ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh Assembly Session: మధుసూదన్ రావ్ గుర్తు పెట్టుకో, జగన్ మాస్ వార్నింగ్ వీడియో ఇదిగో, అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదంటూ వైసీపీ అధినేత ఉగ్రరూపం
Hazarath Reddyరాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంపై అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపేందుకు నల్ల కండువాలు, బ్యాడ్జీలతో అసెంబ్లీకి చేరుకున్నారు వైఎస్సార్‌సీపీ చట్ట సభ్యులు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో ‘‘సేవ్ డెమోక్రసీ’’ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.
Andhra Pradesh Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత సభ్యులపై ఉందని గవర్నర్ ప్రసంగం, వైసీపీ సభ్యులు వాకౌట్
Hazarath Reddyఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. నేటి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం (Andhra Pradesh Assembly Session) సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Governor Speech) ప్రసంగించారు
AP Assembly Session LIVE: ఏపీలో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం.. అసెంబ్లీ గేటు దగ్గర ఉద్రిక్తత.. నల్ల కండువాలతో హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు.. సేవ్ డెమోక్రసీ అంటూ సభలో నినాదాలు.. వాకౌట్
Rudraఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం పది గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్తగా సభకు ఎన్నికైన సభ్యులను అభినందిస్తూ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు.
AP Girl Dead in USA: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలి విద్యార్థిని మృతి
Rudraఅమెరికాలో మరణిస్తున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన గుంటూరు జిల్లా తెనాలి విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.
AP Assembly Session: నేటి నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు.. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్
Rudraఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నది. ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు షురూ కానున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Ys Jagan Meets AP Governor: ఏపీ గవర్నర్ ను కలిసిన మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీలో జరుగుతున్న దాడులపై ఫిర్యాదు, ఫోటోలు, వీడియోలు అందజేత
VNSఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను (Governor Abdul Nazeer) మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) కలిశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, వైసీపీ నేతలపై దాడుల అంశంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు జగన్. రాజ్ భవన్ లో గవర్నర్ ను (YS Jagan Meet Governer) కలిసిన జగన్.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఆయనకు వివరించారు.
Visakha: ఆపరేషన్ విశాఖ, వైసీపీ అధినేత జగన్‌కు బిగ్ షాక్, టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు, జనసేనలోకి మరికొంతమంది కార్పొరేటర్లు!
Arun Charagondaఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు నేతలపై దాడులు, మరోవైపు పోలీస్ కేసులు వెరసీ వైసీపీ నేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Nagababu On Nominated Posts: నామినేటెడ్ పోస్టులపై మెగాబ్రదర్ నాగబాబు ఆసక్తికర కామెంట్స్, ఓపిక ఉన్నంత వరకు పవన్‌తోనే
Arun Charagondaఏపీ అసెంబ్లీ సమావేశాలు 22(రేపటి) నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు నడుస్తుండగానే మరోవైపు నామినేటెడ్ పదవుల భర్తి జరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీతో జనసేన, బీజేపీ నేతలు నామినేటెడ్ పోస్టులపై దృష్టి సారించారు.
Andhra pradesh Shocker: అక్రమ సంబంధం అనుమానం, కిరాతకంగా భార్యను చంపిన భర్త, నిడదవోలులో విషాదం
Arun Charagondaవేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఓ తాపీ మేస్త్రీ దారుణానికి తెగబడ్డాడు. కట్టుకున్న భార్యను దారుణంగా చంపేశాడు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామానికి చెందిన కరుసాల చిరంజీవివి పెరవలి మండలం అన్నవరపాడు గ్రామానికి చెందిన నవ్యతో 11 సంవత్సరాల క్రితం వివాహమైంది.వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
Guru Purnima: తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు.. సాయిబాబా ఆలయాల్లో భక్తుల రద్దీ
Rudraతెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పలువురు ఆలయాలకు క్యూకట్టారు. దీంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
AP IAS Transfers: ఏపీలో ఏకంగా 62 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ, కీలక శాఖల కమిషనర్ల మార్పు, బదిలీ అయిన వారి పూర్తి లిస్ట్ ఇదుగో...
VNSఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ (IAS Transfers) అయ్యారు. ఏపీలో మొత్తం 62 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ (Neerab kumar prasad) ఉత్తర్వులను జారీ చేశారు.
Amaravathi: అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే వినూత్న నిరసన, రోడ్లపై గుంతలు పూడ్చలేదని బురదలో నిలబడి ఎమ్మెల్యే కొలికపూడి ఆందోళన
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌ని వరదలు ముంచెత్తాయి. ఎడతెరపిలేని వర్షాలతో వాగులు,వంకలు పొంగిపొర్లుతుండగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రోడ్లపై గుంతలను పూడ్చలేదని వినూత్న నిరసన తెలిపారు.
Tirumala Update: తిరుమల పవిత్రతను పెంపొందిస్తాం, సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామన్న ఈవో శ్యామలరావు
Arun Charagondaప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ప్రపంచం నలుమూలల నుండి తిరుమలకు భక్తులు వస్తున్న నేపథ్యంలో టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు.
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర, కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక,ఆందోళనలో జనసైనికులు
Arun Charagondaఏపీలో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్
Andhra Pradesh Shocker: ఏపీలో మరో వ్యక్తి దారుణ హత్య, ధర్మవరంలో సూర్యనారాయణ అనే వ్యక్తిని నరికి చంపిన దుండగులు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Arun Charagondaపీలో మరో వ్యక్తిని దారుణంగా నరికి చంపారు. ధర్మవరం మండలం కొత్తకోట సమీపంలో వెల్దుర్తి గ్రామానికి చెందిన చాకలి సూర్యనారాయణ అనే వ్యక్తిని దారుణంగా నరికి హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.
AP Nominated Posts: తెలుగు తమ్ముళ్లకు గుడ్ న్యూస్, నామినేటెడ్ పదవుల జాతర, ఈ నెలాఖరులోపే కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకం,జాబితాలో ఉన్న నేతలు వీరే!
Arun Charagondaఓ వైపు వికసిత్ ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ చేస్తూనే మరోవైపు నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి సారించారు సీఎం చంద్రబాబు. కేంద్ర బడ్జెట్, అసెంబ్లీ సమావేశాల తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉండనుందనే సంకేతాలను ఇచ్చారు.
YS Jagan Calls For Dharna: ఏపీలో టీడీపీ దాడులపై వైఎస్ జగన్ సంచలన నిర్ణయం, ఢిల్లీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి ధర్నా
VNSదాడులకు నిరసనగా 24న ఢిల్లీలో ధర్నా. 45 రోజుల కూటమి పాలనలో 36 రాజకీయ హత్యలు జరిగాయి. 300 పైగా హత్యాయత్నాలు జరిగాయి. టీడీపీ వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 560 చోట్ల ప్రైవేటు ఆస్తులను, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, ఏపీలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించండి, ప్రధాని మోదీని డిమాండ్ చేస్తామని తెలిపిన జగన్, అరాచక పాలనకు నిరసనగా ఢిల్లీలో ధర్నా
Hazarath Reddyఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తాం. ఏపీ పరిస్థితులపై బుధవారం నాడు ఢిల్లీలో ధర్నా చేస్తాం. అరాచక పాలనకు నిరసనగాఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిని నేను ధర్నాకు దిగుతా.. రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తామని జగన్ అన్నారు.
Andhra Pradesh: ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని జగన్ డిమాండ్, హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన వైసీపీ అధినేత, వీడియో ఇదిగో..
Hazarath Reddyబుధవారం రాత్రి వినుకొండలో నడిరోడ్డుపై దారుణంగా హత్యకు గురైన వైయస్ఆర్‌సీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. రషీద్ చిత్రపటానికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
Telugu States Weather Update: వాయుగుండంగా బలపడిన అల్పపీడనం, 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది.ప్రస్తుతం ఒడిశాలోని పూరీకి ఆగ్నేయంగా 70 కిలో మీటర్లు, ఏపీలోని కళింగపట్నం తూర్పు-ఈశాన్యంగా 240 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. రాగల 24 గంటల్లో ఒడిశాలో తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని హైదరాబాద్‌లోని వాతారణ కేంద్రం తెలిపింది