ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh Rail Accident: విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం, ఢీకొన్న రెండు రైళ్లు, పట్టాలు తప్పిన మూడు బోగీలు..
ahanaఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం సమీపంలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. వార్తా సంస్థ ANI రిపోర్ట్ ప్రకారం, విజయనగరం జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న రైలు మరొక ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. దీంతో 3 కోచ్‌లు పట్టాలు తప్పాయి.
AP Train Accident: విజయనగరంలో రైలు ప్రమాదం, పట్టాలు తప్పిన విశాఖ, రాయగడ ప్యాసింజర్
ahanaవిజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఓవర్‌హెడ్‌ కేబుల్‌ తెగిపోవడంతో నిలిచినపోయిన విశాఖ - రాయగడ ప్యాసింజర్‌ రైలును, పలాస ఎక్స్‌ప్రెస్.. పట్టాలు తప్పిన మూడు ప్యాసింజర్‌ రైలు బోగీలు.. పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు.
MP Vijayasai Reddy: చంద్రబాబు చరిత్ర ముగిసింది, 175 స్థానాల్లో గెలవడమే వైసీపీ లక్ష్యం...విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ahanaచంద్రబాబు చరిత్ర ముగిసిందని. లోకేశ్‌కు రాజకీయనేత లక్షణాలు లేవు. తప్పు చేశారు కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడానికి లోకేశ్‌ ప్రయత్నిస్తున్నారు. 175 స్థానాల్లో గెలవాలన్నదే వైసీపీ లక్ష్యమని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Onion Price Hike: నిన్నటివరకు టమోటా మోత, నేడు ఉల్లి ఘాటు.. 57 శాతం పెరిగిన రిటైల్‌ ఉల్లి ధర.. ధరాఘాతంతో విలవిలలాడుతున్న సామాన్యుడు
Rudraధరల మోతతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. ఇప్పటికే గ్యాస్‌ సిలిండర్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరాఘాతంలో దేశంలోని ప్రజలు అల్లాడుతుంటే.. మరోవైపు పెరిగిన నిత్యావసరాల ధరలతో కడుపు నిండా తినే పరిస్థితి కూడా లేదు.
Cheetah Spotted Tirumala: తిరుమల మెట్లమార్గంలో మరోసారి చిరుత కలకలం, నడకదారి భక్తులకు మరోసారి అలర్ట్ జారీ, అప్రమత్తమైన టీటీడీ, చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు
VNSఅలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సూచించింది. ఈ నెల 24 నుంచి 27న మధ్య లక్ష్మీ నారాయణస్వామి ఆలయం నుంచి రిపీటర్ మధ్య ప్రాంతంలో చిరుత (Cheetah Spotted), ఎలుగుబంటి సంచరిస్తున్నట్లుగా ట్రాప్‌ కెమెరాలో రికార్డయ్యిందని తెలిపింది.
DIG Ravi Kiran on Chandrababu Security: చంద్రబాబు భద్రతపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ కీలక వ్యాఖ్యలు, మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ నిజం కాదని వెల్లడి
Hazarath Reddyజైల్లో తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందని, తన ప్రాణాలకు హాని ఉందనేందుకు అనేక సూచనలు కనిపిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి లేఖ రాయడం తెలిసిందే.
Andhra Pradesh Elections 2024: ఏపీలో మహిళా ఓటర్లే ఎక్కువ బాసూ, ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిన ఈసీ, మొత్తం 4,01,53,292 మంది ఓటర్లు
Hazarath Reddyఏపీలో ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇదే సమయంలో ముసాయిదా ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే డిసెంబర్‌ తొమ్మిదో తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్టు ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది
Andhra Pradesh Formation Day: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం, ఆనాటి ప్రధాని నెహ్రూ పెట్టిన కండిషన్ ఏమిటీ ? నవంబర్ 1 నుంచి నేటి వరకు ఏం జరిగింది..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం 2023 (Andhra Pradesh Formation Day) నవంబర్ 1 న జరుపుకుంటారు, ఆంధ్ర ప్రదేశ్ భారతదేశంలోని దక్షిణ తీర ప్రాంతంలో ఉన్న ఒక రాష్ట్రం. దీనిని తరచుగా "దక్షిణ ఆహార గిన్నె" అని పిలుస్తారు. ఇది భారతదేశంలోని ఏడవ-అతిపెద్ద రాష్ట్రం. పదవ-అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం.
Gorantla Madhav on Chandrababu: వీడియో ఇదిగో, చంద్రబాబు 2024లో చస్తారంటూ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు, టీడీపీ శ్రేణుల్లో కలకలం
Hazarath Reddyహిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2024లో చంద్రబాబు చస్తారని... జగన్ సీఎం అవుతారని చెప్పారు. చంద్రబాబు బస్సు యాత్ర చేసి ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నారని అన్నారు.
Skill Development Case: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు, సీఐడీ కాల్ డేటా పిటిషన్‌పై తీర్పు 31కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
Hazarath Reddyసీఐడీ కాల్ డేటా పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసాయి. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో పెట్టింది. అక్టోబర్ 31వ తేదీ వరకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి తీర్పును ఇచ్చారు.
Skill Development Case: నాట్‌ బిఫోర్‌ మీ, చంద్రబాబు కేసు విచారణ నుంచి తప్పుకున్న హైకోర్టు జడ్జి, నేడు హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు
Hazarath Reddyస్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌, మధ్యంతర బెయిల్‌ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌లపై దసరా సెలవుల ప్రత్యేక బెంచ్‌ (వెకేషన్‌ బెంచ్‌) నేడు విచారణ జరపనుంది.
APPSC Good News: దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్.. అధికారికంగా ప్రకటన విడుదల చేసిన ఏపీపీఎస్సీ
Rudraప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.
Chikballapur Road Accident: కర్ణాటక రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి, బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ
Hazarath Reddyకర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన ప్రయాణికులు దుర్మరణం చెందడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Skill Development Scam Case: ఏపీ హైకోర్టులో చంద్రబాబు లాయర్లు హౌస్ మోషన్ పిటిషన్, టీడీపీ అధినేత కుడి కంటికి ఆపరేషన్ చేయాలని పిటిషన్‌లో వివరణ
Hazarath Reddyస్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్న సంగతి విదితమే. తాజాగా ఆయన బెయిల్‌ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలంటూ హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.
Skill Development Scam Case: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసు, రేపు హైకోర్టు ముందుకు చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌
Hazarath Reddyస్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌, మధ్యంతర బెయిల్‌ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌లపై దసరా సెలవుల ప్రత్యేక బెంచ్‌ (వెకేషన్‌ బెంచ్‌) శుక్రవారం (27న) విచారణ జరపనుంది.
Chikkaballapur Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్నకారును ఢీకొట్టిన కారు, 12 మంది మృతి, చనిపోయినవారంతా ఏపీకి చెందినవారే!
VNSకర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ (Chikkaballapur) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం చిక్‌ బళ్లాపూర్‌ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 12 మంది మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Andhra Pradesh: ప్రపంచంలో ఎక్కువ అవకాశాలు కలిగిన దేశం మన భారత్‌ ఒక్కటే, ఆంధ్రప్రదేశ్ పర్యటనలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyఏపీ ఎదుర్కుంటున్న పలు సమస్యలపై ఆంధ్రప్రదేశ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు.ఎన్టీఆర్‌ జిల్లా, విజయవాడలోని ఓ హోటల్‌లో సోమవారం సమావేశమైన వారు పలు అంశాలపై చర్చించారు.
Andhra Pradesh: విశాఖపట్నంలో ఆటోలో వాషింగ్ మెషిన్‌లో బయటపడ్డ నోట్ల కట్టలు, వాటి విలువ రూ.1.30 కోట్లు పైనే, స్వాధీనం చేసుకున్న పోలీసులు
Hazarath Reddyవిశాఖపట్నం నుంచి విజయవాడకు ఎలక్ట్రానిక్ వస్తువులతో వెళుతున్న ఓ ఆటోను ఆపి తనిఖీ చేసిన పోలీసులకు అందులో నోట్ల కట్టలు కనిపించడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. వాషింగ్ మెషిన్లను డెలివరీకి ఇచ్చేందుకు వెళుతున్నట్లు ఆటో డ్రైవర్ చెప్పాడు.
Andhra Pradesh Shocker: చిత్తూరు జిల్లాలో ఘోర విషాదం, తాగిన మత్తులో బాంబు నమలడంతో నోట్లో పేలిన కంట్రీ బాంబ్, తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం గడ్డంవారిపల్లి గ్రామంలో ఘోర ప్రమాదంలో ఓ వ్యక్తి నోటిలో కంట్రీ బాంబ్ పేలి మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం అర్థరాత్రి చోటుచేసుకుంది