రాష్ట్రీయం

Boy Committed Suicide: మహబూబాబాద్ లో ఘోరం.. నచ్చిన కటింగ్ చేయించలేదని తొమ్మిదేళ్ల బాలుడి ఆత్మహత్య

Rudra

నచ్చిన కటింగ్ చేయించలేదని తొమ్మిదేళ్ల బాలుడి ఆత్మహత్య

Telangana Shocker: దారుణం, ఎండలో ఆడుకోవద్దని తల్లి అన్నందుకు ఉరి వేసుకొన్న 9 ఏళ్ల బాలుడు, వరంగల్ జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

వరంగల్ - దుగ్గొండి మండలం మైసంపల్లికి చెందిన సిద్దు(9) మూడో తరగతి చదువుతున్నాడు.. వేసవి సెలవులు కావడంతో ఎండలో ఎక్కువగా తిరుగుతూ, ఆడుకుంటున్నాడని ఎండలో తిరగవద్దని తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన సిద్దు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Hyderabad: చార్మినార్ వద్ద ఈ రెస్టారెంట్లో చికెన్ తింటే గోవిందా, మురికిగా ఉన్న రిఫ్రిజిరేటర్లో మాంసం నిల్వ ఉంచిన వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ చార్మినార్ వద్ద రెస్టారెంట్స్లో తింటున్నారా? అయితే జాగ్రత్త. ఓల్డ్ సిటీలోని చార్మినార్ వద్ద ఉన్న అరేబియానా రెస్టారెంట్ తనిఖీ చేయగా మురికిగా ఉన్న రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

Telangana: ప్రైవేట్ స్కూల్స్‌లో యూనిఫామ్, షూస్ అమ్మడం నిషేధం, ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Hazarath Reddy

ప్రైవేట్ స్కూల్స్ (STATE, CBSE, ICSE )లో యూనిఫామ్, షూస్ మరియు బెల్ట్‌లను అమ్మడం నిషేధించబడింది. స్టేషనరీ, పుస్తకాలు వంటివి మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ మీద అమ్ముకోవచ్చు అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయబడినది.

Advertisement

Haritha Haram Name Changes: ‘ఇందిర వనప్రభ’గా పేరు మార్చుకోనున్న హరితహారం.. త్వరలో పేరు మార్చనున్న రేవంత్ ప్రభుత్వం

Rudra

పచ్చదనం పెంపే లక్ష్యంగా గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హరితహారం’ పేరును ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘ఇందిర వనప్రభ’గా మార్చనున్నట్లు సమాచారం.

Jaya Jayahe Telangana: జయ జయహే తెలంగాణ ఫైనల్ పాట లిరిక్స్ ఇవేనా ? తెలంగాణ కొత్త లోగో ఆవిష్కరణ వాయిదా

Hazarath Reddy

జయ జయహే తెలంగాణ ఫైనల్ పాట లిరిక్స్ వచ్చేశాయి. ఒరిజినల్ పాటలోని కాకతీయ కళా ప్రభలు, చార్మినార్, సింగరేణి ప్రస్తావన లేకుండా కొత్త వెర్షన్ సాంగ్ వచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించిన అందెశ్రీ గీతం ‘జయ జయహే తెలంగాణ’ స్వరాలకు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తుది మెరుగులు దిద్దుతున్నారు.

Murder Caught on Camera: ఏలూరులో ప్రియురాలిని కత్తితో ప్రియుడు పొడిచి చంపిన వీడియో ఇదిగో, పక్కకు పిలిచి దారుణంగా..

Hazarath Reddy

ఏలూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో యువతిపై కత్తితో దాడి చేసి ఆమెను హత్య చేశాడు ఓ యువకుడు. అనంతరం తానుకూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.

Telangana Formation Day 2024: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు, మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపు

Vikas M

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నట్లు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రకటించింది. వేడుకలను విజయవంతం చేయాలని పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు పార్టీ కార్యకర్తలను కోరారు.

Advertisement

Andhra Pradesh Horror: ఏలూరు జిల్లాలో దారుణం, ప్రేమించలేదని ప్రియురాలి గొంతు కోసిన ప్రియుడు, అదే కత్తితో తన పీక కోసుకుని ఆత్మహత్యాయత్నం

Hazarath Reddy

ఏలూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో యువతిపై కత్తితో దాడి చేసి ఆమెను హత్య చేశాడు ఓ యువకుడు. అనంతరం తానుకూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, పోలీస్ స్టేషన్‌ను బార్‌గా మార్చిన తిమ్మాపురం ఎస్ఐ, మందు కొడుతూ, సిగరెట్ కాల్చుతూ వీడియోకి అడ్డంగా దొరికిన ఎస్ఐ రవీంద్ర

Hazarath Reddy

పోలీస్ స్టేషన్ ని దేవాలయంగా చూడాల్సిన ఎస్‌ఐ తను పనిచేస్తున్న స్టేషన్‌నే బారుగా మార్చివేశాడు. మందు, విందుకు అడ్డాకు మార్చాడు. కాకినాడ రూరల్ తిమ్మాపురం ఎస్సై రవీంద్ర పోలీస్ స్టేషన్‌ను బార్‌గా మార్చేశాడు.

