రాష్ట్రీయం

Boy Attacked by Stray Dogs: ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి, పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలింపు

Hazarath Reddy

జనగామ జిల్లాలో ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. నర్మెట్ట మండలంలోని మల్కాపేట గ్రామానికి చెందిన బానోతు బిజన్ అనే ఐదేళ్ల బాలుడు ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు అతనిపై విచక్షణ రాహితంగా దాడిచేశాయి. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.

Telangana: తెలంగాణలో గ్రూప్‌-1 అభ్యర్థుల వయోపరిమితి 46 ఏళ్లకు పెంపు, కీలక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణలో గ్రూప్‌-1 (Group-1) అభ్యర్థుల వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతూ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే గ్రూప్‌-1 నిర్వహిస్తామని శాసనసభలో ప్రకటించారు. కొన్ని నిబంధనల వల్ల టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన ఆలస్యమైంది.

CM Jagan Meets PM Modi: ప్రత్యేక హోదాతో సహా ఇతర హామీలు అమలు చేయండి, ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్ చర్చించిన అంశాలు ఇవే, ముగిసిన ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన

Hazarath Reddy

సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్‌ సమావేశం అయ్యారు. పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం భేటీ (CM Jagan Meets PM Modi) అయ్యారు.

CM Jagan Meets PM Modi: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిల పై గంటకు పైగా చర్చలు

Hazarath Reddy

ఢిల్లీ పర్యటలో ఉన్న సీఎం జగన్ ప్రధాని మోదీతో భేటీ ముగిసింది. ప్రధాని నరేంద్ర మోదీతో గంటకు పైగా సీఎం వైఎస్ జగన్‌ సమావేశం కొనసాగింది. పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిలపై చర్చలు జరిపారు

Advertisement

Road Accident Video: షాకింగ్ రోడ్డు ప్రమాదం, హ్యాండ్ బ్రేక్ వేయడం మరచిపోవడంతో బాలుడి పైకి దూసుకువచ్చిన డీసీఎం లారీ, అక్కడికక్కడే మృతి, విషాదకర వీడియో ఇదిగో

Hazarath Reddy

హైదరాబాద్‌లోని ఓల్డ్ అల్వాల్‌లోని ఐజీ విగ్రహం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన చోటుచేసుకుంది. బాలుడు, అతని తల్లి నడుచుకుంటూ వెళ్తుండగా నల్లకుంట ఫ్లైఓవర్ సమీపంలో లారీ ఢీకొట్టింది.

Telangana: తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా ఆంధ్ర వ్యక్తి రజినీకాంత్ రెడ్డిని నియమిస్తే తప్పేంటి? బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు అంత బాధ, ప్రశ్నించిన మంత్రి కొండా సురేఖ

Hazarath Reddy

అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా ఆంధ్రకు చెందిన రజినీకాంత్ రెడ్డిని నియమిస్తే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు బాధ ఐతుంది. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున హైకోర్టులో 2,200 కేసులు వాదించారు. అందుకే నియమించామని మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు.

CM Jagan Meets PM Modi: ప్రధాని మోదీతో గంటకు పైగా భేటీ అయిన సీఎం జగన్‌, ఏపీకి రావాల్సిన నిధులు, అభివృద్ధిపై చర్చ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఢిల్లీ పర్యటలో ఉన్న సీఎం జగన్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీతో గంటకు పైగా సీఎం వైఎస్ జగన్‌ సమావేశం కొనసాగింది. పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిలపై చర్చలు జరిపారు.

Telangana Assembly Budget Session 2024: వీడియోలు ఇవిగో, ఆటోల్లో అసెంబ్లీకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, చనిపోయిన డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌

Hazarath Reddy

రెండు నెలల్లో 21 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని హరీశ్‌ రావు చెప్పారు.ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడాన్ని ఆహ్వానిస్తున్నామని, అయితే ఆటో కార్మికులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత సర్కారుపై ఉందన్నారు.

Advertisement

CM Jagan- Narendra Modi: ఈ ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం జగన్.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి అంశాలపై చర్చించనున్న సీఎం

Rudra

ప్రధాని మోదీతో (PM Modi) ఏపీ ముఖ్యమంత్రి జగన్ (AP CM Jagan) కాసేపట్లో భేటీ కానున్నారు. ఈ ఉదయం 11 గంటలకు మోదీతో జగన్ సమావేశమవుతారు.

Viral Video: మహిళకు సీపీఆర్ చేసి కాపాడిన పోలీసులు.. మహబూబ్ నగర్ లో ఘటన.. వీడియో వైరల్

Rudra

మహబూబ్ నగర్ లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి 9:30 గంటల సమయంలో యాదమ్మ అనే మహిళ రోడ్డు పక్కన స్పృహ తప్పి పడిపోవడం చూసిన బాంబ్ డిస్పోజల్ పోలీస్ సిబ్బంది గోవర్ధన్, వెంకట్ కుమార్ తక్షణమే స్పందించి మహిళకు సీపీఆర్ చేశారు.

