రాష్ట్రీయం
Police New Year Rules: ఇవాళ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే 6 నెల‌లు జైలు శిక్ష‌, క‌ఠినంగా రూల్స్ పెట్టిన పోలీసులు, ఏపీలోనూ క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు
VNSన్యూఇయర్ (New Year) నేపథ్యంలో రాత్రి 8గంటల నుంచే పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ (Drunk And Drive), డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేయనున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు. వారి బండిని సీజ్ చేస్తారు. అంతేకాదు 10వేలు ఫైన్ విధిస్తారు. అలాగే 6 నెలలు జైలు శిక్ష పడుతుంది.
Hyderabad Shocker: జూబ్లీహిల్స్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. హైదరాబాద్‌లో మొదటిసారి బ్రౌన్ షుగర్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు..
sajayaహైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. హైదరాబాద్‌లో మొదటిసారి బ్రౌన్ షుగర్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.. 100 గ్రాముల ఎండీఎంఏ, 26 గ్రాముల కొకైన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ సీజ్..
Ayodhya Ram Mandhir Akshat: రేపటి నుంచి ఇంటింటికీ రాముడి అక్షింతలు.. చిత్రపటం, మందిరం నమూనా కరపత్రం కూడా.. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడి
Rudraబాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దేశవ్యాప్తంగా జన సంపర్క అభియాన్ కార్యక్రమం చేపట్టింది.
TSRTC Tickets: ఫ్యామిలీ 24, టీ 6 టికెట్లను రద్దు చేస్తూ టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. రేపటి నుంచి అమల్లోకి
Rudraఫ్యామిలీ 24, టీ 6 టికెట్లను రద్దు చేస్తూ టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి(జనవరి 1) వీటిని రద్దు చేస్తున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది.
Corona Danger Bells in Warangal: వరంగల్ లో డేంజర్‌ బెల్స్ మోగిస్తోన్న కరోనా.. తొమ్మిది మంది చిన్నారులకు వైరస్.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 743 కోవిడ్-19 కేసులు
Rudraముగిసింది అనుకున్న కరోనా మళ్లీ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. ముఖ్యంగా వరంగల్ లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఎంజీఎం ఆసుపత్రిలో ఆరుగురు చిన్నారులకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
Ration Cards E-KYC: రేషన్‌ కార్డుల ఈ-కేవైసీకి జనవరి 31ని డెడ్‌ లైన్ గా ప్రకటించిన తెలంగాణ పౌరసరఫరాల శాఖ
Rudraతెలంగాణలో రెండు నెలలుగా కొనసాగుతున్న రేషన్ కార్డుల ఈ-కేవైసీ ప్రక్రియపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డుల ఈ-కేవైసీకి జనవరి 31 తుది గడువని స్పష్టం చేసింది.
New Year celebrations in Telangana: తెలంగాణలో న్యూఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్నవారికి అలర్ట్.. రాత్రి 8 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు.. మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం.. న్యూఇయర్ వేడుకల వేళ హైదరాబాద్‌లో ప్రత్యేక ఆంక్షలు.. అర్ధరాత్రి 12.15 గంటల వరకు నడవనున్న మెట్రో రైళ్లు
Rudraమరికొన్ని గంటల్లోనే నూతన ఏడాది 2024 మొదలుకానుంది. 2023 చరిత్రలో కలిసిపోనుంది. కొత్త ఏడాదికి గ్రాండ్‌ గా వెల్‌కమ్ చెప్పేందుకు తెలంగాణ యువత ఇప్పటికే సిద్దమైంది.
Six Infants Test Corona Positive: వ‌రంగ‌ల్ లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌, ఏకంగా ఆరుగురు చిన్నారులకు కోవిడ్ నిర్ధార‌ణ‌, ఎంజీఎంలో క‌ల‌క‌లం
VNSవరంగల్‌ జిల్లా కేంద్రంలో కరోనా (Covid-19) కలకలం సృష్టిస్తున్నది. వరంగల్‌ ఎంజీఎంలో (Warangal MGMH) ఆరుగురు చిన్నారులకు కరోనా నిర్ధారణ (Corona Positive) అయ్యింది. దీంతో ఎంజీఎంలోని పిల్లల వార్డులో 20 పడకలతో ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేశారు. ఆయా చిన్నారులకు ప్రత్యేక వార్డులో చికిత్స అందజేస్తున్నారు. నగరానికి చెందిన ఆరుగురు చిన్నారులకు కొవిడ్‌ లక్షణాలు కనిపించాయి.
Tenth exams Schedule: తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌, మార్చి 18 నుంచి ప‌రీక్ష‌లు షురూ, పూర్తి షెడ్యూల్ ఇది
VNSతెలంగాణలో పదో తరగతి పరీక్షల (Tenth exams Schedule)షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీవరకు పరీక్షలను నిర్వహిస్తున్నట్లు బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యూకేషన్‌ డైరెక్టర్‌ తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని (Tenth exams Schedule) వెల్లడించారు.
Governor Tamilisai Resignation Rumours: రాజీనామా వార్త‌ల‌పై తొలిసారి స్పందించిన తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, ఎంపీగా పోటీ చేయ‌డం లేద‌ని ప్ర‌క‌ట‌న‌
VNSతూత్తుకుడి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వచ్చిన వార్తలు కేవలం ప్రచారం మాత్రమేనని గవర్నర్‌ తమిళిసై (Governor Tamilisai) అన్నారు. ప్రధాని మోదీ, రాముడి దయతో గవర్నర్‌గా విధులు నిర్వహిస్తున్నానని అన్నారు. తాను ఢిల్లీ వెళ్లలేదని.. ఎవరినీ రిక్వెస్ట్‌ చేయలేదని తెలిపారు.
