ఆంధ్ర ప్రదేశ్
AP Investors Summit 2023 Live: గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023 లైవ్ స్ట్రీమ్ ఇదిగో.., 14 కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా ఏర్పాట్లు చేసిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyగ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023.. దేశ, విదేశీ కార్పోరేట్‌ దిగ్గజాలన్నింటినీ ఒకే వేదికపై తీసుకురావడమే లక్ష్యంగా ఈ సదస్సును ఏర్పాటు చేశారు. రాష్ట్ర చరిత్రలో పారిశ్రామిక అభివృద్ధి గతంలో జరిగిన సదస్సులకు భిన్నంగా వాస్తవితకు దగ్గరగా ప్రస్తుత సదస్సు జరుగుతోంది.
Global Investment Summit 2023: విశాఖకు విచ్చేసిన ముఖేష్ అంబానీ, హగ్ చేసుకుని ఆత్మీయ స్వాగతం పలికిన సీఎం జగన్, ప్రారంభమైన ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ 2023
Hazarath Reddyరెండు లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా జరుగుతున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ 2023లో భాగంగా జియో అధినేత ముఖేష్ అంబానీ విశాఖకు చేరుకున్నారు.ప్రత్యేక కాన్వాయ్‌లో జిఐఎస్ సమ్మిట్ కోసం విశాఖపట్నంకు విచ్చేసిన ముఖేష్ అంబానీకి జగన్ ఆత్మీయ స్వాగతం పలికారు. వీడియో ఇదే..
AP Global Investment Summit 2023 Food Menu: బొమ్మిడాయిల పులుసు, గుంటూరు కోడికూర, రొయ్యల మసాలా, ఉలవచారు, మజ్జిగ పులుసు, ద్రాక్ష పచ్చడి, జున్ను.. ఇవీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు హాజరయ్యే ప్రతినిధుల కోసం ప్రత్యేక వంటకాలు
Rudraవిశాఖలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌)కు దేశ, విదేశాల నుంచి వచ్చే అతిథుల కోసం నోరూరించే వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల వెజ్, నాన్‌వెజ్‌ రుచులను వీరికి అందించనున్నారు.
AP Global Investment Summit 2023: విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌... శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని పవన్ కల్యాణ్
Rudraవిశాఖలో మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ జరగనుండగా, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. దేశ విదేశాల నుంచి ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి వస్తున్న పెట్టుబడిదారులందరికీ జనసేన స్వాగతం పలుకుతోందని వెల్లడించారు.
AP Global Investment Summit 2023: పెట్టుబడుల స్వర్గధామంగా ఏపీ.. రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023.. పెట్టుబడులకు ఏపీ ఎందుకు బెటర్ అంటే?
Rudraపెట్టుబడులకు రాజధానిగా ఏపీ మారుతున్నది. మొత్తం జనాభాలో 70 శాతం వర్కింగ్ పాపులేషన్ ఉంది. దేశంలో ఎనిమిదో పెద్ద రాష్ట్రం. రాష్ట్రంలోని మొత్తం ఉద్యోగుల్లో 25 శాతం ఐటీ వర్క్ ఫోర్స్.. సాఫ్ట్ వేర్ రంగంలో కొత్త పెట్టుబడులకు ఆశావహంగా మారింది.
AP Global Investment Summit 2023: పారిశ్రామికరంగ నిపుణులు, వ్యాపారుల రాకతో విశాఖ ధగధగ.. నేడు, రేపు గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు.. కార్పొరేట్‌ దిగ్గజాలతోపాటు 45కుపైగా దేశాల నుంచి ప్రతినిధుల రాక.. పూర్తి వివరాలు ఇవే.. వీడియోతో
Rudraఆంధ్రప్రదేశ్ లో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా దేశ, విదేశీ కార్పొరేట్‌ దిగ్గజాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తూ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023కు వేదికగా ఆర్థిక రాజధాని విశాఖ సిద్ధమైంది.
AP Global Investment Summit 2023: రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం, గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో 14 కీలక రంగాల్లో పెట్టుబడులపై దృష్టి పెట్టామన్న మంత్రి అమరనాథ్
Hazarath Reddyఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నం వేదికగా నిర్వహించబోయే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా రూ.2లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, తద్వారా యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
MLC Bachula Arjunudu Dies: టీడీపీలో తీవ్ర విషాదం, ఎమ్మెల్సీ, గన్నవరం ఇంచార్జ్ బచ్చుల అర్జునుడు కన్నుమూత, గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
Hazarath Reddyతెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, గన్నవరం ఇంచార్జ్ బచ్చుల అర్జునుడు ఈ సాయంత్రం కన్నుమూశారు.గుండెపోటు (Heart Attack) రావడంతో ఆయన జనవరి 28న విజయవాడలోని రమేష్ ఆస్పత్రిలో చేరారు. ఆ రోజు నుంచి వెంటిలేటర్‌పైనే బచ్చుల చికిత్స పొందుతున్నారు.పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస (MLC Bachula Arjunudu Dies) విడిచారు.
GIS 2023: విశాఖకు చేరుకున్న సీఎం జగన్, రెండు రోజుల పాటు గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొననున్న ఏపీ ముఖ్యమంత్రి, సమ్మిట్ కోసం ఘనంగా ఏర్పాట్లు చేసిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం (YS Jagan's Visakhapatnam tour) చేరుకున్నారు. రేపు, ఎల్లుండి(శుక్ర, శనివారాల్లో) జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో సీఎం జగన్‌ పాల్గొననున్నారు. దీనిలో భాగంగా ఈరోజు(గురువారం) సీఎం జగన్‌ (AP CM YS Jagan) తాడేపల్లి నుంచి విశాఖకు బయల్దేరి వెళ్లారు.
