రాష్ట్రీయం
AARAA Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన ఆరామస్తాన్ సర్వే, 98 నుంచి 116 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 59 నుంచి 77 సీట్ల మధ్యలో టీడీపీ
Hazarath Reddy2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి.
Rise Exit Poll: 122 సీట్లతో అధికారంలోకి టీడీపీ కూటమి, 60 స్థానాల వద్దే ఆగిపోనున్న వైసీపీ, Rise Exit Poll ఇదిగో..
Hazarath Reddy2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి.
Pioneer Exit Poll: 144 పైగా సీట్లతో అధికారంలోకి టీడీపీ కూటమి, 31 స్థానాల వద్దే ఆగిపోనున్న వైసీపీ, Pioneer Exit Poll ఇదిగో..
Hazarath Reddy2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి
Atma Sakshi Exit Poll: 98 నుంచి 116 సీట్లతో వైసీపీ అధికారంలోకి, 59 నుంచి 77 సీట్ల మధ్యలో ఆగిపోనున్న టీడీపీ వైసీపీ, Atma Sakshi Exit Poll ఇదిగో..
Hazarath Reddy2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి.
Chanakya Strategies Exit Poll: 114 నుంచి 125 సీట్లతో టీడీపీ అధికారంలోకి, 39 నుంచి 49 సీట్ల మధ్యలో వైసీపీ, Chanakya strategies Exit Poll ఇదిగో..
Hazarath Reddy2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి.
Peoples Pulse Exit Poll: 95 నుంచి 110 సీట్లతో టీడీపీ అధికారంలోకి, 45 నుంచి 60 సీట్ల మధ్యలో వైసీపీ, జనసేన 14-20 మధ్యలో, Peoples Pulse Exit Poll ఇదిగో..
Hazarath Reddy2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి.
KK Surveys Exit Poll: 133 సీట్లతో టీడీపీ అధికారంలోకి, జనసేన 21 సీట్లు, 13 సీట్లకు పరిమితం కానున్న వైసీపీ, KK Surveys Exit Poll ఇదిగో..
Hazarath Reddy2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి.
Race Exit Poll: 125 సీట్లతో మళ్లీ అధికారంలోకి సీఎం జగన్, Race Exit Poll ఇదిగో, కూటమిని ఓటర్లు విశ్వసించలేరని వెల్లడి
Hazarath Reddyఏపీలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని Race Exit Poll తెలిపింది. ఎగ్జిట్ పోల్స్‌లో వైయస్‌ఆర్‌సీపీ కి జైకొట్టింది. 125 సీట్లతో మళ్లీ అధికారంలోకి సీఎం జగన్ రాబోతున్నారని తెలిపింది. కూటమి 53 నుంచి 60 సీట్ల మధ్య గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.
Wrap Strategies Exit Poll: ఏపీలో మళ్లీ ఫ్యాన్ ప్రభంజనం, 158 సీట్లతో అధికారం ఏర్పాటు చేయనున్న జగన్, Wrap Strategies Exit Poll ఇదిగో..
Hazarath Reddyఏపీలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని Wrap Strategies Exit Poll: తెలిపింది. ఎగ్జిట్ పోల్స్‌లో వైయస్‌ఆర్‌సీపీ కి జైకొట్టింది. 158 సీట్లతో మళ్లీ అధికారంలోకి సీఎం జగన్ రాబోతున్నారని తెలిపింది. కూటమి 4 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. 13 సీట్లలో గట్టి పోటీ ఉంటుందని తెలిపింది
Hyderabad Rains: నేటి నుంచి 5 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
sajayaనేటి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం నేటి నుంచి 5 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఈసారి జూన్ 10 లోపే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది.
Traffic Restrictions in Hyderabad: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధం.. హైదరాబాద్‌ లో నేడు, రేపు ట్రాఫ్రిక్‌ ఆంక్షలు
Rudraతెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వంతోపాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి.
Telangana State Formation Day 2024 Telugu Wishes: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ బంధు మిత్రులకు Photo Greetings రూపంలో శుభాకాంక్షలు తెలిజయేండిలా..
sajayaభారతదేశంలోని 28వ రాష్ట్రంగా తెలంగాణ 2014లో జూన్ 2న ఆవిర్భవించింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో జాతీయ జెండాను ఎగురవేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించిన అద్భుతమైన విజయాలను గుర్తు చేసుకుంటారు.
