ఆంధ్ర ప్రదేశ్

Chandrababu Naidu Meets Amit Shah: అర్ధరాత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ, మరోసారి ఎన్డీయేలోకి టీడీపీ, ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న పవన్ కల్యాణ్..భేటీ తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం

VNS

చంద్రబాబు – పవన్ మరోసారి భేటీ కావాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కలుస్తుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. పోటీ చేసే స్థానాలపై ఇప్పటికే చంద్రబాబు – పవన్ చర్చలు జరిపారు. టీడీపీ-జనసేనతో పాటు బీజేపీ కలిస్తే ఆ పార్టీకి ఇవ్వాల్సిన సీట్లపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.

AP DSC & TET 2024 Schedule: ఏపీ డీఎస్సీ పూర్తి షెడ్యూల్ ఇదిగో, అలాగే టెట్ షెడ్యూల్ కూడా తెలుసుకోండి, మొత్తం 6,100 పోస్టుల వివరాలు ఇవిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని 6100 ఖాళీల కోసం AP DSC 2024 నోటిఫికేషన్ పాఠశాల విద్యా శాఖ 26 జనవరి 2024న విడుదల చేసింది. విద్యా మంత్రి బొత్సా సత్యానారాయణ అధికారిక AP DSC 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

AP DSC Notification 2024: ఏపీలో 6,100 టీచర్ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల, ఈ నెల 12వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం, ఏప్రిల్‌ 7వ తేదీన ఫలితాలు

Hazarath Reddy

ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను బుధవారం మధ్యాహ్నాం విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం అవుతుందని.. ఏప్రిల్‌ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారని తెలిపారు.

AP Vote on Account Budget Highlights: ఏపీ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పూర్తి హైలెట్స్ ఇవిగో, రూ. 2,05,352 కోట్లు రెవెన్యూ రాబడిని అంచనా వేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ 2024-25 (ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌)ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,86,389 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆయన సభకు సమర్పించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,30,110 కోట్లు, మూలధన వ్యయం రూ.30,530 కోట్లుగా పేర్కొన్నారు. కాగా ద్రవ్యలోటు రూ.55,817 కోట్లు ఉండగా రెవెన్యూ లోటు రూ.24,758 కోట్లు ఉంది.

Advertisement

AP Vote on Account Budget 2024: రూ.2లక్షల 86వేల 389కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్‌, రెవెన్యూ వ్యయం రూ.2లక్షల 30వేల 110 కోట్లని తెలిపిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఏపీ 2024–25 ఆర్థిక సంవత్సరం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మహత్మాగాంధీ సందేశంతో బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభమైంది.

AP Assembly Session 2024: ఏపీ అసెంబ్లీలో ఓట్‌ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఈ రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్, కేబినెట్‌ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవిగో..

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఏపీ 2024–25 ఆర్థిక సంవత్సరం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మహత్మాగాంధీ సందేశంతో బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభమైంది. ఐదేళ్లుగా బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం నాకు దక్కింది.

AP Vote on Account Budget Today: నేడు ఏపీ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన.. మొత్తం బడ్జెట్‌ రూ. 2.85 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా

Rudra

2024-25 ఆర్థిక సంవత్సరం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ను ఆంధ్రప్రదేశం రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీకి సమర్పించనుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ బుధవారం ఉదయం 11.02 నిమిషాలకు 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

Viral Video: మూడు రోజులుగా తారు డబ్బాలో ఇరుక్కుపోయిన కూలి.. ఎన్టీఆర్ జిల్లాలో ఘటన.. (వీడియో వైరల్)

Rudra

బీహార్‌ కు చెందిన ఓ వలస కూలి తారు డబ్బాలో ఇరుక్కుపోయాడు. సగం శరీరం మొత్తం తారులో బిగుసుకుపోయింది.

Advertisement

Ra Kadali Ra Meeting in GD Nellore: వాలంటీర్లకు మేం వ్యతిరేకం కాదు, గంగాధర నెల్లూరు రా.. కదలిరా సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీ

Hazarath Reddy

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఏర్పాటుచేసిన ‘రా.. కదలిరా’ సభ వేదికగా సీఎం జగన్ మీద చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి సీఎం జగన్‌ మానసిక ఆందోళనలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. అన్యాయం చేసిన భస్మాసురుడిని ఓటు ద్వారా భస్మం చేయాలని పిలుపునిచ్చారు.

AP Assembly Session 2024: విశాఖపై అసెంబ్లీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు, ఆర్థికంగా ఎదగడానికి పెద్ద నగరం చాలా అవసరమని వెల్లడి, ఏపీ ముఖ్యమంత్రి పూర్తి ప్రసంగం హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

అసెంబ్లీలో (Andhra Pradesh Assembly budget session 2024) సీఎం జగన్ మాట్లాడుతూ. ప్రజలను మోసం చేసేందుకే చంద్రబాబు వాగ్ధానాలు ఉంటాయి. మనం ఏడాదికి రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తే.. శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు (Chandrababu) ప్రచారం చేస్తన్నారు. చంద్రబాబు కొత్త వాగ్ధానాలకు ఏడాదికి రూ.73 వేల కోట్లు ఖర్చు అవుతుంది

Andhra Pradesh: తెల్లవారుజామున చిరుతపులిని ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం, తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన పడిపోయిన మూగజీవి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

AP Assembly Session 2024: గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించిన స్పీకర్, 2021 ఫిబ్రవరి 6న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేసిన గంటా

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించినట్టు అసెంబ్లీ సమావేశాల వేదికగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 6న ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేశారు. తాజాగా రాజీనామాను ఆమోదించారు.

