ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh Elections 2024: వైరల్ అవుతున్న ఏపీ ఎన్నికల షెడ్యూల్‌ అంతా ఫేక్, ఎవరూ నమ్మవద్దని తెలిపిన రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ అంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫేక్‌న్యూస్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది.ఏపీ సీఈవో పేరుతో ఫేక్ షెడ్యూల్ ప్ర‌చారంలో ఉంద‌ని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ తాజాగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.
CM Jagan Hugs RK Video: వీడియో ఇదిగో, ఆర్కేని ఆత్మీయంగా కౌగిలించుకున్న సీఎం జగన్, మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ గెలుపునకు పనిచేస్తానని హామీ
Hazarath Reddyమంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో మళ్లీ వైసీపీలో చేరారు. ఆర్కేకు కండువా కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆత్మీయంగా కౌగిలించుకున్నారు
Andhra Pradesh Horror: నెల్లూరు జిల్లాలో దారుణం, భార్య కళ్ల ముందే భర్తను 25 సార్లు కత్తితో పొడిచిన దుండగులు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
Hazarath Reddyనెల్లూరు జిల్లా రామచంద్రాపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాడిపూడి పెంచల ప్రసాద్‌ అనే యువకుడిని కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. భార్య నోట్లో గుడ్డలు కుక్కిన కొందరు గుర్తుతెలియని యువకులు.. ఆమె ఎదుటే భర్తను హతమార్చినట్లు తెలుస్తోంది.
Tirupati IIT & Visakha IIM: తిరుపతి ఐఐటీ, విశాఖ ఐఐఎంల ప్రాంగణాలను ప్రారంభించిన మోదీ, వర్చువల్‌గా హాజరైన సీఎం జగన్, గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌
Hazarath Reddyవిభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), తిరుపతి జిల్లాలో నెలకొల్పిన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), ఐసర్‌ ప్రాంగణాలను ప్రధాని మోదీ జమ్మూ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు
Alla Ramakrishna Reddy Joins YSRCP: ఇంకో 30 ఏళ్ల పాటు సీఎంగా జగన్ ఉండాలి, వైసీపీలో చేరిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు, ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తానని వెల్లడి
Hazarath Reddyమంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో మళ్లీ వైసీపీలో చేరారు. ఆర్కేకు కండువా కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. తన సోదరుడు, ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ఆర్కే వెళ్లారు.
Andhra Pradesh Elections 2024: వైఎస్సార్‌సీపీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి, కండువా కప్పి ఆర్కేను పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
Hazarath Reddyగత ఏడాది రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైఎస్సార్‌సీపీ గూటికి చేరారు. మంగళవారం మధ్యాహ్నం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. సీఎం జగన్‌ కండువా కప్పి ఆర్కేను పార్టీకి ఆహ్వానించారు.
Andhra Pradesh Elections 2024: వైఎస్సార్‌సీపీలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి, మంగళగిరి నియోజకవర్గ గెలుపు బాధ్యతల్ని అప్పగిస్తారని వార్తలు..
Hazarath Reddyఅసెంబ్లీ ఎన్నికలు మరి కొద్ది నెలల్లో సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా వైసీపీ నుండి గెలిచి ఆ తర్వాత రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) మళ్లీ వైసీపీలో చేరనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
Andhra Pradesh: వైఎస్సార్‌ కల్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా 5వ విడత నిధులు విడుదల, రూ. 78.53 కోట్ల సాయాన్ని లబ్దిదారుల ఖాతాల్లో వేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్
Hazarath Reddyసంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తూ ముందుకు వెళుతున్న ఏపీ సర్కారు నేడు వైఎస్సార్‌ కల్యాణమస్తు (YSR Kalyanamasthu), వైఎస్సార్‌ షాదీ తోఫా సాయానికి సంబంధించిన 5వ విడత నిధులను విడుదల చేసింది. మంగళవారం వైఎస్సార్‌ కల్యాణమస్తు.. వైఎస్సార్‌ షాదీ తోఫా ఐదో విడత నిధుల్ని బటన్‌ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో సీఎం (CM YS Jagan Mohan Reddy) జమ చేశారు
KA Paul Slams Nara Lokesh: జనసేన పార్టీని కుక్కతో పోల్చిన కేఏ పాల్, ఎవడికి కావలిరా నీ అపాయింట్మెంట్ అంటూ నారా లోకేష్ మీద ఫైర్, విశాఖ నుంచి ఎంపీగా పోటీలో ఉంటానని వెల్లడి
Hazarath Reddyప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ జనసేన పార్టీపై దాని అధినేత పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ యువనేత నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 సీట్ల కోసం జనసేన టీడీపీకి కుక్కలాగా అమ్ముడుపోయిందన్నారు. ‘ఎవడికి కావాలిరా నీ అపాయింట్‌మెంట్’ అంటూ నారా లోకేష్‌పై కేఏ పాల్ విరుచుకుపడ్డారు
Maha Shivaratri: మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు, వచ్చే నెల 8వ తేదీన మహాశివరాత్రి
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇది గుడ్ న్యూస్.వచ్చే నెల 8వ తేదీన మహాశివరాత్రి పండుగ సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. సాధారణంగా శివరాత్రికి ఒకరోజు మాత్రమే సెలవు ఉంటుంది. ఈసారి మహాశివరాత్రి శుక్రవారం (మార్చి 8) నాడు వచ్చింది.