TTD Good News: ఎంత ర‌ద్దీ ఉన్నా...వాళ్ల‌కు మాత్రం అరగంట‌లోనే తిరుమల శ్రీ‌వారి ఫ్రీ ద‌ర్శ‌నం, భ‌క్తుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ
VNSశ్రీనివాసుడి దర్శనం కోసం వచ్చే దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా వేంకటేశ్వరస్వామి ఉచిత దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. వృద్ధులు, దివ్యాంగుల కోసం రోజులో ఒకసారి ప్రత్యేక స్లాట్‌ను (Slots) ఏర్పాటు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
Sheep Distribution Scam: తెలంగాణ గొర్రెల పంపిణీ పథక కుంభకోణంలో మరో ఇద్దరు అధికారులు అరెస్ట్, దాదాపుగా 2.10 కోట్ల రూపాయల స్కాంకు పాల్పడ్డారని నిర్థారించిన ఏసీబీ
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో జరిగిన గొర్రెల పంపిణీ పథక కుంభకోణంలో విచారణలో భాగంగా ఏసిబి అధికారులు ఈ కేసుకు సంబంధించిన మరో ఇద్దరు అధికారులైన ఎస్. రాంచందర్, CEO, లైవ్ స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ & జి. కళ్యాణ్ కుమార్ (అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రికి OSD)ని అదుపులోకి తీసుకున్నారు
Telangana: కేసు క్లోజ్ చేసేందుకు రూ. 3 లక్షలు డిమాండ్, కుషాయిగూడ సిఐని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
Hazarath Reddyఒక కేసును మూసివేయడం కోసం 3 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు పట్టుబడ్డ కుషాయిగూడ సిఐ జి. వీరస్వామి, మరియు షేక్ షఫీ - ఎస్ఐ. ఎల్.ఉపేందర్ అనే ప్రైవేట్ వ్యక్తి ద్వారా ఈ లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. దీనికి సంబంధించిన వార్తను ఏసీబీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.
AB Venkateswara Rao: బాధ్యతలు స్వీకరించిన రోజే పదవీ విరమణ, మీడియాతో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, నా కల నెరవేరిందని వెల్లడి
Hazarath Reddyపదవీ బాధ్యతలు స్వీకరించిన రోజే పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) అన్నారు. విజయవాడలో ప్రింటింగ్‌, స్టేషనరీ అండ్‌ స్టోర్స్‌ పర్చేజ్‌ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ‘‘రెండు సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీసులో ఛార్జ్‌ తీసుకుంటున్నా.
Amit Shah Visits Tirumala: వీడియో ఇదిగో, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
Hazarath Reddyతిరుమల శ్రీవారిని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ఆయనకు టీటీడీ ఈవీ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. దర్శనం ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత అర్చకులు వేదాశీర్వచనం పలికారు. శ్రీవారి ప్రసాం, చిత్రపటాన్ని అందజేశారు.
Andhra Pradesh: భర్త వేరే మహిళతో ఆ పనిలో ఉండగా ఎంట్రీ ఇచ్చిన భార్య, పట్టుకుని ఇద్దరినీ చితకబాదిన వీడియో ఇదిగో, న్యాయం కోసం భర్త ఇంటి ముందు కుమార్తెతో కలిసి నిరసన చేపట్టిన మిస్‌ వైజాగ్‌ నక్షత్ర
Hazarath Reddyవిశాఖలో తన భర్త వేరే మహిళతో ఉండగా మిస్‌ వైజాగ్‌ నక్షత్ర రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో అమ్మాయితో కలిసి ఉంటున్నాడంటూ భర్తతో పాటు సదరు యువతిని చితకబాదింది. తన భర్త తనకే కావాలంటూ నక్షత్ర ఆందోళనకు దిగింది.
Hyderabad: మసాజ్ పేరుతో యువతులతో అసాంఘిక కార్యకలాపాలు, సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న వెల్ నెస్ స్పా సెంటర్‌పై దాడి చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
Hazarath Reddyసెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమృత కాస్టల్ హోటల్లోని మేఘవి వెల్ నెస్ స్పా సెంటర్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. మసాజ్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. స్పా నిర్వాహకుల పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న సైఫాబాద్ పోలీసులు.
Hyderabad Shocker: ప్రేమలో మోసపోయానంటూ యువతి ఆత్మహత్య, మీ మాట వింటే సంతోషంగా ఉండేదాన్నంటూ తల్లితండ్రులకు 14 పేజీలు లేఖ
Hazarath Reddyఎల్బీనగర్లో నివాసముండే బాలబోయిన అఖిల(22)ను అఖిల్ సాయిగౌడ్ గత కొన్నెళ్లుగా ప్రేమ పేరుతో అఖిల వెంటపడ్డాడు. ఆమె ఒప్పుకునే వరకు వెంటపడ్డాడు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో బంధువుల సమక్షంలో అతనిని పిలిపించి మాట్లాడారు.