రాష్ట్రీయం

New Year Orders: డిసెంబర్‌ 31న గ్రేటర్‌ హైదరాబాద్‌లో నిమిషానికి 1,244 బిర్యానీల ఆర్డర్‌.. స్విగ్గీ వెల్లడి

Rudra

డిసెంబర్‌ 31 ఒక్కరోజే గ్రేటర్‌ హైదరాబాద్‌లో నిమిషానికి 1,244 బిర్యానీల ఆర్డర్‌ వచ్చినట్టు ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ తెలిపింది.

Eggs-Chicken Price Rise: తెలంగాణలో పెరుగుతున్న కోడి గుడ్లు, చికెన్ ధరలు.. కోడి గుడ్డు ధర రూ.7కు, కిలో చికెన్ ధర రూ.240కి చేరిక.. కార్తీకమాసం ముగియడంతో పెరిగిన వినియోగం

Rudra

కార్తీక మాసం ముగియడంతో తెలంగాణలో కోడి గుడ్లు, చికెన్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గత నెలలో ఒక్కో గుడ్డు ధర రూ.5.50గా ఉండేది. వారం క్రితం రూ.6కు ప్రస్తుతం రూ.7కు చేరుకుంది.

Waiters Attack on Customers: వెంటనే వారిని అరెస్ట్ చేయండి, లేదంటే ఆ హోటల్‌కు నిప్పు పెడతామంటూ రాజాసింగ్ హెచ్చరిక

Hazarath Reddy

కస్టమర్ల మీద దాడి చేసిన ముగ్గురు వెయిటర్లను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. విషయం తెలుసుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెంటనే స్పందించి... అబిడ్స్ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తో మాట్లాడి గ్రాండ్ హోటల్ వెయిటర్లు, యజమాని పై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు. లేనిపక్షంలో హోటల్‌కు నిప్పు పెడతామని హెచ్చరించారు.

Nampally Numaish Exhibition 2024: నుమాయిష్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, 45 రోజుల పాటు ఆ రూట్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Hazarath Reddy

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో నుమాయిష్‌ సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు(నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడు కూడా) పాల్గొన్నారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు నుమాయిష్‌ 2024 జరగనుంది.

Advertisement

Andhra Pradesh: మంత్రి విడదల రజినీ ఆఫీసుపై దాడి కేసులో 30 మంది అరెస్ట్‌, నిందితులను కోర్టులో ప్రవేశపెట్టిన ఏపీ పోలీసులు

Hazarath Reddy

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీకి చెందిన గుంటూరు కార్యాలయంపై దాడి కేసులో 30 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కార్యాలయంపై దాడి చేసింది టీడీపీ-జనసేన కార్యకర్తలనే పోలీసులు ధృవీకరించారు.

Waiters Attack on Customers: బిర్యానీ ఉడకలేదన్నందుకు కస్టమర్లపై కర్రలతో దాడి, ముగ్గురిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

Hazarath Reddy

కస్టమర్ల మీద దాడి చేసిన ముగ్గురు వెయిటర్లను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. విషయం తెలుసుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెంటనే స్పందించి... అబిడ్స్ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తో మాట్లాడి గ్రాండ్ హోటల్ వెయిటర్లు, యజమాని పై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు.

Pension Increased in Andhra Pradesh: ఏపీలో నేటి నుంచి రూ. 3 వేలు పెన్సన్, తాజా పెంపుతో ఏడాదికి రూ.23,556 కోట్లు ప్రభుత్వానికి అదనపు భారం

Hazarath Reddy

ఏపీలో నేటి నుంచి పెరిగిన పెన్సన్ రూ. 3 వేలు అమల్లోకి రానుంది. ఈ నెల నుంచి కొత్తగా 1,17,161 మందికి పెన్షన్ అందించనున్నారు.2019లో పెన్షన్ రూ.2,250 కాగా... 2022 నాటికి అది 2,500 అయింది. 2023లో రూ.2,750 అందించారు. ఇప్పుడు మరో రూ.250 పెంచి రూ.3 వేలు చేశారు.

Hyderabad: నా నోట్లో పోలీసులు పుల్ల పెడుతున్నారు, రోడ్డు మీద పడుకొని నానా హంగామా చేసిన మందు బాబు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ - జీడిమెట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఓ మందుబాబు చిరాకు తెప్పించాడు. పీకలదాకా మద్యం తాగి పోలీసోళ్లు నోట్లో పుల్ల పెడుతున్నారంటూ హల్చల్ చేశాడు. అనంతరం అక్కడే రోడ్డు మీద పడుకొని నానా హంగామా చేశాడు.

Advertisement

Andhra Pradesh Road Accident: కొత్త సంవత్సరం వేళ ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్‌ను ఢీకొట్టిన బొలెరో వాహనం, ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

కొత్త సంవత్సరం ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Andhra Pradesh Road Accident) జరిగింది. బైక్‌, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ఘటన బేస్తవారపేట మండలం శెట్టిచెర్ల అడ్డరోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది.

Women Fight in RTC Bus Video: వీడియో ఇదిగో, ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకుని చితగొట్టుకున్న మహిళలు

Hazarath Reddy

జహీరాబాద్ నుండి సంగారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సులో మహిళలు కొట్టుకున్న వీడియో బయటకు వచ్చింది. వీడియో ఇదిగో..

Traffic Restrictions in Hyd: బీ అలర్ట్, హైదరాబాద్‌లో నేటి నుంచి 45 రోజుల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు, ఈ రూట్లలో వెళ్లేవారు ఓ సారి చెక్ చేసుకోండి

Hazarath Reddy

జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో 83వ అఖిలభారత పారిశ్రామిక పదర్శన (నుమాయిష్‌) జరగనుంది. ఈ సందర్భంగా ఆయా మార్గాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని నగర సీపీ కె.శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Andhra Pradesh Politics: వీడియోలు ఇవిగో, మంత్రి విడదల రజిని కార్యాలయంపై టీడీపీ,జనసేన కార్యకర్తలు దాడి, ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇలా చేస్తున్నారని మంత్రి మండిపాటు

Hazarath Reddy

కొత్త సంవత్సర వేడుకల సమయంలో గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గంలో మంత్రి విడదల రజిని కార్యాలయంపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడులు చేశారు. కొత్తగా నిర్మించిన ఆఫీసుపై రాళ్ల దాడికి తెగబడ్డారు. ఫ్లెక్సీలను చించేసి, అద్దాలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి విడదల రజిని సోమవారం ఉదయం పార్టీ ఆఫీసు వద్దకు చేరుకుని పరిశీలించారు.

Advertisement

Liquor Sales in New Year: బాబోయ్.. తెలంగాణలో ఒక్క రోజే రూ.125 కోట్ల మద్యం తాగేశారు, మూడు రోజుల్లో ప్రభుత్వానికి రూ.658 కోట్ల ఆదాయం

Hazarath Reddy

నూతన సంవత్సర వేడుకల సందర్బంగా మద్యం అమ్మకాల్లో తెలంగాణ దుమ్మురేపింది. నిన్న ఒక్కరోజే 19 ప్రభుత్వ డిపోల నుంచి లక్ష 30 వేల కేసుల లిక్కర్, లక్ష 35 వేల కేసుల బీర్ అమ్మకాలు జరిగాయట. నిన్న ఒక్కరోజే ప్రభుత్వానికి రూ.125 కోట్ల ఆదాయం సమకూరిందట

New Year 2024: వీడియో ఇదిగో, ట్యాంక్ బండ్ వద్ద కేక్ కట్ చేసిన న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకున్న హైదరాబాద్ పోలీసులు, వేడుకలకు హాజరైన సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

Hazarath Reddy

ట్యాంక్ బండ్ వద్ద న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకున్న హైదరాబాద్ పోలీస్. ఈ సందర్భంగా హైదరాబాద్ కొత్త సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వేడుకలకు హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం పోలీస్ అధికారులకు, మీడియా మిత్రులకు, నగరవాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

New Year 2024: వీడియో ఇదిగో, కొత్త సంవత్సరం సందర్భంగా యాదాద్రికి పోటెత్తిన భక్తులు, దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం

Hazarath Reddy

New Year 2024: వీడియో ఇదిగో, అర్థరాత్రి రెచ్చిపోయిన మందుబాబులు, పాతబస్తీలో పోలీసుల చెంపను పగలగొడుతూ హల్‌చల్

Hazarath Reddy

న్యూ ఇయర్‌ సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి. డిసెంబర్‌ 31 సందర్భంగా మందుబాబులను పోలీసులు హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. దీంతో, వేల సంఖ్యలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు.

Advertisement

New Year 2024: పోలీసుల హెచ్చరికలు బేఖాతర్, భారీగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు, హైదరాబాద్‌లో 1,500, సైబరాబాద్‌లో 1,241, మద్యం ద్వారా ఒక్క రోజే రూ.125 కోట్ల ఆదాయం

Hazarath Reddy

నూతన సంవత్సర వేడుకలు 2024 వేళ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ వ్యాప్తంగా పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు. కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి. డిసెంబర్‌ 31 సందర్భంగా మందుబాబులను పోలీసులు హెచ్చరించినా వారు పట్టించుకోలేదు.

PSLV-C58: కొత్త సంవత్సరాన్ని విజయోత్సాహంతో ప్రారంభించిన ఇస్రో.. నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ58

Rudra

నూతన సంవత్సరాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) విజయోత్సాహంతో ప్రారంభించింది.

Numaish to Kick off Today: నయా సాల్ లో నుమాయిష్‌ సందడి.. నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్.. 46 రోజుల పాటు కొనసాగనున్న ఎగ్జిబిషన్‌.. సమీప ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Rudra

నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జనవరి 1న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ప్రారంభిస్తారు.

Deadline For Ration Card E-KYC: తెలంగాణ‌లో రేష‌న్ కార్డు ఉందా? అయితే జ‌న‌వ‌రి 31 లోగా ఈ ప‌నిచేయ‌క‌పోతే మీ కార్డు గ‌ల్లంతే!

VNS

2014 నుంచి రాష్ట్రంలో రేషన్‌ కార్డుల ప్రక్షాళన చేపట్టలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు రేషన్‌ కార్డుల్లో పేరున్నవారందరికీ ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తున్నది. అయితే గత తొమ్మిదేండ్లలో ఎంతోమంది చనిపోగా, మరికొందరు పెండ్లిళ్లు చేసుకుని అత్తారింటికి వెళ్లించారు. మరికొందరు పెండ్లి తర్వాత కొత్తకాపురాలు పెట్టారు.

Advertisement
Advertisement