ఆంధ్ర ప్రదేశ్
Ayyannapatrudu Video: వీడియో ఇదిగో, మున్సిపల్ అధికారులపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు
Hazarath Reddyమున్సిపల్ అధికారులపై టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు రెచ్చిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారులతో తమాషాలు చేస్తున్నారా అంటూ మండిపడుతున్నట్లుగా వీడియోలో ఉంది. కళ్లు మూసుకుపోయాయా..రోడ్ల నిర్మాణంలో నాణ్యత లేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు
Pawan Kalyan Meets Chandrababu: వీడియో ఇదిగో, సచివాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు
Hazarath Reddyఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు తొలిసారిగా సచివాలయంలోని తన చాంబర్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలకడం విశేషం. పవన్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
AP Inter Supply Results 2024 Out: ఏపీలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల విడుదల, bie.ap.gov.in ద్వారా మీ రిజల్ట్స్ చెక్ చేసుకోండి
Hazarath Reddyఏపీలో మే 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్మీడియన్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మూల్యాంకనం పూర్తయిన నేపథ్యంలో, నేడు ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు.
Jagan Ballot Box Tweet Row: ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలను నిర్వహించాలి, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
Hazarath Reddyప్రపంచంలో ఈవీఎంలను 122 దేశాల్లో వినియోగించడం లేదు.. వాటిని బ్యాన్ చేశారు. ఈవీఎంలపై అనుమానాలున్నాయి కాబట్టి మన దేశంలో కూడా వచ్చే ఎన్నికల్లోనైనా ఈవీఎంలను పక్కనపెట్టి, బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించాలి - సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
Jagan Ballot Box Tweet Row: దమ్ముంటే రాజీనామా చేసి రా, బ్యాలెట్ పేపర్లతోనే నువ్వో నేనే తేల్చుకుందాం, జగన్‌కు సవాల్ విసిరిన టీడీపీ నేత బుద్దా వెంకన్న
Hazarath Reddyఈవీఎంలపై జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా విరుచుకుపడుతున్నారు. జగన్‌కు ఏమాత్రం దమ్ము, ధైర్యం ఉన్నా వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న సవాలు విసిరారు. బ్యాలెట్ విధానంలోనే ఉప ఎన్నిక పెట్టాలని ఈసీని కోరుదామని పేర్కొన్నారు.
Andhra Pradesh Father Murder Case: మదనపల్లెలో తండ్రిని చంపిన కూతురు కేసులో షాకింగ్ నిజాలు, ముగ్గురు యువకులతో ప్రేమాయణం నడిపి, చివరకు..
Hazarath Reddyఅన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో ఇష్టం లేని పెళ్లి చేసుకోమన్నాడని కన్నతండ్రిని చంపిన కూతురు ఘటనలో విస్తుపోయే విషయాలను డీఎస్పీ ప్రసాదరెడ్డి సోమవారం వెల్లడించారు
Andhra Pradesh Fire: విశాఖ కేజీహెచ్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం, వెంటిలేటర్ వార్డులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు, అలర్ట్ కావడంతో తప్పిన పెను ప్రమాదం
Hazarath Reddyవిశాఖపట్నం కింగ్ జార్జి ఆసుపత్రి వెంటిలేటర్ మెషిన్‌లో మంటలు చెలరేగాయి. CSR బ్లాక్ మూడో అంతస్తులో వెంటిలేటర్ మెషిన్ దగ్గర చెలరేగిన మంటలు చెలరేగాయి. వార్డు మొత్తం దట్టమైన పొగ కమ్మేయటంతో అప్రవత్తమైన సిబ్బంది రోగులను వేరే వార్డులకు తరలించారు.
Y-Plus Security for Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కు భ‌ద్ర‌త పెంచిన ప్ర‌భుత్వం.. 'వై' ప్ల‌స్ సెక్యూరిటీ వర్తింపు.. ఎస్కార్ట్‌, బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా కేటాయింపు
Rudraఏపీ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కు ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం భ‌ద్ర‌త పెంచింది. ఆయ‌న‌కు వై ప్ల‌స్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్‌, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది.
YS Jagan Tweet on EVM: ఈవీఎంల బదులు బ్యాలెట్లు వాడాలి.. అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్లనే వాడుతున్నాయి.. మనమూ ఆ దారిలోనే వెళ్లాలి.. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సంచ‌ల‌న‌ ట్వీట్
Rudraఈవీఎంలలో అక్రమాలు జరిగాయని, వాటిని హ్యాకింగ్ చేయవచ్చన్న విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహ‌న్‌ రెడ్డి మంగళవారం ఉదయం సంచలన ట్వీట్ చేశారు.
Toor Dal-Sugar in White Ration Card: తెల్ల రేషన్ కార్డుదారులకు ఏపీ సర్కారు శుభవార్త.. రేషన్ మీద బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార సరఫరా.. జూలై 1 నుంచి పంపిణీ
Rudraతెల్ల రేషన్ కార్డుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్కెట్ లో మండిపోతున్న కందిపప్పు, పంచదారను ఇకపై బియ్యంతో పాటు అందించాలని నిర్ణయించింది.