Andhra Pradesh Capital Case: మార్చి 28న సుప్రీంకోర్టులో విచారణకు రానున్న ఏపీ రాజధాని కేసు, మూడు రోజుల పాటు విచారణ జరపాలని కోరిన ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు
Hazarath Reddyఏపీ రాజధాని కేసు అంశంపై (Amaravati Capital Case) సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధర్మాసనాన్ని ఈనెల 28 నుంచి మూడు రోజుల పాటు విచారించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరారు.
AP Global Investor Summit 2023: ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌పై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌, విజయవంతం కావాలని ఆకాంక్షించిన తెలంగాణ మంత్రి
Hazarath Reddyఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. విశాఖలో ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ విజయవంతం కావాలని కేటీఆర్‌ ఆకాక్షించారు. తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ఉత్తమ రాష్ట్రాలుగా ఉండాలని కేటీఆర్‌ ట్వీటర్‌లో పేర్కొన్నారు.
Andhra Pradesh: హిందూ మత వ్యాప్తి కోసం జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం, 26 జిల్లాల్లో 3000 హిందూ దేవాలయాల నిర్మాణం, హిందూ మతాన్ని విశ్వ వ్యాప్తం చేయడమే లక్ష్యంగా కార్యక్రమం
Hazarath Reddyదక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాల్లో కనీసం ఒక హిందూ మత విశ్వాసానికి సంబంధించిన ఒక ప్రధాన మందిరమైనా ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలో పుణ్యక్షేత్రాల నిర్మాణాన్ని ప్రభుత్వం (Andhra Pradesh Govt) పెద్దఎత్తున చేపట్టింది.
Andhra Pradesh: ఏపీలో కొత్తగా మరో ఆరు మండలాలు, ఆరు జిల్లా కేంద్రాలను రెండు మండలాలుగా విడదీస్తూ నోటిఫికేషన్, నెలలోగా అభ్యంతరాలను తెలపాలని సూచన
Hazarath Reddyఏపీలో కొత్తగా మరో 6 మండలాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఈమేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆరు జిల్లా కేంద్రాలను రెండు మండలాలుగా విడదీస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Andhra Pradesh: దటీజ్ సీఎం జగన్, కిడ్నీలు పాడైన ఆ ఇద్దరి బాధితులకు రూ. 25 లక్షలు సాయం, సీఎంఆర్‌ఎఫ్‌ కింద విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు
Hazarath Reddyఏలూరు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన నాగమణి తన కుమార్తె రెండు కిడ్నీలు పాడయ్యాయని, చికిత్స నిమిత్తం ఖర్చు అయినట్లు, ఇంకనూ రూ. 10 లక్షలు అవసరమని, సీఎంఆర్‌ఎఫ్‌ కింద తనకు సాయం చేయాలని కోరడంతో సీఎంఆర్‌ఎఫ్‌ కింద మంజూరు చేయాలని సీఎం ఆదేశం
Andhra Pradesh: నలుగురిని బలిగొన్న సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లు వార్త అంతా అబద్దం, ఆ ఘటనకు ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పిన FactCheck.AP.Gov.in
Hazarath Reddyనలుగురిని బలిగొన్న సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లు"అంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీలో ప్రసారమైన వార్త పూర్తిగా అవాస్తవమని FactCheck.AP.Gov.in తెలిపింది. ఆ జనరేటర్ కూ, గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారి పర్యటనకూ ఎలాంటి సంబంధమూ లేదు. సీఎం గారి పర్యటనకు జరిగే ఏర్పాట్ల వల్ల ఆ దుర్ఘటన జరగలేదు.
Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరైన జగన్, నూతన వధూవరులను ఆశీర్వదించిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పర్యటనకు బయల్దేరివెళ్లిన సీఎం జగన్‌.. నూతన వధూవరులను ఆశీర్వదించారు
CM MK Stalin Birthday: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, జీవితంలో మరింత సక్సెస్‌ సాధించాలని ట్వీట్ చేసిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyతమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ పుట్టినరోజు సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంకే స్టాలిన్‌ 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయన మరింత సక్సెస్‌ సాధించాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈమేరకు సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. ‘ తమిళనాడు సీఎం స్టాలిన్‌కు మంచి ఆరోగ్యం, సంతోషంతో పాటు మరింత సక్సెస్‌ రావాలి’ అని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.
Andhra Pradesh: యువతిని 15 సార్లు పొడిచి చంపిన కేసు, ప్రేమోన్మాదికి యావజ్జీవ కారాగారశిక్ష విధించిన కాకినాడ కోర్టు, 138 రోజుల్లో ఈ కేసు విచారణ పూర్తి చేసిన కాకినాడ పోలీసులు
Hazarath Reddyకాకినాడ జిల్లాలో యువతిని దారుణంగా హత్య చేసిన (chopped woman ) ప్రేమోన్మాదికి కాకినాడ కోర్టు (kakinada court) జీవిత ఖైదుతో పాటు జరినామా విధించింది.సీఎం జగన్‌ ఆదేశాలతో విచారణ చేపట్టిన కాకినాడ పోలీసులు యువతిని నరికిన నిందితుడ్ని అరెస్ట్‌ చేసి చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. 138 రోజుల్లోఈ కేసు విచారణ పూర్తి చేశారు.