ఆంధ్ర ప్రదేశ్
Suman on AP Politics: ఏపీని అభివృద్ధి చేసింది చంద్రబాబే, హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, చిరంజీవి అన్నదాంట్లో తప్పేముంది.. మీరే బజ్జీగాళ్లు అంటూ ఫైర్
Hazarath Reddyసినిమాలతో రాజకీయ నాయకులకు ఏం పని అని సినీ నటుడు సుమన్ ప్రశ్నించారు. సినీ నటుల రెమ్యునరేషన్లపై మాట్లాడటాన్ని రాజకీయ నాయకులు మానేయాలని సూచించారు. మా పారితోషికాలతో రాజకీయాలకు ఏం సంబంధమని ప్రశ్నించారు. గురువారం తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడారు.
Raidurgam SBI Manager Arrest: కోటి రూపాయల కస్టమర్ల సొమ్ము నొక్కేసిన రాయదుర్గం ఎస్‌బీఐ సీనియర్ మేనేజర్ అరెస్ట్, వీడియో ఇదిగో..
Hazarath Reddyరాయదుర్గం స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ ఫణికుమార్ బ్యాంకు ఖాతాదారులకు చెందిన రూ.1,07,30,023 నగదును తన తల్లి, సొంత కుటుంబ సభ్యుల ఖాతాలోకి జమ చేయడంతో ఉన్నతాధికారులు అతనిని సస్పెండు చేశారు.
Andhra Pradesh: మాకు తాగు నీరు ఇవ్వండి అంటూ రోడ్డు పై ధర్నాకు దిగిన మహిళలు, మడకశిర మండలం చౌటుపల్లి గ్రామంలో నీటి కష్టాలు
Hazarath Reddyశ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం చౌటుపల్లి గ్రామంలో చాలా రోజుల నుంచి నీటి కోసం ఇబ్బంది పడుతున్న ఊరి ప్రజలు.పలుమార్లు నీరు మరియు విద్యుత్ దీపాల సౌకర్యం సరిగా లేదని చౌటిపల్లి వాసులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రం అధికారులు పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన మహిళలు
Varalakshmi Vratham 2023 Wishes: నేడు శ్రావణ శుక్రవారం.. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మీ బంధువులకు లేటెస్ట్ లీ ద్వారా WhatsApp Greetings, HD Images, Messages చేస్తూ శుభాకాంక్షలు తెలియజేయండి..
Rudraనేడు వరలక్ష్మీ వ్రతం పర్వదినం, శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పండుగను జరుపుకుంటారు.
Tirumala: శ్రావణ శుక్రవారం ఎఫెక్ట్.. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం వేచిచూడాలంటే??
Rudraతిరుమలలో భక్తుల రద్దీ నేడు (శుక్రవారం) బాగా పెరిగింది. శ్రావణ శుక్రవారం.. వరలక్ష్మీ వ్రతం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చారు. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.
Chandrayaan-3: జాబిలి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 ల్యాండర్ దిగడానికి ముందు వీడియో... చూడటానికి ఎంత బాగుందో.. మీరూ చూడండి!
Rudraచంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెడుతున్న సమయంలో తీసిన వీడియోను ఇస్రో తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. బుధవారం సాయంత్రం గం.6.04 నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగిడి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
Andhra Pradesh: సంక్షేమ పథకాల కోసం మరో రూ.216.34 కోట్లు విడుదల, కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా పథకాలు అందజేస్తున్నామని తెలిపిన సీఎం జగన్
Hazarath Reddyఏపీ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాల ఫలాలను సంతృప్త స్థాయిలో అందిస్తున్నారు. ఈ క్రమంలో ఏదైనా కారణం చేతనైనా వివిధ సంక్షేమ పథకాలను అందుకోలేక మిగిలిపోయిన అర్హులకు కూడా లబ్ధి చేకూర్చారు. ఈ క్రమంలో వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేశారు.
TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్, నవంబర్ నెల ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేసిన టీటీడీ, శ్రీవారి బ్రహ్మోత్సవాల తేదీలు ఇవిగో, అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు
Hazarath Reddyనవంబర్ నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు నేటి(గురువార) ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేసింది. నవంబర్‌ నెలకు సంబంధించిన ఆన్‌లైన్‌ వసతి కోటాను రేపు విడుదల చేయనుంది. ఇక తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది
Weather Forecast: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, వచ్చే 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు, రెండు రాష్ట్రాల్లో ఈ జిల్లాలకు గ్రీన్ అలర్ట్
Hazarath Reddyబంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని పలు ప్రాంతాలకు ఎల్లో, గ్రీన్ అలర్ట్ జారీ చేసింది.
