రాష్ట్రీయం

Hookah Parlours Ban in Telangana: తెలంగాణలో మూతపడనున్న హుక్కా సెంటర్లు, ఎలాంటి చర్చలేకుండానే హుక్కా సెంటర్లపై నిషేధం బిల్లుకు సభ ఏకగ్రీవ ఆమోదం

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం కొనసాగుతున్నాయి.హుక్కా సెంటర్లపై నిషేధానికి సంబంధించి సిగరెట్‌ అండ్‌ అదర్‌ టొబాకో ప్రొడక్ట్స్‌ అమెండ్‌మెంట్‌ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్‌ బాబు సభలో ప్రవేశపెట్టారు.

Telangana: తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌, వయోపరిమితి 44 నుండి 46 ఏళ్లకు పెంపు, జీవో జారీ

Hazarath Reddy

తెలంగాణలో నిరుద్యోగులకు కాంగ్రెస్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యో నియామక పరీక్షల వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. యూనిఫామ్‌ సర్వీస్‌ మినహాయిస్తూ వమోయపరిమితి సడలించింది. ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Gas Cylinder Blast in Hyd: హైదరాబాద్ శివారులో భారీ శబ్దంతో పేలిన గ్యాస్ సిలిండర్, భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన స్థానికులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ శివారులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్‌పూర్ గ్రామంలో ఓ భవనంలోని గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి ఇంట్లోని రిఫ్రిజిరేటర్ కూడా పేలిన సంగతి తెలుస్తోంది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో చుట్టుపక్కల వారు భయంతో ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు.

White Paper On Irrigation Projects: తెలంగాణ అసెంబ్లీలో వాట‌ర్ వార్, సాగునీటి ప్రాజెక్టుల‌పై శ్వేత‌ప‌త్రం విడుద‌ల‌కు కాంగ్రెస్, కృష్ణాప్రాజెక్టుల అప్ప‌గింత‌పై పోరాటానికి బీఆర్ఎస్ అస్త్రాలు సిద్ధం

VNS

నీటిపారుదల రంగంపై శాసనసభలో సోమవారం శ్వేతపత్రం (White Paper On Irrigation Projects) విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే సభలో ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై (Budget) సోమవారం చర్చ ప్రారంభంకానున్నది.

Advertisement

Hyderbad: దారి విష‌యంలో అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వ‌, ఫుల్లుగా మ‌ద్యం తాగి అన్న‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన త‌మ్ముడు

VNS

తన ఇంటిలో ఓ డబ్బాలో 3 లీటర్ల పెట్రోలును నిల్వ ఉంచాడు. సాయంత్రం అన్న శ్రీనివాస్‌ తన ఇంటి అద్దె వసూలు చేసుకొని.. వెళ్తున్న సమయంలో వెనుక నుంచి పెట్రోల్‌ పోసి నిప్పంటించి ( Set On Fire) పారిపోయాడు. గమనించిన స్థానికులు మంటలను ఆర్పివేసి 108 అంబులెన్స్‌లో గాంధీ వైద్యశాలకు తరలించారు.

Bonthu Rammohan Meets CM Revanth Reddy: గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్, సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన జీహెచ్ఎంసీ తొలి మేయ‌ర్ బొంతురాంమోహ‌న్, త్వ‌రలోనే కాంగ్రెస్ లో చేరే అవ‌కాశం

VNS

బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ (Bonthu Rammohan) సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బీఆర్ఎస్ ను వీడి త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి జీహెచ్ఎంసీ మేయర్ గా పని చేశారు బొంతు రామ్మోహన్. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ (BRS) పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి.

Viral Video: లైవ్ వీడియోలో కిచెన్ లో పేలిన గ్యాస్ సిలిండర్..చుట్టు పక్కల వాళ్లు పరుగో పరుగు..

sajaya

అనాజ్ పూర్‌ ఓ ఇంట్లో షాట్ సర్క్యూట్ అవ్వడంతో మంటలు చెలరేగి ఇంట్లో వున్న సిలిండర్ పేలింది. స్థానికులు వెంటనే ఫైర్ ఇంజనుకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Police Saves Women Life: ప్రాణం నిలిపిన దేవుడు ఈ పోలీసు.. సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన వలిగొండ పీఎస్ ఎస్సై (వైరల్ వీడియో)

Rudra

ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడి ఓ పోలీసు దేవుడిగా మారారు. యాదాద్రి భువనగిరి - వలిగొండ పీఎస్ ఎస్సై మహేందర్ లాల్ విధుల్లో ఉన్న సమయంలో ఆ దారిలో ఓ మహిళకు గుండెపోటు వచ్చి సృహ కోల్పోయింది.

Advertisement

క్యాడ్‌ బరీ చాక్లెట్‌లో బతికున్న పురుగు.. కంగుతిన్న బాధితుడు.. ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే!

Rudra

హైదరాబాద్ అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌ లో ఓ వ్యక్తి క్యాడ్‌ బరీ చాక్లెట్‌ కొన్నాడు.. తెరిచి చూస్తే అందులో బతికున్న పురుగు కనిపించింది. దీంతో కంగుతిన్న బాధితుడు దీనిపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో, ఫోటోలు వైరల్ గా మారాయి.

Kamareddy Horror: కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. ఐసీయూలోని రోగి చేతిని కొరికిన ఎలుకలు

Rudra

కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం జరిగింది. ఐసీయూలోని రోగి చేతిని ఎలుకలు కొరకడం వివాదాస్పదమైంది. అసలేం జరిగిందంటే.. షేక్ ముజీబ్ అనే వ్యక్తి ఇదే దవాఖానాలోని ఐసీయూలో వారం రోజులుగా చికిత్స పొందుతున్నాడు.