Andhra Pradesh Elections Results 2024: పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై వెనక్కి తగ్గిన ఈసీ, ఏపీ సీఈవో జారీ చేసిన మెమో వెనక్కి తీసుకుంటున్నట్లు హైకోర్టుకు స్పష్టం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు నిబంధనల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈసీ నిబంధనలకు భిన్నంగా ఏపీ సీఈవో ముకేష్‌ కుమార్‌ మీనా జారీ చేసిన మెమోను ఉపసంహరించుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు గురువారం తెలిపింది

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం, మేకలు మేపుకుంటున్న మహిళపై ఓ వ్యక్తి దాడి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

షాకింగ్ సంఘటనలో హైదరాబాద్ శివార్లలోని మీర్‌పేట్‌లో మహిళపై ఓ వ్యక్తి దాడి చేశాడు.మహిళ తమ కాలనీలో తన గొర్రెలు మరియు మేకలను మేపుతుండగా, వ్యక్తి ఆమెను దుర్భాషలాడాడు. ఆమె మేకలను రోడ్డుపై కొట్టాడు. అంతే కాకుండా ఆ వ్యక్తి ఆమెను వెంబడించి చీపురుతో దాడి చేశాడు.

Advertisement

Andhra Pradesh Horror: దారుణం, ప్రియుడి కళ్ల ముందే ప్రియురాలిపై స్నేహితుడు అత్యాచారం, చెట్టుకు కట్టేసి మరీ అఘాయిత్యం

Hazarath Reddy

ఏపీలోని తిరుప‌తి జిల్లాలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్రియురాలి పుట్టిన రోజు సందర్భంగా గుడికి తీసుకెళ్లమంటూ ప్రియుడికి చెప్పి దారి మధ్యలో ప్రియుడిని చెట్టుకు కట్టేసి దారుణం ప్రియురాలిపై రేప్ చేశాడు స్నేహితుడు. సూళ్లూరు పేట మండ‌ల ప‌రిధిలోని దామ‌రాయ గ్రామ ప‌రిస‌రాల్లో మంగ‌ళ‌వారం రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

Southwest Monsoon 2024 Update: ఐఎండీ చల్లని కబురు, వచ్చే వారం తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు, ఇప్పటికే కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

Hazarath Reddy

తొలకరి పలకరింపు కోసం ఎదురుచూస్తున్న దేశవాసులకు భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) గుడ్‌న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు నేడు (గురువారం) కేరళను తాకినట్లుగా వెల్లడించింది. కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి.

AP ECET Result 2024 Out: ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల, బాలుర కన్నా బాలికలదే పైచేయి, స్కోర్‌కార్డ్‌ను cets.apsche.ap.gov.in వెబ్‌సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోండి

Hazarath Reddy

జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ AP ECET 2024 ఫలితాలను ఈరోజు, మే 30న ప్రకటించింది. అనంతపురం- జేఎన్‌టీయూలో ఈసెట్‌ ఛైర్మన్‌ శ్రీనివాసరావు, కన్వీనర్‌ భానుమూర్తి, అధికారులు ఫలితాలను విడుదల చేశారు.

Road Accident Video: వీడియో ఇదిగో, రెడ్ సిగ్నల్‌ను జంప్ చేసి బైక్‌ను ఢీకొట్టిన కారు, ఇద్దరికీ తీవ్ర గాయాలు

Hazarath Reddy

Advertisement

Heartbreaking Video: రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి, ఏం జరిగిందో తెలియక రెండేళ్ల కొడుకు తండ్రి మృతదేహం పక్కనే కూర్చుని ఏడుస్తూ..

Hazarath Reddy

హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని ఇనాంగూడ వద్ద హైదరాబాద్-విజయవాడ హైవేపై పాల ప్యాకెట్ కోసం బైక్ పై వెళ్లిన తండ్రి, కొడుకులను డీసీఎం డీ కొట్టింది.. ఘటనలో తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు..

Hyderabad Shocker: అదనపు కట్నం కోసం భార్యపై భర్త దారుణం, అనంతరం మీ కుమార్తె చనిపోయిందంటూ అత్తింటివారికి ఫోన్

Hazarath Reddy

మధురా నగర్ పరిధిలోని ఎల్లారెడ్డి గూడలో అదనపు కట్నం కోసం భార్యను తన కుటుంబ సభ్యులతో కలిసి చిత్రహింసలకు గురిచేశాడు ఓ కసాయి భర్త. అదనపు కట్నం కోసం పాలు విరిగాయి అని సాకుగా చూపి భార్యని దారుణంగా కొట్టాడు.

Jungle Cat Spotted in Hyd: గాజులరామారంలో చిరుతపులి పిల్లని పోలిన అడవి పిల్లి, దాంతో సెల్ఫీలు దిగి అటవీ అధికారులకు అప్పగించిన స్థానికులు

Hazarath Reddy

హైదరాబాద్ శివార్లలోని గాజులరామారంలో చిరుతపులి పిల్లని పోలిన అడవి పిల్లి కనిపించడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికులు అడవి పిల్లిని పట్టుకుని సెల్ఫీలు దిగి అటవీ అధికారులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Telangana Phone Tapping Case: హైకోర్టు జడ్జీలు, లాయర్ల ఫోన్లు కూడా ట్యాపింగ్, సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్‌, ఊహించని ట్విస్టులతో సాగుతున్న తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు

Hazarath Reddy

గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులపై కూడా నిఘా పెట్టిందని అరెస్టయిన పోలీసు అధికారి ఒకరు తన విచారణలో వెల్లడించినట్లు బుధవారం అధికార వర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement