ఆంధ్ర ప్రదేశ్

Half-Day Schools in AP: ఏపీలో ఒంటిపూట బడులు ఆ రోజు నుంచే.., ఏప్రిల్‌ 27తో ముగియనున్న అన్ని పరీక్షలు, ఇంకా అధికారికంగా రాని ప్రకటన

Hazarath Reddy

ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులపై ఏపీ పాఠశాల విద్యాశాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు.సాధారణంగా ఏటా మార్చి 15 నుంచే ఒంటిపూట బడులు (Half-Day Schools in AP) పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి రాష్ట్రంలో ఆ విధానం అమలు చేస్తారో లేదో చూడాలి

MLA Silpa Chakrapani Reddy: జగన్‌ను వీడేది లేదు, టీడీపీలో చేరుతారనే రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి

Hazarath Reddy

ఏపీలో రాజకీయాలు ఎన్నికలకు ముందే వేడెక్కుతున్నాయి. నేతలు పార్టీ మార్పుపై జోరుగా ఊహగానాలు వస్తున్నాయి. తాజాగా శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మళ్లీ టీడీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై చక్రపాణిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. అబద్ధాలను పదేపదే చెప్పి వాటిని నిజాలుగా నమ్మించడంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడని విమర్శించారు.

AP EAPCET Exam Date: విద్యార్థులకు అలర్ట్, మే 15 నుంచి ఏపీఈఏపీసెట్‌, మే 5న ఈసెట్, మే 24, 25 తేదీల్లో ఐసెట్‌, షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి

Hazarath Reddy

ఏపీలో 2023–24 విద్యా సంవత్సరంలో కీలకమైన ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంట్రన్స్‌ టెస్టుల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.

Liquor Shops Closed in Uttarandhra: మందుబాబులకు అలర్ట్, ఉత్తరాంధ్రలో మూడు రోజుల పాటు వైన్ షాపులు క్లోజ్

Hazarath Reddy

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది. మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలు ఈ నెల 13వ తేదీన జరగనున్న దృష్ట్యా జిల్లాలో మూడు రోజుల పాటు అన్ని రకాల మద్యం దుకాణాలు మూసివేయడం జరుగుతుందని జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఈ నెలాఖరు నాటికి రూ.3 వేల కోట్ల బిల్లులు చెల్లింపు, ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రివర్గం చర్చలు

Hazarath Reddy

ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగ­మని, వారికి సంబంధించిన అన్ని అంశాలను పరి­ష్క­రిస్తామని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. సీఎం ఆదేశాల ప్రకారం ఈ నెలాఖ­రు­కల్లా ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.3 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

Tiger Cubs Searching for Mother: రెండు రోజులైనా కానరాని జాడ, తల్లి పులి కోసం విలవిల్లాడుతున్న 4 పులి కూనలు, జాడ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న అటవీశాఖ అధికారులు

Hazarath Reddy

ఏపీలోని నంద్యాల జిల్లా కొత్తపల్లె మండలం పెద్ద గుమ్మడాపురం శివార్లలోకి నాలుగు పులి పిల్లలు (4 Tiger Cubs) దారి తప్పి జనావాసంలోకి వచ్చిన సంగతి విదితమే. రెండు రోజులైనా తల్లి పులి (Tiger Cubs Searching for Mother) జాడ కానరాలేదు. తల్లి కోసం పులి కూనలు విలవిల్లాడుతున్నాయి.

Andhra Pradesh: ఏప్రిల్‌ 18న ఈబీసీ నేస్తం, ఏప్రిల్‌ 10న వాలంటీర్లకు సన్మానం, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కార్యక్రమాల షెడ్యూల్‌ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సీఎంవో అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలతో పాటు మార్చి, ఏప్రిల్‌ నెలలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అమలుచేయాల్సిన పథకాల తేదీల ఖరారుపై అధికారులతో చర్చించారు

Earthquake Tremors in Kurnool: కర్నూల్ జిల్లా తుగ్గలిలో భూప్రకంపనలు.. భయంతో ఇండ్లనుంచి బయటకు పరుగులు తీసిన జనం.. డజనుకు పైగా ఇండ్లు ధ్వంసం.. వీడియోతో

Rudra

కర్నూల్ జిల్లాలో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. తుగ్గలి మండలంలోని రతన గ్రామంలో సోమవారం భూప్రకంపనలు సంభవించాయి. దీంతో భయాందోళనలకు గురైన స్థానికులు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Advertisement

Tiger Cubs Found in Nandyal: వీడియో ఇదిగో, నంద్యాల అడవి నుంచి గ్రామంలోకి వచ్చిన నాలుగు పులి పిల్లలు, సురక్షిత ప్రాంతానికి తరలించి అధికారులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ | నంద్యాల జిల్లా పెద్ద గుమ్మడాపురం గ్రామంలో నాలుగు పులి పిల్లలను గుర్తించారు. గ్రామస్థులు వారిని సురక్షిత ప్రాంతానికి తరలించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

NEET 2023: మే 7న నీట్.. మార్చి 6 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్టీయే.. పూర్తి వివరాలు ఇదిగో..

Rudra

వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్)కు నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ ను తీసుకువచ్చింది.

Andhra Pradesh: మార్చి 15న ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ప్రారంభించనున్న సీఎం జగన్, 35,41,151మంది అవ్వా తాతల కోసం వైఎస్సార్‌ కంటి వెలుగును ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వైద్య, ఆరోగ్య శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.మార్చి 15న ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు.

AP MLC Polls 2023: ఏపీలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌ , ఈనెల 29న ముగియనున్న ఎమ్మెల్సీ నారా లోకేష్ పదవీ కాలం, గతనెల 27వతేదీన ఎన్నికల షెడ్యూల్‌

Hazarath Reddy

ఏపీ రాష్ట్ర శాసన మండలిలో ఈనెల ఆఖరుకు ఖాళీ అవుతున్న ఏడు ఎంఎల్ఏ కోటా మ్మెల్సీ అభ్యఎర్ధుల ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్‌ రిలీజ్‌ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సంయుక్త కార్యదర్శి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు

Advertisement

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్‌ వాల్‌పై డీడీఆర్పీ కీలక సూచన, దెబ్బతిన్న చోట్ల యు ఆకారంలో సమాంతర డయాఫ్రం వాల్‌

Hazarath Reddy

గోదావరి వరదలకు ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం (Polavaram Project) ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌–2లో ఇరువైపులా కోతకు గురైన సంగతి విదితమే. ఈ ప్రాంతంలో దెబ్బతిన్న చోట సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్‌ వాల్‌ను (Polavaram diaphragm wall) నిర్మించాలని జలవనరుల శాఖకు డీడీఆర్పీ (Dam Design Review Panel ) సూచించింది.

Influenza A H3N2 Alert: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న కొత్త ఫ్లూ, ప్రతి ముగ్గురిలో ఒకరికి జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు, అప్రమత్తంగా ఉండాలని ఐసీఎంఆర్‌ హెచ్చరికలు

Hazarath Reddy

Andhra Pradesh , Telangana, Influenza A H3N2 , Telugu States, Influenza A H3N2 in Telugu States, Indian Council of Medical Research (ICMR), influenza (flu), Viral fever cases, H3N2, తెలుగు రాష్ట్రాలు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, కొత్త ఫ్లూ, సాధారణ ఫ్లూ,ఐసీఎంఆర్‌

Chaganti Koreswararao: టీటీడీ సలహాదారు పదవిని తిరస్కరించిన చాగంటి కోటేశ్వరరావు.. ఎందుకంటే? వీడియోతో..

Rudra

ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు టీటీడీ సలహాదారు పదవిని తిరస్కరించారు. టీటీడీ ధార్మిక ప్రచార పరిషత్ సలహాదారుగా చాగంటిని నియమిస్తున్నట్టు ఇటీవల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. అయితే, ఈ పదవిని చేపట్టేందుకు చాగంటి విముఖత వ్యక్తం చేశారు.

TDP Leader Raja Passes Away: గుండెపోటుతో ప్రత్తిపాడు టీడీపీ నేత వరుపుల రాజా హఠాన్మరణం.. దవాఖానలో చికిత్స పొందుతూ రాత్రి 11 గంటలకు మృతి.. వీడియోతో

Rudra

కీలక నేతల మరణాలతో టీడీపీకి షాక్ తగులుతున్నది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ నేత వరుపుల రాజా(47) గత రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.

Advertisement

TRS Again In Telangana: తెలంగాణలో టీఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ...? ఇటీవల బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ పార్టీ.. దీంతో తెరమరుగైన టీఆర్ఎస్ పేరు.. అయితే టీఆర్ఎస్ పేరుతో కొందరు కీలక నేతల పార్టీ పేరు రిజిస్ట్రేషన్.. వీడియోతో

Rudra

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్ ఇటీవల బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన సంగతి తెలిసిందే. అంతటితో టీఆర్ఎస్ అనే పేరు రాష్ట్రవ్యాప్తంగా తెరమరుగైనట్టేనని అందరూ భావించారు. అయితే, ఇక్కడే ఎవరూ ఊహించని ట్విస్ట్ జరిగింది.

Teacher Dies of Heart Attack: వీడియో ఇదిగో, స్కూల్లో పాఠాలు చెబుతూ గుండెపోటుతో కుప్పకూలిన టీచర్, బాపట్ల జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

బాపట్ల జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు (Teacher) ఒక్కసారిగా గుండెపోటుతో (Heart attack) కుప్పకూలిపోయాడు.ఆ వెంటనే ప్రాణాలు కోల్పోయాడు.మృతుడు బాపట్ల జిల్లా పంగళూరుకు చెందిన పాలపర్తి వీరబాబుగా చెబుతున్నారు.

Andhra Pradesh Shocker: పాఠాలు చెబుతుండగా గుండెపోటు, పిల్లల ముందే కుప్పకూలిన టీచర్, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే మృతి

Hazarath Reddy

బాపట్ల జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు (Teacher) ఒక్కసారిగా గుండెపోటుతో (Heart attack) కుప్పకూలిపోయాడు.ఆ వెంటనే ప్రాణాలు కోల్పోయాడు.మృతుడు బాపట్ల జిల్లా పంగళూరుకు చెందిన పాలపర్తి వీరబాబుగా చెబుతున్నారు.

AP GIS 2023: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌, శాఖల వారీగా ఏపీకి వచ్చిన పెట్టుబడుల వివరాలు ఇవిగో..పరిశ్రమల విభాగంలో రూ.3లక్షల 35వేల 644 కోట్ల పెట్టుబడులు

Hazarath Reddy

విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌-2023లో పెట్టుబడుల వరద పారింది. రెండు రోజుల్లో 13 లక్షల 5వేల 663 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం 352 ఎంఓయూలు జరిగాయి. జీఐఎస్‌ విజయానికి కృషి చేసిన వారందరికీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement