాజెక్టు తెరవడంతో పెండల్ వాడ వాగులో కొట్టుకుపోయారు రైతులు. చివరికి క్షేమంగా బయటపడ్డారు రైతులు.
Hydra Demolition: హైడ్రా కూల్చివేతల వద్ద హైడ్రామా, పెట్రోల్ పోసుకుని ఇద్దరు వ్యక్తుల హల్‌చల్, చెరువులో నిర్మాణాలను పూర్తిగా కూల్చేసిన హైడ్రా
Arun Charagondaహైదరాబాద్.. మాదాపూర్ సున్నం చెరువు వద్ద అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది హైడ్రా. ఘటనా స్థలంలో పెట్రోల్ పోసుకుని ఇద్దరు వ్యక్తులు హల్ చల్ చేశారు. వారిపై నీళ్ళు పోసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్రమ నిర్మాణాలపై నోటీసులు అందిన 15 రోజుల్లోగా తొలగించకుంటే హైడ్రానే కూల్చివేస్తుందని స్పష్టం చేశారు.
Cyber Crime: అన్న బ్యాంక్ ఖాతా హ్యాక్ అయిందని తమ్ముడి ఖాతాలో డబ్బు మాయం, నిజామాబాద్ జిల్లాలో ఘటన
Arun Charagondaఅన్న బ్యాంక్ ఖాతా హ్యాక్ అయిందని నమ్మించి...తమ్ముడి బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులు కోట్టేశారు కేటుగాళ్లు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ లో ఈ ఘటన జరిగింది. తమ్ముడి బ్యాంక్ ఖాతా నుంచి రూ. 94 వేలు మాయం చేశారు సైబర్ నేరగాళ్ళు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
Hydra: వైసీపీ మాజీ ఎమ్మెల్యే అక్రమ కట్టడాలను కూల్చేసిన హైడ్రా, సంగారెడ్డిలో కాటసాని అక్రమ కట్టడాలపై కొరఢా..వీడియో
Arun Charagondaమాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూల్చేసింది హైడ్రా. పాణ్యం మాజీ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన కట్టడాలను కూల్చివేసింది హైడ్ర. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని పెద్ద చెరువు వద్ద ఎఫ్‌టిఎల్ మరియు బఫర్ జోన్లో ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి నిర్మాణాలను కూల్చివేసింది హైడ్రా.
Siddipet Shocker: సిద్దిపేట జిల్లాలో దారుణం, మగ శిశువును చెత్తలో పడేసిన దుర్మార్గులు..వైరల్ వీడియో
Arun Charagondaసిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన మగ శిశువును చెత్తలో పడవేశారు దుర్మార్గులు. శిశువు అరుపులు వేణి గమనించిన స్థానికులు సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు.
Andhra Pradesh Shocker: అనంతపురంలో యువతి దారుణ హత్య, హత్యకు ప్రేమ వ్యవహారమా ? లేక మరేదైనా కారణమా? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు
Arun Charagondaఅనంతపురం జిల్లా ఆత్మకూరు మండల సమీపంలో శనివారం ఓ యువతి దారుణ హత్యకు గురైంది. మృతురాలు గుమ్మగట్ట మండలనికి చెందిన శిరీషగా గుర్తించారు. అనంతపురం లోని ఓ ఆర్ట్స్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతుండగా హత్యకు ప్రేమ వ్యవహారమా ? లేక ఇంకేదైనా కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు
Hyderabad: ట్రాఫిక్ పోలీస్ ఆత్మహత్య, ఆర్థిక ఇబ్బందులతో రైలు కింద పడి గోపాలపురం ట్రాఫిక్ కానిస్టేబుల్
Arun Charagondaహైదరాబాద్ ఆర్ధిక ఇబ్బందులతో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘట్‌కేసర్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు గోపాలాపురం ట్రాఫిక్ కానిస్టేబుల్ నరసింహరాజు.
Rain Alert in AP: ఏపీకి మళ్లీ భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ.. పూర్తి వివరాలు ఇవిగో!
Rudraఇటీవలి వరదలతో అతలాకుతలమైన ఏపీలో మళ్లీ భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.
Telangana Rains Updates: రెయిన్ అలర్ట్..తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు, ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్!
Arun Charagondaతెలంగాణకు మరోసారి భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు అతలాకుతలం కాగా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ, రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
HYDRA Action in Dundigal: దుండిగల్ లో విల్లాలను కూల్చేస్తున్న హైడ్రా.. లింగంపల్లి సున్నం చెరువులోనూ అక్రమ నిర్మాణాల తొలగింపు
Rudraహైదరాబాద్ లోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో భాగంగా అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రా తాజాగా మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ మునిసిపాలిటీలో ఆదివారం తెల్లవారుజామున కూల్చివేతలు ప్రారంభించింది.
Peacock Dance at Nallamala: నల్లమల అడవిలో శ్రీశైలం ఘాట్ రోడ్డులో మయూరాల నృత్యం హేళ.. వీడియో మీరూ చూడండి!
Rudraచిరుజల్లుల సవ్వడులు ఒకవైపు.. నల్లమల ఫారెస్టు అందాలు మరోవైపు.. దీంతో అడవుల్లో నుంచి బయటకు వచ్చిన మయూరాలు అనంద పరవశమయ్యాయి.
Bowenpally ka Raja RUDRA Ganesha: హైదరాబాద్ కి ప్రత్యేక ఆకర్షణగా మారిన బోయిన్ పల్లి కా రాజా.. ‘రుద్ర యూత్ గణేశా’.. ముంబై లాల్ బాగ్ గణేశాకు తీసిపోని విధంగా వైభోగం
Rudraతెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు ఆనందోత్సవాల మధ్య మొదలయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో గణేశ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
Sonu Sood Helps Flood Victims: తెలుగు రాష్ట్రాలకు సోనూ సూద్ చేయూత, దుప్పట్లు, బకెట్లు పంపిణీ చేసిన సోనూ టీం..వీడియో
Arun Charagondaఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వరద బాధితులను ఆదుకునేందుకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విజయవాడలో బకెట్లు, దుప్పట్లు, చాపలు పంపిణీ చేసింది సోనూసూద్ టీం. ఆహారం, మంచినీరు, మెడికల్ కిట్లు అందించేందుకు తన ఫౌండేషన్ నుండి కృషి చేస్తానని తెలి సోనూసూద్ తెలిపిన సంగతి తెలిసిందే.
Fire at Ganesh Pandal: హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని గణేష్ మండపం వద్ద భారీ అగ్ని ప్రమాదం.. చిన్నారులకు తృటిలో తప్పిన పెను ప్రమాదం (వీడియోతో)
Rudraహైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ పీఎన్టీ కాలనీలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ కాలనీలో ప్రతి సంవత్సరం ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు.
Moving Ganesha in Nellore: నెల్లూరులో ఆకట్టుకుంటున్న 'కదిలే వినాయకుడు'.. వీడియో మీరూ చూడండి!
Rudraగణేశ్ ఉత్సవాలతో ఊరూ-వాడా గొప్ప సంబురంగా ఉన్నది. నెల్లూరు జిల్లాలో కొలువుదీరిన గణపతులు చూడ ముచ్చటగా ఉన్నాయి.
Tirumala Srivari Laddu: హైదరాబాద్ లో ఉండి కూడా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని రుచి చూడొచ్చు.. ఇకపై నగరంలో ప్రతి రోజూ లడ్డూ ప్రసాదం విక్రయాలు.. కీలక ప్రకటన చేసిన టీటీడీ
Rudraఆపద మొక్కులవాడు, కోరిన కోర్కెలు తీర్చేవాడు, కలియుగ ప్రత్యక్ష దైవం ఆ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం రుచికి సాటి మరొకటి రాదు. తిరుపతికి వెళ్లిన ప్రతీ ఒక్కరూ ఈ లడ్డును కచ్చితంగా తీసుకోకుండా ఉండలేరు.
Jailer Villain Arrested: జైలర్ విలన్ మరోసారి అరెస్ట్, కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నందుకు అరెస్ట్ చేసిన శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు (వీడియో ఇదుగోండి)
VNSజైలర్ నటుడు వినాయకన్‌ను (Vinayakan arrested) పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మద్యం మత్తులో సీఐఎస్‌ఎఫ్ (Central Industrial Security Force) కానిస్టేబుల్‌పై దాడి చేయడంతో హైదరాబాద్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వినాయకన్.. కొచ్చి నుంచి హైదరాబాద్ మీదుగా గోవా వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.