Sidda Raghavarao Resigns YSRCP: ప్రకాశం జిల్లాలో జగన్‌కు షాక్, వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, కారణం ఏంటంటే..
Hazarath Reddyప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేశారు. అయన తన రాజీనామా లేఖను నేడు పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపించారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. అంతకుమించి లేఖలో మరే విషయం ప్రస్తావించలేదు.
Jagan Key Meeting Update: ప్రజల్లోకి మళ్లీ జగన్, ఈ నెల 19న పార్టీ నేతలతో విస్తృతస్థాయి సమావేశం, భవిష్యత్‌ కార్యాచరణ, టీడీపీ దాడులే ప్రధాన ఎజెండాగా మీటింగ్
Hazarath Reddyఈనెల 19న మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) అధ్యక్షతన తాడేపల్లి(Tadepalli) క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) విస్తృతస్థాయి సమావేశం జరగనుంది
CM Chandrababu on Polavaram Project: జగన్ రాజకీయాల్లో పనికిరాని వ్యక్తి, పోలవరం ప్రాజెక్ట్ సర్వనాశనం చేశాడని చంద్రబాబు మండిపాటు, ఇంకా ఏమన్నారంటే..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌కు (andhrapradesh) జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుని (Polavaram Project) సందర్శించి సమీక్షి నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రాజెక్టుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు.పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని సీఎం తెలిపారు.
Telugu States Rain Update: మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ శాఖ
Hazarath Reddyఏపీలో పలు చోట్ల వర్షాలు కురుస్తుండగా.. మరో మూడు రోజుల పాటు ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. విపత్తు నిర్వహణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, నంద్యాల, వైఎస్ఆర్, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Jagan Hires Personal Security: వీడియో ఇదిగో, తాడేపల్లి జగన్ నివాసం వద్ద 30 మందితో ప్రైవేట్ సెక్యూరిటీ, జగన్ ఇంటి ముందున్న రోడ్డుపై ఆంక్షలు తొలగించిన ప్రభుత్వం
Hazarath Reddyవైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం వద్ద 30 మందితో ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.జగన్ నివాసం వద్ద పోలీసు సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించిన నేపథ్యంలో ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తాడేపల్లిలోని ఆయన నివాసం ముందు నుంచి సామాన్య ప్రజలు వెళ్లకుండా పోలీసులు కట్టడి చేశారు
CM Chandrababu Polavaram Visit: వీడియో ఇదిగో, పోలవరం ప్రాజెక్ట్‌ని సందర్శించిన చంద్రబాబు, మధ్యాహ్నం 2 గంటల తర్వాత అధికారులతో సమీక్ష
Hazarath Reddyచంద్రబాబు నాయుడు(Chandrababu) సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు వస్తూ హెలికాప్టర్‌ నుంచి స్పిల్‌వే సహా వివిధ ప్రాంతాలను ఆయన వీక్షించారు.
YSRCP Response on Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్ లో విలాసాల‌పై స్పందించిన వైఎస్సార్సీపీ, అధికారిక ప్ర‌క‌ట‌న ఇదిగో
VNSటీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇవాళ విశాఖలోని రుషికొండపై (Ruhikonda) నిర్మాణాలను పరిశీలించిన విషయం తెలిసిందే. అక్కడ నిర్మించిన ప్యాలస్ (Rushikonda Palace) వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. దీంతో దీనిపై వైఎస్సార్సీపీ (YSRCP) తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందించింది.
New Liquor Policy in AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మందు బాబుల‌కు గుడ్ న్యూస్, ఫుల్ కిక్ ఇచ్చేలా నిర్ణ‌యం తీసుకోనున్న కొత్త ప్ర‌భుత్వం
VNSఏపీలో కొత్త మద్యం పాలసీ (New Liquor Policy) తెచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసింది ప్రభుత్వం. ఇప్పటివరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం దుకాణాలను ప్రైవేట్ కు అప్పగించడమా? లేక యాధాతధంగా కొనసాగించి బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి తేవడమా? అనే అంశాలపై సర్కార్ కసరత్తు చేస్తోంది
AP CM Chandrababu: రేపు పోలవరం పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా పోలవరంకు చంద్రబాబు.
sajayaరేపు పోలవరం పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా పోలవరంకు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్ట్‌ పరిస్థితిని పరిశీలించనున్న సీఎం చంద్రబాబు.
Father’s Day 2024 Wishes: నేడు ఫాదర్స్ డే.. ఈ శుభదినంనాడు మీ ప్రియమైన తండ్రికి ప్రతిసారిలా కాకుండా ఈసారి సరికొత్తగా లేటెస్ట్ లీ అందిస్తున్న ప్రత్యేక కోట్స్, కార్డ్స్ తో స్పెషల్ విషెస్ తెలియజేయండి.
Rudraఅమ్మ నవ మోసాలు మోసి జన్మనిస్తే.. వందేండ్ల బతుకును ధారపోసి జీవితాన్నిస్తాడు నాన్న.