రాష్ట్రీయం
Jagananna Vidya Deevena: 27,61,000 మంది పిల్లలకు మేనమామగా రూ.11,900 కోట్లు ఇచ్చాం, జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో సీఎం జగన్
Hazarath Reddyజగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.
CM Jagan Slams Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలపై సీఎం జగన్ మళ్లీ సెటైర్స్, కార్లను మార్చినట్లు వారిని మారుస్తాడని ఎద్దేవా, వాళ్లను నాయకుల్ని చేస్తే మన ఆడబిడ్డల పరిస్థితి ఏంటి అంటూ సూటి ప్రశ్న
Hazarath Reddyజగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు
CM Jagan on Pawan Kalyan: వీడియో ఇదిగో, కార్లను మార్చినట్టు భార్యలను మారుస్తాడు ఈ దత్తపుత్రుడు, రియల్‌ లైఫ్‌లో ఏ భార్యతో నాలుగేళ్లు కలిసి ఉండడంటూ సీఎం జగన్ ఫైర్
Hazarath Reddyభీమవరంలో ఇవాళ ‘జగనన్న విద్యా దీవెన’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌.. జనసేన పవన్‌ కల్యాణ్‌ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పక్క వ్యక్తిని ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిని చేసేందుకు పార్టీ పెట్టేవారు ఎవరూ ఉండరు. రియల్‌ లైఫ్‌లో ఏ భార్యతో నాలుగేళ్లు కలిసి ఉండడు.
Anakapalle Suicide: అనకాపల్లిలో తీవ్ర విషాదం, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విషం తాగి ఆత్మహత్య, అప్పుల భాదలే కారణం అంటున్న స్థానికులు
Hazarath Reddyఅనకాపల్లి పట్టణంలో విషాదకర ఘటన చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక ఫైర్ స్టేషన్ వద్ద ప్యారడైజ్ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు కుమార్తెలతో సహా దంపతులు సైనైడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
Visakhapatnam Fire: విశాఖపట్నం పండ్ల మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం, వీడియో ఇదిగో..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు డిసెంబర్ 29న భారీ అగ్నిప్రమాదం జరిగింది. వార్తా సంస్థ PTI ప్రకారం , ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని పండ్ల మార్కెట్‌లో మంటలు చెలరేగాయి. పండ్ల మార్కెట్ అగ్నిప్రమాదంలో దగ్ధమైన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Abhayahastam Clarifications: అభయహస్తం దరఖాస్తులపై ప్రజల్లో పలు సందేహాలు.. ప్రభుత్వ వర్గాల క్లారిటీ ఏంటంటే??
Rudraతెలంగాణ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘అభయహస్తం’ దరఖాస్తులపై ప్రజల్లో పలు సందేహాలు నెలకొన్నాయి. దీనిపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. రేషన్ కార్డులు లేని వాళ్లు కూడా అభయహస్తానికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
Prajapalana: ప్రజాపాలనకు పోటెత్తిన జనం.. మొదటిరోజే 7.46 లక్షల అభయహస్తం దరఖాస్తుల రాక.. ఫాం నింపడంలో సందేహాలు ఎదురైతే, ఏం చేయాలంటే??
Rudraతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. అధికారుల బృందాలు గ్రామాలు, పట్టణ ప్రాంతాలకు వెళ్లి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాయి.
Pending Traffic Challans:పెండింగ్ చ‌లాన్ల వ‌సూళ్ల‌లో స‌రికొత్త రికార్డులు, ఒక్కరోజే కోట్ల‌లో చ‌లాన్లు క‌ట్టిన వాహ‌న‌దారులు, జ‌న‌వ‌రి 10తో ముగియ‌నున్న ఆఫ‌ర్
VNSట్రాఫిక్‌ పెండింగ్‌ చలాన్ల (Traffic Challans) చెల్లింపునకు వాహనదారుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 9.61 లక్షల చలాన్ల చెల్లింపులు (Traffic Challan) అయ్యాయని.. దీంతో రూ.8.44కోట్ల ఆదాయం సమకూరిందని రవాణా శాఖ వర్గాలు వెల్లడించాయి
Praja Palana: ప్ర‌జాపాల‌న‌కు భారీ స్పంద‌న, తొలిరోజే వేలల్లో అప్లికేష‌న్లు, మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని అప్లికేష‌న్లు వ‌చ్చాయంటే?
VNSప్రజాపాలనకు (Praja Palana) తొలిరోజు భారీ స్పందన లభించింది. ఒక్కరోజులో మున్సిపాలిటీలు (Muncipalities), కార్పొరేషన్లలోనే 81,964 దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఆరు గ్యారెంటీలకు 79,110.. ఇతర దరఖాస్తులు 2854 అందాయని తెలిపారు.
DK Shivakumar Meets Chandrababu: వీడియో ఇదిగో, చంద్రబాబును కలిసిన డీకే శివకుమార్‌, పక్కకు వెళ్లి కాసేపు ముచ్చటించుకున్న ఇరువురు నేతలు
Hazarath Reddyతెలుగుదేశం పార్టీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu), కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (DK Sivakumar)లు గురువారం బెంగళూరు విమానాశ్రయంలో పరస్పరం ఎదురుపడ్డారు.