Kakinada Bus Accident: బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు బీపీ డౌన్, కాకినాడలో బోల్తాపడిన టీఎస్‌ఆర్టీసీ బస్సు, ప్రయాణికులకు స్వల్ప గాయాలు
Hazarath Reddyఏపీలోని కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తుండగా డ్రైవర్ కు బీపీ లెవల్స్ తగ్గడంతో కత్తిపూడి హైవేపై బోల్తా పడింది. డ్రైవర్ భాస్కరరావుకు బీపీ డౌన్ కావడంతో బస్సుపై ఆయన నియంత్రణ కోల్పోయారు.
Raja Reddy-Priya Wedding: రాజారెడ్డి పెళ్లి వీడియో ఇదిగో, తండ్రి దివంగత వైఎస్సార్ ఆశీస్సులపై వైఎస్ షర్మిల ఏమన్నారంటే..
Hazarath Reddyఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు సంబంధించిన అందమైన వీడియోను ఎక్స్ వేదికగా షర్మిల షేర్ చేశారు.
Car Accident: కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్.. బెల్లంపూడిలో ఘటన (వీడియో)
Rudraఆంధ్రప్రదేశ్ కోనసీమలో బెల్లంపూడి వద్ద కారు అదుపుతప్పి బైక్‌ ను ఢీకొట్టి కాల్వలోకి దూసుకెళ్లింది.
Fire Breakout At Wedding: పెళ్లికోసం బాణాసంచా కాలిస్తే మొత్తం ఇళ్లే కాలిపోయింది, ప‌ల్నాడులో పెండ్లింట అప‌శృతి
VNSవేడుకల సందర్భంగా టపాసులు కాల్చడం కామన్. అయితే, ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. లేదంటే ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. అగ్ని ప్రమాదాలకు దారితీస్తాయి. టపాసులు కాల్చే సమయంలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. టపాసులు కాల్చే ప్రాంతానికి, బాణాసంచా నిల్వ ఉంచిన చోటుకి దూరం ఉండేలా చూసుకోవాలి.
Gottipati Ravikumar: టీడీపీ ఎమ్మెల్యే కారుకు యాక్సిడెంట్, సూర్యాపేట దగ్గ‌ర ప్ర‌మాదానికి గురైన కారు, ఎమ్మెల్యే సేఫ్
VNSఆంధ్రప్రదేశ్ లోని అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ కు (Gottipati ravikumar) తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు తెలంగాణలోని సూర్యాపేట (Suryapet) వద్ద ప్రమాదానికి గురైంది.
CM YS Jagan In Raptadu Siddham Rally: ఫ్యాన్‌ ఇంట్లో ఉండాలి..సైకిల్‌ బయట ఉండాలి..చంద్రబాబు అబద్ధాలను ఇంటింటికీ వెళ్లి చెప్పాలి..రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
sajayaఈ యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతోంది. ఈ యుద్ధానికి మీరు సిద్ధమేనా.. అంటూ సీఎం జగన్‌ నేడు అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభలో పిలుపునిచ్చారు. నేడు రాప్తాడులో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలతో జరిగిన సిద్ధం సభ విజయవంతం అయ్యింది.
CM YS Jagan Siddham Meeting In Raptadu: సీఎం జగన్‌ కొత్త హామీలపై సర్వత్రా ఆసక్తి...రాప్తాడు సిద్ధం సభకు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు..లక్షల్లో తరలివస్తున్న జనం..
sajayaరాయలసీమ ప్రాంతంలోని 52 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో 250 ఎకరాలకుపైగా ఉన్న సువిశాల మైదానంలో సభకు ఘనంగా ఏర్పాట్లు చేశారు.
Viral Video: తిరుపతిలో సింహం దాడిలో మరణించిన వ్యక్తి గొడవకు కూడా దిగాడు.. ఎలా కొడుతున్నాడో చూడండి..
sajayaతిరుపతిలో సింహం దాడిలో మరణించిన వ్యక్తి గొడవకు కూడా దిగాడు.. ఎలా కొడుతున్నాడో చూడండి..తిరుపతి జూలో సింహం ఎన్‌క్లోజర్ లోకి దూకి సింహం దాడిలో గాయపడి మరణించిన రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుజ్జర్ టికెట్ కొనేటప్పటి సీసీ టీవీ పుటేజ్ ఇది.
Sai Dharam Tej: టైటిల్ నుంచి ఆ పదాన్ని తొలగించండి.. సాయిధరమ్‌ తేజ్ ‘గాంజా శంకర్’ సినిమాకు నార్కోటిక్స్ పోలీసుల నోటీసులు
Rudraటాలీవుడ్ ప్రముఖ నటుడు సాయిధరమ్‌ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘గాంజా శంకర్’ సినిమా యూనిట్‌ కు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) పోలీసులు నోటీసులు జారీ చేశారు.