Kaleshwaram Tour: ఫిబ్రవరి 13న కాళేశ్వరం, మేడిగడ్డకు 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు, 17 మంది లోక్‌సభ, 7గురు రాజ్యసభ సభ్యులను తీసుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన...కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరికీ ఆహ్వానం

sajaya

ఫిబ్రవరి 13న కాళేశ్వరం ప్రాజెక్టును అఖిలపక్షం సందర్శించనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ... బీఆర్ఎస్ నేతలు బుకాయిస్తే నిజాలు దాగవు. ఎమ్మెల్యేలను వెంట పెట్టుకుని ఈనెల 13న కాలేశ్వరం ప్రాజెక్టుకు వెళ్దాం. మేడిగడ్డకు వెళ్తే బిఆర్ఎస్ బాగోతం బయటపడుతుంది. ఈ సభ నుంచే కేసీఆర్ ను ఆహ్వానిస్తున్నా. అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు.

Telangana Budget 2024: రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ..అర్హులకే రైతు బంధు.. ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం..తెలంగాణ బడ్జెట్ లో హైలైట్స్ ఇవే..

sajaya

రాష్ట్ర బడ్జెట్ 2,75,891 కోట్ల రూపాయలుగా తేలింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ఆరు హామీల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా బడ్జెట్‌ అన్ని వర్గాలకు మేలు చేస్తుందని అధికార పక్షం చెబుతోంది.

Advertisement

Viral Video: రోడ్డు మీద నడవడం కూడా పాపమైంది.. మహిళ మెడలో చైన్ కొట్టేసిన చైన్ స్నాచర్లు.. పటాన్‌ చెరులో ఘటన.. వీడియో వైరల్

Rudra

రోడ్డు మీద నడవడం కూడా పాపమైంది. మహిళలపై దొంగల దాడులు పెరిగిపోయాయి. పటాన్‌చెరు - అమీన్‌పూర్‌ లో ఓ మహిళ నడుస్తూ వెళ్తుండగా ఇద్దరు చైన్ స్నాచర్లు బుల్లెట్ బైక్‌ పై వచ్చి.. మెడలోనుంచి 8 తులాల బంగారు గొలుసును తెంపుకుని పరారయ్యారు.

TS Budget Today: తెలంగాణ శాసనసభలో నేడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్.. సుమారు 2.95 లక్షల కోట్ల రూపాయల వరకూ బడ్జెట్ అంచనాలు.. మాజీ సీఎం కేసీఆర్ నేడు సభకి హాజరు కానున్నట్టు సమాచారం

Rudra

తెలంగాణ బడ్జెట్ ను నేడు శాసనసభలో ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కావడంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఆయన సభలో ప్రవేశపెడతారు. సుమారు 2.95 లక్షల కోట్ల రూపాయల వరకూ బడ్జెట్ అంచనాలను రూపొందించారని తెలిసింది.

Marriage Season: నేటి నుంచి మాఘమాసం ప్రారంభం.. ఇక తెలుగు రాష్ట్రాల్లో పెండ్లి బాజాలే

Rudra

నేటి నుంచి మాఘమాసం ప్రారంభం కానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి నెలకొంది. పట్నం, పల్లె అని తేడాలేకుండా అంతటా సన్నాయి మేళాలు మోగనున్నాయి.

Road Accident in Nellore: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అర్ధరాత్రి లారీ, బస్సును ఢీకొట్టిన మరో లారీ.. ఏడుగురి దుర్మరణం.. మరో 15మందికి తీవ్ర గాయాలు..

Rudra

నెల్లూరు జిల్లాలో గత అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కావలి ముసునూరు టోల్‌ ప్లాజా వద్ద తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఆగి వున్న లారీని వెనక నుంచి మరో లారీ బలంగా ఢీకొట్టింది.

Advertisement

Supreme Court Notice To Revanth Reddy: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు, ప్ర‌తివాదుల‌కు నోటీసులు జారీ

VNS

ఓటుకు నోటు కేసులో (Vote For Cash) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను మధ్యప్రదేశ్‌కు మార్చాలంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadeesh reddy) గతంలో సుప్రీంలో పిటిషన్ వేశారు

Group 4 Results: గ్రూప్ 4 ప‌రీక్షా ఫ‌లితాలు విడుద‌ల‌, ఎంత మంది హాజ‌ర‌య్యారు? ఎంత‌మంది ఉత్తీర్ణుల‌య్యారంటే?

VNS

ధ్రువపత్రాల వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. తెలంగాణలో గ్రూప్‌-4 సర్వీసుల్లో 8,180 పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష (పేపర్‌-1, పేపర్‌-2) గతేడాది జులై 1న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 80శాతం మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు.

Amaravati Inner Ring Road Case: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో ప్రధాన ముద్దాయిలుగా చంద్రబాబు, నారాయణ, ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఏపీ సీఐడీ

Hazarath Reddy

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌, మాస్టర్‌ ప్లాన్‌ అలైన్‌మెంట్‌కు సంబంధించిన కేసులో మాజీ ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడు తదితరులపై ఆంధ్రప్రదేశ్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (AP CID) ఫిబ్రవరి 8న ట్రయల్‌ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసింది.

CM Revanth Reddy Slams KCR: కృష్ణా జలాల మీద కేసీఆర్ మరణ శాసనం రాశారు, అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఫైర్, మా ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే సూచనలు ఇవ్వండని తెలిపిన ముఖ్యమంత్రి

Hazarath Reddy

అసెంబ్లీలో రెండో రోజు సమావేశాలు (Telangana Assembly Session 2024) హాట్ హాట్ గా సాగాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

Advertisement
Advertisement