Telangana Fire Accident: కాటన్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం, అగ్నికి ఆహుతైన లక్షలాది రూపాయల విలువ చేసే పత్తి
Hazarath Reddyతెలంగానలోని ములుగు జిల్లా జాకారం గ్రామ సమీపంలోని కాటన్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున పత్తి దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో గోడౌన్‌లో లక్షలాది రూపాయల విలువ చేసే పత్తి ఉంది. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు.
Telangana: ఆధార్ కార్డ్ లింకు చేసుకోడానికి జనాలు బారులు, ఈ సేవాకేంద్రం వద్ద చెప్పులతో భారీ క్యూలైన్‌ ఇదిగో..
Hazarath Reddyనిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఈసేవా కార్యాలయం వద్ద ఆధార్ లింక్ చేయకపోతే ప్రభుత్వ పథకాలు అందవనే అపోహతో ఆధార్ కార్డ్ లింకు చేసుకోడానికి జనాలు బారులు కట్టారు. ఉదయం 5 గంటల నుంచి క్యూలైన్‌లో నిలబడి అలసిపోయి ఇలా చెప్పులను క్యూలైన్‌లో పెట్టారు.
Andhra Pradesh Elections 2024: కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తా, ధీమా వ్యక్తం చేసిన చంద్రబాబు, గుడిపల్లెలో మొత్తం ఓట్లన్నీ టీడీపీకే పడాలని పిలుపు
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనకు వచ్చారు. ఈ సాయంత్రం గుడిపల్లెలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. తాను ఎప్పుడు వచ్చినా గుడిపల్లె ప్రజలు ఎంతో ఆదరిస్తారని తెలిపారు.
Ambati Rayudu Joins YSRCP: వైసీపీలో చేరిన క్రికెటర్ అంబటి రాయుడు, అక్కడి నుంచే ఎన్నికల బరిలోకి, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్
Hazarath Reddyప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో రాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాయుడికి సీఎం జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా స్వాగతం పలికారు. రాయుడ్ని ఆత్మీయంగా హత్తుకుని శుభాకాంక్షలు తెలిపారు.
TS Inter Exam Time Table 2024: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyతెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 28 నుంచి తెలంగాణ ఇంటర్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు.
CM Jagan Review With Collectors: ప్రతి ఒక్కరికీ కూడా మంచి జరగాలి, ఎవ్వరూ ఇబ్బందులు పడకూడదు, కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం జగన్
Hazarath Reddyఏపీలో జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో సమావేశమయ్యారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. అంబేద్కర్‌ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
Telangana: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడిచేసిన ఆటో డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం, తీవ్రంగా స్పందించిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్
Hazarath Reddyఆటో డ్రైవర్లు నిన్న కొత్తగూడెం ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడిచేసిన సంగతి విదితమే. అలాగే ద్రాచలంలో మహిళా కండక్టర్‌ను మహిళా ప్రయాణికులు దూషించారు.ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. ఆర్టీసీకి సిబ్బంది వెన్నెముక లాంటి వారని, వారి నిబద్ధత కారణంగా సంస్థ మనుగడ సాగిస్తోందన్న ఆయన వారిని దూషించడం, దాడులు చేయడం సరికాదని హితవు పలికారు.
Formula-E Race Cancelled in Hyd: హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేస్ రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన ఫార్ములా-ఈ ప్రతినిధులు
Hazarath Reddyఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా-ఈ రేస్ రద్దు చేస్తున్నట్లు ఫార్ములా-ఈ ప్రతినిధులు అధికారికంగా ధృవీకరించారు. కొత్త తెలంగాణ ప్రభుత్వం నుండి వచ్చిన లేఖ ఆధారంగా, “ఫార్ములా-ఇ రేసు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పంద కట్టుబాట్లపై ఫార్ములా ఇ వివరణ కోరినట్లు సమాచారం.
Singareni Election Result: సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ ఘన విజయం,1,999 ఓట్ల తేడాతో విజయభేరి, 10 సంవత్సరాల తరువాత సింగరేణి గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ
Hazarath Reddyసింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ(All India Trade Union Congress) సత్తా చాటింది. మొత్తంగా 1,999 ఓట్ల తేడాతో గుర్తింపు సంఘంగా ఎన్నిక కాబడింది.
Free Bus Service For Women: తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ఎఫెక్ట్, బస్సు డ్రైవర్ మీద దాడి చేసిన ఆటో డ్రైవర్లు, ఉద్యోగం చేయలేనంటూ ఏడ్చేసిన మహిళా కండక్టర్
Hazarath Reddyభద్రాచలం డిపోకు చెందిన బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కారు. డోర్ దగ్గర ఉన్న వారు లోపలికి రావాలని మహిళా కండక్టర్ చెప్పినా వినలేదు. ప్రభుత్వం తమకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిందని, కండక్టర్ అవసరం లేదని దుర్భాషలాడారు. దీంతో కండక్టర్ బస్సు దిగి, ఇక ఉద్యోగం చేయాలేనంటూ కన్నీరు పెట్టుకున్నారు.