Nagoba Jatara Begins from Today: మేడారం తర్వాత అతిపెద్ద గిరిజన ఉత్సవం.. నేటి నుంచే నాగోబా జాతర.. తరలి రానున్న మెస్రం వంశీయులు

Rudra

ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన ఉత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నాగోబా జాతర శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌ లో మూడు రోజులపాటు జరగనున్న ఈ జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

Hyderabad Book Fair: నేటి నుంచి హైదరాబాద్‌ లో 36వ జాతీయ పుస్తక ప్రదర్శన.. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు.. ఈ నెల 19 వరకూ జరగనున్న బుక్‌ ఫెయిర్

Rudra

పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్. మీరందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభ తరుణం రానే వచ్చింది. హైదరాబాద్‌ లోని తెలంగాణ కళాభారతిలో (ఎన్టీఆర్ స్టేడియం) నేటి నుంచి ఈ నెల 19 వరకూ.. 36వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన జరగనుంది.

Advertisement

Andhra Pradesh Elections 2024: ఆసక్తికరంగా మారిన కందుకూరు రాజకీయాలు, వైసీపీలో చేరిన డాక్టర్ వంకి పెంచలయ్య, ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి దారెటు..

Hazarath Reddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో కందుకూరుకు చెందిన డా.వి.పెంచలయ్య (Doctr Penchalaiah) బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో డా.పెంచలయ్యకు సీఎం జగన్ స్వయంగా పార్టీ కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు.

Rooster Knife Attack Case: కోడి కత్తి కేసులో నిందితుడికి షరతులతో కూడిన బెయిల్, ప్రతి ఆదివారం ముమ్మిడివరం పీఎస్‌లో హాజరుకావాలని హైకోర్టు ఆదేశాలు

Hazarath Reddy

కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్‌కు 5 ఏళ్ల తరువాత బెయిల్‌ లభించింది. నిందితడుకి ఏపీ హైకోర్టు (AP Highcourt) షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రూ.25వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని.. ప్రతి ఆదివారం ముమ్మిడివరం పీఎస్‌లో హాజరుకావాలని ధర్మాసనం స్పష్టం చేసింది

Telangana: హైదరాబాద్ రోడ్లపై బైకులతో ప్రమాదకర విన్యాసాలు, ఆరుగురిని అదుపులోకి తీసుకున్న రాయదుర్గం పోలీసులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ రోడ్లపై బైక్‌లపై ప్రమాదకర విన్యాసాలు చేస్తున్న బైకర్లను రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టి-హబ్ సమీపంలో బైక్ రైడర్లు విన్యాసాలు చేస్తూ, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం ఆరుగురు బైకర్లను, నాలుగు ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకున్నారు.

Hyderabad Horror: హైదరాబాద్‌లో దారుణం, రియల్ ఎస్టేట్ వ్యాపారి మర్మాంగాలతో పాటు గొంతు కోసి చంపిన దుండగులు, వివాహేతర సంబంధమే కారణమని అనుమానాలు

Hazarath Reddy

హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలోని లక్ష్మీనరసింహనగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దుండగులు స్థిరాస్తి వ్యాపారి మర్మాంగాలు కోసి, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. ఒకేసారి పది మంది కలిసి దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Telangana Horror: షాకింగ్ వీడియో ఇదిగో, నడిరోడ్డుపై యువతిని గొడ్డలితో దారుణంగా నరికి చంపిన యువకుడు, ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్న పోలీసులు

Hazarath Reddy

నిర్మల్‌ జిల్లాలో ఖానాపూర్‌ పట్టణంలో శివాజీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఓ యువతిని గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు.

CM Jagan To Visit Delhi: రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం జగన్, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం, నేడు ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ రాత్రి జన్‌పథ్ నివాసంలో ముఖ్యమంత్రి జగన్ బస చేస్తారు. అపాయింట్‌మెంట్‌ షెడ్యూల్‌ ప్రకారం రేపు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు

Telangana Politics: నేను హోం మంత్రి అయితే కేసీఆర్ ఫ్యామిలీ జైలుకే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, అధిష్ఠానాన్ని హోం శాఖ ఇవ్వాలని అడుగుతున్నట్లు వెల్లడి

Hazarath Reddy

తాను మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చిందే కేసీఆర్‌ను గద్దె దించేందుకేనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు, కవిత, సంతోష్ రావు, జగదీష్ రెడ్డితో సహా ఆయన కుటుంబ సభ్యులందరూ జైలుకు వెళ్లడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Konda Surekha vs Kavitha: మహేందర్ రెడ్డి మీలాగా లిక్కర్ స్కామ్, పేపర్ లీక్ చేశారా? ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన మంత్రి కొండాసురేఖ

Hazarath Reddy

టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డిపైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయని,ఆయన్ని పదవి నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)తీవ్ర విమర్శలు చేసిన సంగతి విదితమే. ఈ వ్యాఖ్యలపై మంత్రి కొండ సురేఖ కౌంటర్ (Konda Surekha vs Kavitha) విసిరారు.

Advertisement
Advertisement