Balakrishna Meets Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన నంద‌మూరి బాల‌కృష్ణ‌, బ‌స‌వ‌తారకం ఆస్ప‌త్రి ప‌నుల నిమిత్తమే! రేవంత్ తో వ‌రుస‌గా ప్ర‌ముఖుల భేటీ
VNSరేవంత్ రెడ్డిని (Revanth Reddy) టీడీపీ ఎమ్మెల్యే, బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్ బాలకృష్ణ (Nandamuri Balakrishna) మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ సమయంలో బసవతారకం ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు కూడా బాలకృష్ణతోనే ఉన్నారు. అనంతరం రేవంత్ రెడ్డితో పలు అంశాలపై బాలకృష్ణ మాట్లాడారు.
Nandi Awards: ఉగాది నాటికి నంది పురస్కారాలు అందిస్తాం...తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి హామీ..
sajayaప్రతిష్ఠాత్మకమైన నంది అవార్డుల పురస్కారాలను పునరుద్ధరిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. వచ్చే ఉగాదినాటికి అవార్డుల ప్రదానోత్సవం జరిగేలా చూస్తామన్నారు. పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా నంది అవార్డులు ఇస్తామని మంత్రి చెప్పారు.
Leopard at Tirumala: తిరుమల నడకదారిలో మరోసారి చిరుత కలకలం.. ఎలుగు కదలికలు కూడా
Rudraతిరుమల మెట్లమార్గంలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. నడకదారిలో ఉన్న శ్రీ నరసింహ స్వామివారి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాల్లో చిరుత, ఎలుగుబంటి కదలికలు రికార్డయ్యాయి.
Inter Exams Fee Date Extended: ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు తేదీ పొడిగింపు.. జనవరి 3 వరకు పొడగించిన ఇంటర్మీడియెట్ బోర్డు.. రూ.2500 అపరాధ రుసుము చెల్లించాలని స్పష్టం
Rudraతెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్ష ఫీజు గడువు తేదీని జనవరి 3 వరకు పొడగిస్తున్నట్టు తెలిపింది.
Gold ATM in Hyderabad: హైదరాబాద్‌ లో మరో గోల్డ్‌ ఏటీఎం.. ఈసారి ఎక్కడంటే??
Rudraహైదరాబాద్ లోని అమీర్‌ పేట మెట్రోస్టేషన్‌ లో మరో గోల్డ్‌ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది.
Srisailam Temple: శ్రీశైలం మల్లన్న భక్తులకు అలెర్ట్‌.. రెండు రోజులు ఆర్జిత అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు.. ఎందుకంటే??
Rudraశ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానానికి వెళ్లాలనుకున్నా భక్తులకు ముఖ్య గమనిక. డిసెంబర్‌ 31, జనవరి 1న శ్రీశైలం మల్లన్నకు ఆర్జిత అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు చేసినట్టు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.
Karimnagar Girl Missing Case: ఈ ట్విస్టు మామూలుగా లేదుగా! క‌నిపించ‌కుండా పోయిన మైన‌ర్ బాలిక కోసం పోలీసుల గాలింపు, చివ‌ర‌కు ఫ్రీ బ‌స్సుల్లో తిరుగుతూ టైంపాస్ చేస్తూ దొరికిన బాలిక‌
VNSఇంటికి వెళ్లేందుకు భయపడిన బాలిక.. ఫ్రీ బస్సు సౌకర్యం (Free BUS) ఉండటంతో జగిత్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి, వరంగల్‌ బస్సుల్లో తిరుగుతూ చివరకు గురువారం రాత్రి మళ్లీ జూబ్లీ బస్టాండ్‌కు చేరుకుంది. అప్పటికే ఆర్టీసీ బస్టాండ్‌ సీసీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు జూబ్లీ బస్టాండ్‌లో నిఘా వేయడంతో అక్కడకు వచ్చిన బాలికను చేరదీశారు.
Union Minister Mansukh Mandaviya Meet CM Jagan: ఏపీలో వైద్య రంగం అద్భుతం, సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపిన కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవీయ, సీఎం జగన్‌తో భేటీ
Hazarath Reddyఏపీ వైద్య ఆరోగ్య శాఖ పనితీరు భేష్ అంటూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీ సీఎం జగన్, రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి విడదల రజనిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్టు తెలిపారు. ఆరోగ్య రంగంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
Telangana High Court: విడిపోయిన అధికారి భార్యకు ఆర్మీ క్వార్టర్స్‌లో ఎలాంటి చట్టబద్దమైన హక్కు ఉండదు, తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇదిగో..
Hazarath Reddyవివాహిత ఆర్మీ అధికారి వసతికి అర్హుడని, అయితే కేటాయించిన ప్రాంగణాన్ని నిలుపుకునే హక్కును జీవిత భాగస్వామి క్లెయిమ్ చేయలేరని తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 28 గురువారం నాడు పేర్కొంది. క్వార్టర్‌మాస్టర్ రూల్స్‌లోని 4వ నిబంధన వివాహిత ఆర్మీ అధికారికి మాత్రమే వసతి కల్పిస్తుందని హైకోర్టు పేర్కొంది.
Women Fight in Bus Video: వీడియో ఇదిగో, బస్సులో సీట్ కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు
Hazarath Reddyవరంగల్ నుంచి నర్సంపేట వెళ్తున్న బస్సులో మహిళలు పెద్దసంఖ్యలో ఎక్కారు ,ఈ క్రమంలో ఓ మహిళ తాను ముందే ఆపుకున్న సీట్లో మరో మహిళ కూర్చోవడంతో గొడవకు దిగింది. మాటామాటా పెరిగి జుట్లు పట్టి కొట్టుకున్నారు