Advertisement

South Central Railway Update: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌, ఈ నెల 11 వరకు తెలుగు రాష్ట్రాల మధ్య పలు రైళ్లు రద్దు, కారణం ఏంటంటే..

Hazarath Reddy

రైలు ప్రయాణికులకు South Central Railway అలర్ట్‌ మెసేజ్ ఇచ్చింది. మౌలాలీ - సనత్‌నగర్‌ రైల్వే స్టేషన్ల మధ్య డబ్లింగ్‌, నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా పలు రైళ్లను ఈ నెల 11 వరకు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్నింటిని పాక్షికంగా నడుపుతున్నారు.

Andhra Pradesh Assembly Session 2024: వీడియో ఇదిగో, ఏపీ అసెంబ్లీలో ఈలలు వేస్తూ చేతిల్లో ఉన్న పేపర్లను చించి స్పీకర్‌పై విసిరిన టీడీపీ ఎమ్మెల్యేలు, సస్పెండ్

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. మంగళవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి (Andhra Pradesh Assembly Budget Session) టీడీపీ సభ్యులు తమ నిరసనలతో సభకు ఆటంకం కలిగించారు.

Andhra Pradesh Assembly Session 2024: కాగితాలు చించి స్పీకర్ మీద వేస్తారా, అసలు సభలో మీరు ఉంటారా? మార్షల్‌తో నెట్టించుకుంటారా?, టీడీపీ సభ్యులపై మండిపడిన అంబటి రాంబాబు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

స్పీకర్‌పై పేపర్లు విసరడం మర్యాద కాదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. పేపర్లు చింపి ఇలా చేస్తూ స్పీకర్‌ను అవమానిస్తున్నారు. మీరు సభా సంప్రదాయాను తప్పుతున్నారని మండిపడ్డారు. ఇది మర్యాద కాదు.మీరు అసలు సభలో ఉండాలనుకుంటున్నారో.. లేదో తేల్చుకోండి.

Andhra Pradesh Assembly Session 2024: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెండ్, పదే పదే స్పీకర్‌ పోడియాన్ని చుట్టిముట్టి ఆందోళన సృష్టించిన టీడీపీ ఎమ్మెల్యేలు, రెండో రోజు సమావేశాలు అప్‌డేట్స్ ఇవిగో..

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. మంగళవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి (Andhra Pradesh Assembly Budget Session) టీడీపీ సభ్యులు తమ నిరసనలతో సభకు ఆటంకం కలిగించారు.

Advertisement

BJP MP GVL on Polavaram: పోలవరం ప్రాజెక్టుకు ప్రధాని మోదీ పేరు పెట్టాలి, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

పోలవరం ప్రాజెక్టుకు ప్రధాని మోదీ పేరు పెట్టాలని బీజేపీ ఎంపీ GVL సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ జీవీఎల్ నరసింహారావు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతి పైసా కేంద్రమే ఇస్తుంది.. అందుకే పోలవరం ప్రాజెక్టుకు ప్రధానమంత్రి మోదీ సాగునీటి ప్రాజెక్టుగా నామకరణం చేయాలని జీవీఎల్ నరసింహారావు తెలిపారు.

Bharat Rice from Today: పెరిగిన బియ్యం ధరలతో అల్లాడిపోతున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం రాయితీతో చవగ్గా అందిస్తున్న సన్నటి ‘భారత్‌ బియ్యం’ విక్రయాలు నేటి నుంచే.. కిలో బియ్యం ధర ఎంతంటే?

Rudra

పెరిగిన బియ్యం ధరలతో అల్లాడిపోతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాయితీ ధరకు అందిస్తున్న భారత్‌ బియ్యం విక్రయాలను మంగళవారం ప్రారంభిస్తున్నది.

Medaram Invitation for President: సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించాం.. మంత్రి సీతక్క వెల్లడి.. దేశంలోనే టిక్కెట్ లేని దేవాలయమంటూ కొనియాడిన వైనం

Rudra

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించినట్లు తెలంగాణ మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం నాడు మేడారంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పర్యటించారు.

Avanigadda YCP In-Charge Change: అవనిగడ్డ వైసీపీ ఇంఛార్జి పదవి నుంచి తప్పుకున్న డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌రావు, కొడుకు సింహాద్రి రామ్‌చరణ్‌‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా ప్రకటన

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ ఐదో జాబితాలో అవనిగడ్డ నుంచి ఇంఛార్జిగా అవకాశం అందుకున్న డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌రావు కీలక ప్రకటన చేశారు. వయసురీత్యా ఆ బాధ్యతల్ని తన కుమారుడు రామ్‌చరణ్‌కు అప్పగిస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement