ఆంధ్ర ప్రదేశ్
Tirupati Shocker: తిరుపతిలో దారుణం, భర్తపై మూత్రం పోస్తూ, గుండు కొట్టించిన అతని భార్య ప్రియుడు, వివాహేతర సంబంధం బహిర్గతం చేయడమే కారణం
Hazarath Reddyతిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండల పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమ వివాహేతర సంబంధం గురించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడని ఓ భర్తకు ఆమె ప్రియుడు గుండు (Man head shave to his lover husband) కొట్టించాడు. అనంతరం అతనిపై మూత్రం పోశాడు. చంద్రగిరి మండలం రంగంపేట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Arrest Warrant On Amarnath: మంత్రి అమర్‌నాథ్‌పై నాన్‌ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్.. ఎంధుకంటే??
Rudraఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై నాన్‌ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 11 ఏప్రిల్ 2018లో అమర్‌నాథ్ విశాఖ రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత..
TTD Good News: శ్రీవారి భక్తులకు శుభవార్త.. అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గంలో వచ్చే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు
Rudraతిరుమల శ్రీవారిని కాలినడకన వెళ్ళి దర్శించుకునే వెంకన్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాల్లో వచ్చే భక్తులకు త్వరలో దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయనుంది.
AP Global Investment Summit 2023: గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ లో నేడు రూ. 1.15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలు.. వెరసి ఇప్పటివరకూ వచ్చిన పెట్టుబడుల విలువ రూ. 13 లక్షల కోట్లు.. యువతకు రానున్న ఉద్యోగాలు 6 లక్షలు
Rudraఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతున్నధి. విశాఖ తీరంలో నిన్నమొదలై నేడు కూడా జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ద్వారా రాష్ట్రానికి 340 పారిశ్రామిక పెట్టుబడుల ప్రతిపాదనలతో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
Pattabhi get Bail: టీడీపీ నేత పట్టాభికి కోర్టులో ఊరట, పట్టాభిరామ్ సహా టీడీపీ నేతలకు బెయిల్ మంజూరు, కస్టడీ పిటీషన్ కొట్టివేత
VNS3 నెలల పాటు ప్రతి గురువారం పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. జైల్లో ఉన్న ఆయనకు కోర్టులో ఊరట లభించింది. ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
AP Budget Session 2023: మార్చి 14 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు, అదే రోజు ఏపీ కేబినెట్‌ సమావేశం, అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం
Hazarath Reddyఏపీలో అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ఈనెల 14 నుంచి (AP Budget Session 2023) ప్రారంభకానున్నాయి. ఈమేరకు రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ నోటిఫికేషన్ జారీ చేశారు.మార్చి 14న ఉదయం 10 గంటల నుంచి ఉభయసభలు (Andhra Pradesh Assembly Budget Session) ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
AP GIS 2023 Live Updates: ఏపీలో రోడ్‌ కనెక్టివిటీ పెంచేందుకు రూ. 20 వేల కోట్లు, గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో కేంద్ర మంత్రి గడ్కరీ కీలక ప్రకటన
Hazarath Reddyవిశాఖలో జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ఘనంగా ప్రారంభమైంది. పారిశ్రామిక దిగ్గజాలు, 45కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు సమ్మిట్‌కు హాజరయ్యారు.గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పాల్గొన్నారు. ఏపీకి పారిశ్రామిక వృద్ధిలో రోడ్‌ కనెక్టివిటీ కీలకమన్నారు.
AP GIS 2023 Live Updates: గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌‌లో తొలి రోజు ఒప్పందాలు ఇవే, పలు కీలక రంగాల్లో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంవోయూలు వివరాలు
Hazarath Reddyవిశాఖలో జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ఘనంగా ప్రారంభమైంది. పారిశ్రామిక దిగ్గజాలు, 45కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు సమ్మిట్‌కు హాజరయ్యారు. తొలి రోజు స‌మ్మిట్‌లో 92 ఒప్పందాలు, రూ. 11.85 ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు, 4 ల‌క్ష‌ల ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం జగన్ వివరాలను వెల్లడించారు
AP GIS 2023 Live Updates: పలు రంగాల్లో ఏపీ నంబర్‌వన్‌గా మారుతోంది, సమ్మిట్‌లో కీలక వ్యాఖ్యలు చేసిన ముఖేష్ అంబానీ, ఇక్కడ వనరులు పుష్కలంగా ఉన్నాయని వెల్లడి
Hazarath Reddyవిశాఖలో జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ఘనంగా ప్రారంభమైంది. పారిశ్రామిక దిగ్గజాలు, 45కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు సమ్మిట్‌కు హాజరయ్యారు. సమ్మిట్‌లో భాగస్వామ్మనైందుకు సంతోషంగా ఉందని అంబానీ తెలిపారు. పలు రంగాల్లో ఏపీ నంబర్‌వన్‌గా మారుతున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు.
AP GIS 2023 Live Updates: ఏపీలో 10 వేల మందికి జిందాల్ స్టీల్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తాం, 10వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపిన నవీన్ జిందాల్
Hazarath Reddyవిశాఖలో జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ఘనంగా ప్రారంభమైంది. పారిశ్రామిక దిగ్గజాలు, 45కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు సమ్మిట్‌కు హాజరయ్యారు. ఏపీ ప్రగతిలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది. ఏపీలో మౌలిక వసతులు అద్భుతంగా ఉన్నాయి
AP GIS 2023 Live Updates: ఏపీలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టాం, అనేక ఉపాధి అవకాశాలను సృష్టించామని తెలిపిన అదానీ పోర్ట్స్‌ సీఈవో కరణ్‌ అదానీ
Hazarath Reddyవిశాఖలో జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ఘనంగా ప్రారంభమైంది. పారిశ్రామిక దిగ్గజాలు, 45కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు సమ్మిట్‌కు హాజరయ్యారు.అదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక రంగాలలో పెట్టుబడులు పెట్టి అనేక ఉపాధి అవకాశాలను సృష్టించిందని కరణ్‌ అదానీ, సీఈవో అదానీ పోర్ట్స్‌ తెలిపారు.
AP GIS 2023 Live Updates: తొలి రోజు స‌మ్మిట్‌లో 92 ఒప్పందాలు, రూ. 11.85 ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు, 4 ల‌క్ష‌ల ఉద్యోగాలు, వివరాలను వెల్లడించిన సీఎం జగన్
Hazarath Reddyవిశాఖలో జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ఘనంగా ప్రారంభమైంది. పారిశ్రామిక దిగ్గజాలు, 45కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు సమ్మిట్‌కు హాజరయ్యారు.గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌మ్మిట్‌లో మొద‌టి రోజు 92 ఒప్పందాలు, 11.85ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు, 4 ల‌క్ష‌ల ఉద్యోగాలు రానున్నాయని సీఎం జగన్ తెలిపారు.
AP GIS 2023 Live Updates: విశాఖ నుంచే పరిపాలన, సమ్మిట్‌లో మరోసారి స్పష్టం చేసిన సీఎం జగన్, 6 లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyవిశాఖలో జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ఘనంగా ప్రారంభమైంది. పారిశ్రామిక దిగ్గజాలు, 45కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు సమ్మిట్‌కు హాజరయ్యారు. ఏపీలో రూ.13 లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు 340 ఇన్వెస్ట్ మెంట్ ప్రతిపాదనలు వచ్చినట్లు సీఎం జగన్ వెల్లడించారు.
AP GIS 2023 Live Updates: ఏపీలో జిందాల్ కంపెనీ రూ.10 వేల కోట్ల పెట్టుబడులు, వేదికపైనే ప్రకటించిన నవీన్‌ జిందాల్‌, రూ.5వేల కోట్ల పెట్టుబడి పెడతామని తెలిపిన శ్రీ సిమెంట్
Hazarath Reddyఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వైజాగ్ లో ప్రారంభమయింది. సమ్మిట్ లో తొలుత రాష్ట్ర గీతం 'మా తెలుగు తల్లికి' గీతాన్ని ఆలపించారు. ముఖ్యమంత్రి జగన్ జ్యోతిని వెలిగించి సదస్సును ప్రారంభించారు.
AP GIS 2023 Live Updates: ఏపీలో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు, కీలక ప్రకటన చేసిన సీఎం జగన్, 340 ఇన్వెస్ట్ మెంట్ ప్రతిపాదనలు వచ్చినట్లు వెల్లడి
Hazarath Reddyఏపీలో రూ.13 లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు 340 ఇన్వెస్ట్ మెంట్ ప్రతిపాదనలు వచ్చినట్లు సీఎం జగన్ వెల్లడించారు. తద్వారా 20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం తెలిపారు.
AP GIS 2023 Live Updates: ఆరోగ్యశ్రీ పథకం ఆవిష్కర్త వైఎస్సార్‌, సమ్మిట్‌లో దివంగత సీఎం రాజన్నను గుర్తు చేసుకున్న అపోలో హాస్పిటల్స్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రీతారెడ్డి
Hazarath Reddyఅపోలో హాస్పిటల్స్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రీతారెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ పథకం ఆవిష్కర్త వైఎస్సార్‌ కృషిని గుర్తు చేశారు. ఆరోగ్య రంగంలో ఏపీ సర్కార్‌ కృషి అభినందనీయం. ఏపీలో అపోలో కార్యకలాపాలకు పూర్తి సహకారం లభిస్తోంది. ఏపీలో సర్కార్‌తో అపోలో భాగస్వామిగా ఉండటం సంతోషంగా ఉంది. ఆరోగ్యశ్రీ ఇతర దేశాలకు విస్తరించింది అని అన్నారు.
GIS 2023: వీడియో ఇదిగో.. దిగ్గజ పారిశ్రామిక వేత్తలకు స్వాగతం పలికిన సీఎం జగన్, విశాఖలో ప్రారంభమైన ఏపీ గ్లోబల్ సమ్మిట్
Hazarath Reddyగ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ – 2023కు హాజరయ్యేందుకు ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌ ప్రాంగణానికి డెలిగేట్స్ చేరుకున్నారు. వారిని సీఎం జగన్ ఆత్మీయంగా పలకరించారు. గ్లోబల్ సమ్మిట్ కు హాజరైన దిగ్గజ పారిశ్రామిక వేత్తలను సాదరంగా ఆహ్వానించారు ముఖ్యమంత్రి వైయస్ జగన్.
Vijayawada Shocker: విజయవాడలో మహిళ స్నానం చేస్తుండగా దొంగ చాటుగా ఫోటోలు, ఏడాది నుంచి బెదిరిస్తూ అత్యాచారం, పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
Hazarath Reddyవిజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ స్నానం చేస్తుండగా రహస్యంగా ఆమె ఫొటోలు తీసి ఏడాదిగా బెదిరింపులకు పాల్పడ్డాడు. లక్షల్లో డబ్బులు గుంజుతూ ఏడాదిగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.అతడి వేధింపులు మరీ ఎక్కువ కావడంతో తాజాగా ఆమె తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది
Indian Railways: విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్న రైల్వే శాఖ
Hazarath Reddyప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.