Nara Lokesh on Kodali Nani: వీడియో ఇదిగో, కొడాలి నానిని గుడివాడ సెంటర్లో కట్ డ్రాయర్ మీద ఊరేగిస్తా, గన్నవరంలో నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyసీఎం జగన్‌ ఓ పిరికి వ్యక్తి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. యువగళం సాగనిస్తే పాదయాత్ర అని, లేదంటే దండయాత్రేనని హెచ్చరించారు. గన్నవరంలో జరిగిన టీడీపీ గర్జన సభలో సీఎం జగన్‌పై లోకేష్ విమర్శల వర్షం గుప్పించారు.భయం అనేది తమ బ్లడ్‌లోనే లేదని నారా లోకేశ్ చెప్పారు.కొడాలి నానిని గుడివాడ సెంటర్లో కట్ డ్రాయర్ మీద ఊరేగిస్తానని నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Huge Fire At TVS Showroom: టీవీఎస్‌ షోరూంలో అగ్నిప్రమాదం, కాలిబూడిదైన 600 బైక్‌లు, దాదాపు 8 కోట్లకు పైగా ఆస్తినష్టం, షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అనుమానం
VNSఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం (Fire accident) జరిగింది. స్టెల్లా కాలేజ్ సమీపంలోని టీవీఎస్ షోరూమ్ లో మంటలు (Huge Fire At TVS Showroom) చెలరేగాయి. టీవీఎస్ షోరూం అగ్నికి ఆహుతి అయింది. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలకు షోరూంలోని కొత్త బైకులు కాలి బూడిదయ్యాయి. భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి.
RS.100Cr Cheque Found In Temple Hundi: హుండీలో రూ.100కోట్ల చెక్కు, సింహాద్రి అప్పన్న హుండీలో భారీ విరాళం వేసిన భక్తుడు, ఇంతకీ చెక్కును హుండీలో వేసిందెవరంటే?
VNSకలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమల శ్రీవారి (Tirumala) ఆలయంలో ఇలాంటివి సర్వసాధారణం. కానీ, విశాఖలోని సింహాద్రి అప్పన్న ఆలయంలో చిత్రవిచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఆలయంలోని హుండీలో ఏకంగా 100 కోట్ల రూపాయల చెక్ కనిపించింది.
Posani On Lokesh: నారా లోకేష్ నుంచి నాకు పొంచి ఉన్న ప్రమాదంపై డీజీపీకి ఫిర్యాదు చేశా
ahana. నారా లోకేష్ గురించి ఇటీవల నేను ఫొటోలు చూపించి విమర్శించాను. అందుకే అతను కక్ష పెంచుకున్నాడు
Chandrayaan 3 LIVE Streaming: మీ బంధు మిత్రులతో కలిసి చంద్రయాన్ 3 లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేసి చూడండి..
ahanaచంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని అన్వేషించడానికి చంద్రయాన్-3 అంతరిక్ష నౌక పంపిన ల్యాండర్ కలాన్ రేపు (ఆగస్టు 23) చంద్రునిపై దిగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని అందరూ ఆనందించేలా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు ఇస్రో ప్రకటించింది
Kodali Nani on Chiranjeevi: చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో కొడాలి నాని, పకోడీ గాళ్లు కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన గుడివాడ ఎమ్మెల్యే, వీడియో ఇదిగో..
Hazarath Reddyగుడివాడలో మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలినాని పాల్గొన్నారు. కేక్‌ కట్‌ చేసి చిరంజీవి అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.
Andhra Pradesh: కన్నకూతురుపై అత్యాచారం, మూడేళ్ల విచారణ అనంతరం కసాయి తండ్రికి జీవితకాలం జైలుశిక్ష విధించిన విశాఖ పోక్సో కోర్టు
Hazarath Reddyవిశాఖలో కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడి ఆమె గర్భం దాల్చడానికి కారణమైన కసాయి తండ్రికి జీవితకాలం జైలుశిక్షను విధిస్తూ విశాఖ పోక్సో కోర్టు సంచలన తీర్పును వెలువరించింది.
Tirumala Brahmotsavalu: శ్రీవారి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు.. సెప్టెంబరు 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు
Rudraతిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారయ్యారు. ఈ ఏడాది అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు టీటీడీ ప్రకటించింది.
TDP in Telangana Fray: తెలంగాణలో ఒంటరిగా బరిలోకి టీడీపీ.. త్వరలోనే అభ్యర్థుల పేర్ల ప్రకటన.. తెలంగాణ టీడీపీ చీఫ్ కాసాని, పొలిట్‌ బ్యూరో సభ్యుడు రావులతో చంద్రబాబు భేటీ
Rudraతెలంగాణలో శాసనసభ ఎన్నికల వేడి రాజుకున్నది. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా, మిగతా పార్టీలు కూడా అభ్యర్థుల కూర్పులో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కీలక ప్రకటన చేశారు.
Andhra Pradesh: ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, పెండింగ్‌లో ఉన్న ఒక డీఏను దసరా కానుకగా ఇస్తామని హమీ, ఏపీ ఎన్జీవో 21వ రాష్ట్ర మహాసభలో సీఎం జగన్ స్పీచ్ ఇదిగో..
Hazarath Reddyవిజయవాడలో జరుగుతున్న ఏపీ ఎన్జీవో 21వ రాష్ట్ర మహాసభలకు ప్రత్యేక అతిథిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఏపీ ఎన్జీవో సంఘం సభ్యులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పారు.
Gannavaram Politics: టీడీపీ తీర్థం పుచ్చుకున్న యార్లగడ్డ వెంకట్రావు, గన్నవరంలో ఒక్కసారిగా మారిపోయిన రాజకీయాలు
Hazarath Reddyఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన యార్లగడ్డ వెంకట్రావు నారా లోకేశ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గన్నవరం నియోజకవర్గం నిడమానూరు క్యాంప్ సైట్ లో లోకేశ్ పసుపు కండువా కప్పి యార్లగడ్డను టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు.